Jr Ntr
-
#Andhra Pradesh
Nani and Jr NTR: టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ చేపడితే చంద్రబాబు ఏం చేస్తారు..?
ఎన్టీఆర్ నుంచి ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు తీసేసుకోవడంతో హరికృష్ణ అన్నా టీడీపీ అని, లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ టీడీపీ అని పార్టీలు పెట్టుకున్నారు.
Date : 26-08-2022 - 6:00 IST -
#Andhra Pradesh
Jr NTR : సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న జూనియర్ ఫోటో
ఒక గంట వ్యవధిలో వైరల్ అయిన ఫోటో ఇప్పుడు అన్నీ వర్గాల్లోనూ చర్చనీయాంశం అయింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది.
Date : 24-08-2022 - 3:12 IST -
#Andhra Pradesh
GVL: అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ కేవలం సినిమాల గురించే మాట్లాడుకున్నారని నేను భావించడం లేదు: జీవీఎల్ నరసింహారావు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీనీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య జరిగిన భేటీపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది.
Date : 24-08-2022 - 2:56 IST -
#Andhra Pradesh
Lakshmi Parvati: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి..
తెలుగు, సంస్కృతి అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 24-08-2022 - 2:27 IST -
#Cinema
Swapna Dutt:ఎన్టీఆర్ వల్లే నా పెళ్లి జరిగింది.. రివీల్ చేసిన టాప్ ప్రొడ్యూసర్ కుమార్తె
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ పేరు ఇండియా అంతా మార్మోగిపోతోంది.
Date : 24-08-2022 - 12:39 IST -
#Telangana
Jr NTR : టీఆర్ఎస్ కు `జూనియర్` దడ
ఆంధ్రా మూలాలు ఉన్న కేసీఆర్ తెలంగాణకు సీఎం అయ్యారు. ఆయన మూలాలను ఉద్యమం సమయం నుంచి పలుమార్లు ప్రత్యర్థులు బయటపెట్టారు.
Date : 23-08-2022 - 8:00 IST -
#Andhra Pradesh
Jr NTR Amit Shah Meet : జూనియర్, షా భేటీపై టీడీపీ గప్ చిప్
జూనియర్, అమిత్ షా భేటీ మీద స్పందించడానికి తెలుగుదేశం సందేహిస్తోంది. వాళ్ల భేటీపై టంగ్ స్లిప్ అయిన బుద్ధా వెంకన్నకు అక్షింతలు పడ్డాయని తెలుస్తోంది.
Date : 23-08-2022 - 5:00 IST -
#Cinema
Jr NTR’s Razakars: ఎన్టీఆర్ ‘ది రజాకార్ ఫైల్స్’
ఇటీవల తెలంగాణ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు.
Date : 23-08-2022 - 3:02 IST -
#Speed News
Why Charan Not Invited? ‘షా’ షోలో మెగాహీరో ఎక్కడ!
భారతీయ జనతా పార్టీ కీలక నేత అమిత్ షా నిన్న హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని కలిశారు.
Date : 22-08-2022 - 5:06 IST -
#Andhra Pradesh
Kodali Nani: `జూనియర్ – షా` భేటీ రహస్యం ఇదే!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, టాలీవుడ్ బాద్ షా జూనియర్ ఎన్టీఆర్ భేటీ గుట్టును మాజీ మంత్రి కొడాలి నాని బయటపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసేందుకు అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారని భావించారు.
Date : 22-08-2022 - 4:00 IST -
#Andhra Pradesh
NTR Amit Shah Meet : టీడీపీ స్ట్రాటజీ మిస్సింగ్
తెలుగుదేశం పార్టీ స్టాటజీల్లో తప్పటడుగు వేస్తోందా? ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ దాన్ని సానుకూలంగా ఎందుకు మార్చుకోలేకపోతోంది? ఇదే సర్వత్రా ఏపీ వ్యాప్తంగా వినిపిస్తోన్న మాట. దానికి కారణాలు లేకపోలేదు. హార్డ్ కోర్ వైసీపీ, కమ్మ సామాజికవర్గంపై వ్యతిరేక భావాలున్న వాళ్లను టీడీపీ అక్కున చేర్చుకోవడం ప్రధాన అంశంగా చెప్పుకుంటున్నారు.
Date : 22-08-2022 - 1:02 IST -
#Speed News
Jr NTR and Amit Shah: ‘షా’ గ్యారేజ్ లో జూనియర్
జూనియర్, అమిత్ షా డిన్నర్ వ్యవహారం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఏకాంతంగా ఇద్దరు 20 నిమిషాలకు పైగా చర్చించుకున్నారని తెలిసింది.
Date : 21-08-2022 - 11:36 IST -
#Andhra Pradesh
Political Game: జూనియర్, షా భేటీ సీక్రెట్ ఇదే!
రామోజీ ఫిలింసిటీలో 45 నిమిషాలు అమిత్ షా ఉండటం, రాత్రికి జూనియర్ ఎన్టీఆర్ , షా భేటీ, మంగళవారం ఏపీ సీఎం జగన్, మోడీ సమావేశం ఇవన్నీ చూస్తే ఏదో అనూహ్య పరిణామం జరుగుతుందని అనుమానం రావటం సహజం.
Date : 21-08-2022 - 2:00 IST -
#Speed News
Political Twist: జూ.ఎన్టీఆర్, అమిత్ షా భేటి, పొలిటికల్ ట్విస్ట్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటి అవుతారని తెలుస్తోంది. తెలుగు రాజకీయాల్లో ఇదో భారీ ట్విస్ట్.
Date : 21-08-2022 - 1:09 IST -
#Cinema
Nandamuri Heroes Hype to Tollywood: నందమూరి హీరోస్ ‘టాలీవుడ్’ సేవియర్స్!
మాస్ అంటే నందమూరి.. నందమూరి అంటే మాస్.. అందుకే మాస్ ప్రేక్షకుల్లో నందమూరి హీరోలకు ప్రత్యేక స్థానం ఉంటుంది.
Date : 09-08-2022 - 4:42 IST