Jeevan Reddy
-
#Telangana
Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా
Jeevan Reddy Resigns from Congress Party కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జగిత్యాలలో కార్యకర్తల సమక్షంలో తన రాజీనామా లేఖను విడుదల చేసిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ హైకమాండ్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 20 నెలలుగా పార్టీలో తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నానని, గౌరవం లేని చోట ఉండలేకే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆయన ఆవేదన […]
Date : 25-03-2026 - 2:58 IST -
#Andhra Pradesh
Jeevan Reddy : ఎంతమంది బుజ్జగించిన తగ్గేదేలే అంటున్న జీవన్ రెడ్డి
పార్టీలో దశాబ్దాల కాలంగా విధేయుడిగా ఉన్న ఆయన, ప్రస్తుత పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పిసిసి (PCC) చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి గంటల తరబడి బుజ్జగించినప్పటికీ, జీవన్ రెడ్డి తన పంతం వీడలేదు
Date : 24-03-2026 - 12:30 IST -
#Telangana
Jeevan Reddy : ఫలించని బుజ్జగింపులు.. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా
జీవన్ రెడ్డి వంటి ఉద్ధండుడు పార్టీని వీడటం అనేది జగిత్యాల జిల్లాలోనే కాకుండా, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడటానికి కారణం కావచ్చు. ఆయన రాజీనామా కేవలం ఒక పదవికి రాజీనామా మాత్రమే కాదు, పార్టీలోని అంతర్గత కుమ్ములాటలకు మరియు సీనియర్లకు జరుగుతున్న అన్యాయానికి ఒక నిరసనగా కనిపిస్తోంది
Date : 22-03-2026 - 5:00 IST -
#Telangana
Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా..?
Jeevan Reddy ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ ఉద్ధండుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలుచుంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆయన, నేడు రంజాన్ పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. కేవలం పండుగ శుభాకాంక్షలు చెప్పుకోవడమేనా లేక ఇది ‘గులాబీ’ గూటికి చేరేందుకు వేసిన తొలి అడుగా అన్న చర్చ ఊపందుకుంది. జగిత్యాల […]
Date : 21-03-2026 - 12:02 IST -
#Telangana
కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికి స్వల్ప అస్వస్థత
Jeevan Reddy మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వాంతులు, విరేచనాల కారణంగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆయనకు ఫుడ్ పాయిజన్ అయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిమ్స్ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాగా, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల అంశంలో జీవన్ రెడ్డి పార్టీ రాష్ట్ర నాయకులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగిత్యాలలో గత అసెంబ్లీ ఎన్నికల్లో […]
Date : 20-02-2026 - 11:12 IST -
#Telangana
Minister Ponguleti : మంత్రి పొంగులేటికి ఊహించని పరిణామం
Minister Ponguleti : ప్రస్తుతం తెలంగాణలో కీలక మంత్రుల్లో ఒకరుగా ఉన్నా, జిల్లా రాజకీయాల్లో ఇంకా కొందరు నేతలతో పాత విభేదాలు కొనసాగుతున్నట్లు ఈ ఘటన చూపుతోంది
Date : 17-05-2025 - 9:51 IST -
#Telangana
MLC Elections: మరోసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగేందుకు జీవన్ రెడ్డి సై!
2023 అసెంబ్లీ ఎన్నికలో జగిత్యాల నుండి జీవన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. తరువాత ఆయన ప్రత్యర్థి సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ కండువా కప్పడంతో జీవన్ రెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు.
Date : 30-11-2024 - 12:47 IST -
#Telangana
Graduate MLC Elections : ‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ’ బరిలో జీవన్ రెడ్డి.. టీ కాంగ్రెస్ తీర్మానం
ఈ వ్యవధిలో వీలైనంత ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ ఓటర్లను(Graduate MLC Elections) నమోదు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
Date : 28-11-2024 - 3:50 IST -
#Telangana
Jeevan Reddy : ఫిరాయింపులపై అధిష్టానానికి జీవన్ రెడ్డి లేఖ
Jeevan Reddy : సొంత పార్టీ నేతలకే రక్షణ లేదని మండిపడ్డారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలపై కూడా తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నాయని
Date : 24-10-2024 - 12:55 IST -
#Andhra Pradesh
Jeevan Reddy : జీవన్ రెడ్డిని బుజ్జగించేపనిలో TPCC చీఫ్
Jeevan Reddy : కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నేతలకే రక్షణ కరువైందని ఆరోపించారు. మీకూ, కాంగ్రెస్‌కో దండం అంటూ విప్ అడ్లూరి లక్ష్మణ్‌తో ఆయన అన్నారు
Date : 22-10-2024 - 2:16 IST -
#Telangana
MLC Jeevan Reddy : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శాంతించినట్లేనా..?
40 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న తనకు కనీసం ఈ విషయం తెలియజేయరా...నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే ను ఎలా చేర్చుకుంటారని ఫైర్ అవుతూ..పార్టీ మారేందుకు కూడా సిద్ధం అయ్యాడు
Date : 25-06-2024 - 3:52 IST -
#Speed News
Jeevan Reddy: అక్రమ కేసులతో కక్ష సాధింపు : మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
Jeevan Reddy: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లి లో తనకు చెందిన 76 ఎకరాల భూమిపై అక్రమ కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలు చేపట్టాలని చూస్తున్నారని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నా కుటుంబ సభ్యులైన నా భార్య రజిత రెడ్డి, అమ్మ రాజు భాయి లతో పాటు ఇతర కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి సాధింపు చర్యలు […]
Date : 03-06-2024 - 9:04 IST -
#Telangana
Jeevan Reddy : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫై భూకబ్జా కేసు నమోదు
2023లో ఫంక్షన్ హాల్‌ని పడగొట్టి జీవన్‌రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని సదరు బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ భూమికి పంజాబ్ గ్యాంగ్ ను కాపలా ఉంచారని... తాను ప్రశ్నిస్తే దాడి చేశారని వాపోయారు.
Date : 24-05-2024 - 5:03 IST -
#Speed News
TSRTC: జీవన్ రెడ్డికి బిగ్ షాక్.. మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనం స్వాధీనం
TSRTC: హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బకాయిలను చెల్లించనందున విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో చేసుకున్న అద్దె ఒప్పందాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం రద్దు చేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బస్ స్టేషన్ సమీపం లోని ఆర్టీసీ స్థలంలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని గురువారం సాయంత్రం సంస్థ స్వాధీనం చేసుకుంది. ఆర్టీసీకి చెందిన 7059 చదరపు గజాల భూమిని 33 సంవత్సరాలకు విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ […]
Date : 16-05-2024 - 9:35 IST -
#Telangana
TSRTC: ఆర్టీసీపై జీవన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేయడం సరైంది కాదు : టీఎస్ఆర్టీసీ
TSRTC: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్ స్టేషన్ సమీపంలోని 7059 చదరపు గజాల భూమిని విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) అద్దెకు ఇస్తూ ఒక ఒప్పందం చేసుకుంది. ప్రత్యామ్నాయ రెవెన్యూ పెంచుకునేందుకు గాను ౩౩ సంవత్సరాలకు బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్(బీవోటీ) కింద 01.06.2013న ఆ భూమిని లీజ్‌కు ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో ఒక షాపింగ్ మాల్‌ను ఆ కంపెనీ డెవలప్ చేసింది. 2017లో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ […]
Date : 11-05-2024 - 4:17 IST