Jemimah Rodrigues
-
#Health
Jemimah Rodrigues: జెమిమా రోడ్రిగ్స్‌కు ఉన్న సమస్య ఏంటో తెలుసా?
ఆందోళనతో బాధపడుతున్న వారందరికీ సహాయం అడగడంలో తప్పు లేదని జెమిమా సలహా ఇచ్చారు. జెమిమా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆమెకు సహాయం చేశారు. ఆమెతో ఉన్నారు. మానసిక మద్దతు ఇచ్చారు.
Published Date - 04:05 PM, Mon - 3 November 25 -
#Sports
Mithali Raj : నాలుగు దశాబ్దాల కల..మిథాలీ రాజ్ చేతిలో వరల్డ్‌కప్!
భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ కల ఎట్టకేలకు నెరవేరింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో టీమిండియా ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించి భారత్‌కు తొలి వరల్డ్ కప్‌ను తీసుకొచ్చింది. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా, ట్రోఫీని మిథాలీ రాజ్‌కు అందించింది. ఈ చారిత్రాత్మక విజయం భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది. A moment for the history […]
Published Date - 12:38 PM, Mon - 3 November 25 -
#Sports
Team India : భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ.!
భారత మహిళా క్రికెట్ జట్టు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 గెలిచి చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి టీమిండియా ట్రోఫీని ముద్దాడింది. దాంతో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకున్న టీమిండియాకు బీసీసీఐ రూ. 51 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. షఫాలీ వర్మ, దీప్తి శర్మల అద్భుత ప్రదర్శనతో భారత్ విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక విజయం మహిళా క్రికెట్‌కు కొత్త ఊపునిచ్చింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ […]
Published Date - 12:25 PM, Mon - 3 November 25 -
#Sports
Jemimah Rodrigues: భారత్‌ను ఫైనల్స్‌కు చేర్చిన జెమీమా రోడ్రిగ్స్!
సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి టీమ్ ఇండియా ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్‌లో స్థానం సంపాదించింది. మొదటి సెమీ-ఫైనల్‌లో సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్‌ను ఓడించింది.
Published Date - 07:55 AM, Fri - 31 October 25 -
#Sports
India Women’s Team: ఆసియా గేమ్స్ లో సెమీ ఫైనల్స్ కి చేరిన భారత మహిళల జట్టు.. రాణించిన షెఫాలీ వర్మ, రోడ్రిగ్స్..!
ఆసియా క్రీడలు 2023 (Asian Games 2023)లో మహిళల క్రికెట్ ఈవెంట్‌లో భారత్- మలేషియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో భారత మహిళల జట్టు (India Women's Team) సెమీఫైనల్‌కు చేరుకుంది.
Published Date - 11:18 AM, Thu - 21 September 23 -
#Sports
WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఆస్ట్రేలియా కెప్టెన్..!
ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల IPL 2023 కోసం తమ జట్టు కెప్టెన్ పేరును ప్రకటించింది. మహిళల ఐపీఎల్ తొలి సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆస్ట్రేలియా స్టార్ మెగ్ లానింగ్ (Meg Lanning) నాయకత్వం వహిస్తుంది. లానింగ్ తన కెప్టెన్సీలో 5 సార్లు ఆస్ట్రేలియాకు ప్రపంచకప్ టైటిల్‌ను అందించింది.
Published Date - 02:05 PM, Thu - 2 March 23 -
#Sports
India Beat UAE:భారత మహిళల క్రికెట్ టీమ్ హ్యాట్రిక్ విజయం
మహిళల ఆసియాకప్ క్రికెట్ టోర్నీలో భారత జట్టు జోరు కొనసాగుతోంది. వరుసగా శ్రీలంక, మలేషియా జట్లపై గెలిచిన భారత్ తాజాగా మూడో విజయాన్ని అందుకుంది.
Published Date - 05:36 PM, Tue - 4 October 22 -
#Speed News
Asia Cup 2022:మహిళల ఆసియా కప్ లో భారత్ బోణీ
ఆసియాకప్ ను భారత మహిళల క్రికెట్ జట్టు ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్ లో శ్రీలంకపై 41 రన్స్ తేడాతో విజయం సాధించింది.
Published Date - 04:18 PM, Sat - 1 October 22