Jeevan Reddy
-
#Speed News
Jeevan Reddy: కేటీఆర్ ఆ స్థానం నుంచి పోటీ చేయాలి, జీవన్ రెడ్డి డిమాండ్
జగిత్యాల లోని ఇందిరా భవన్ లో శుక్రవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వాస్తవాలు తెలుసుకో, కేటీఆర్ మాట్లాడే తీరుతో బీఆర్ఎస్ గెలుస్తుందన్న ఒక్క మెదక్ ఎంపీ సీటుకుడా గెలిచే అవకాశం ఉండదన్నారు. రెండు టీఎంసీ లు ఉపయోగించకుండా మరో అదనపు టీ ఎం సీ కోసం అనుమతులు లేకుండా చేపట్టడం నేరమని అన్నారు. తుమ్మడి హెట్టీ వద్ద 160 టీఎంసీ ల నీరు లభ్యత ఉందని నివేదిక ఉండగా తుమ్మడి […]
Date : 02-03-2024 - 12:37 IST -
#Speed News
Jeevan Reddy: ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి రేవంత్ తో మాట్లాడుతూ: జీవన్ రెడ్డి
Jeevan Reddy: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించడానికి తానే భాధ్యత తీసుకుంటానని మాజీమంత్రి, కాంగ్రేస్ సీనియర్ నాయకులు, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ల కు హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడారు. ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి […]
Date : 08-02-2024 - 10:06 IST -
#Speed News
Jeevan Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం తప్ప పనులు చేయలేదు
Jeevan Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు. తరచుగా మీడియా ముందుకొచ్చి నేతలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బిఆర్‌ఎస్‌కు ఇంకా జ్ఞానోదయం కలగలేదని మండిపడ్డారు. మిషన్ భగీరథ పెద్ద కుంభకోణం అని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. బిఆర్‌ఎస్ ప్రచారం చేసుకోవడం తప్ప ఎక్కడా అభివృద్ధి చేయలేదని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆత్మస్తుతి, పరనింద […]
Date : 12-01-2024 - 7:47 IST -
#Telangana
Jeevan Reddy: ప్రభుత్వాన్ని ఎలా నడపాలో మాకు తెలుసు, కేటీఆర్ పై జీవన్ రెడ్డి ఫైర్
సమాజాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మద్యానికి బానిసలుగా చేసిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు.
Date : 14-12-2023 - 2:36 IST -
#Speed News
Jeevan Reddy: అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ బ్రహ్మా స్త్రాలు
కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే కరెంటు కట్ అవుతుందని సంక్షేమ పథకాలు ఔట్ అని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు.
Date : 14-11-2023 - 5:50 IST -
#Speed News
KCR: భారీ మెజారిటీతో జీవన్ రెడ్డి గెలుపు ఖాయం: కేసీఆర్
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆర్మూర్ లో జరిగిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఆర్మూర్ ను ముంచెత్తిన జన సంద్రాన్ని చూసి ఇది జనమా ..గులాబీ వనమా అన్న భావన కలిగింది. మధ్యాహ్నం 12 గంటలకే మహిళలు, యువకులు, రైతులతో క్రిక్కిరిసిన సభాస్థలికి చేరుకోలేక రోడ్లపైనే నిలిచిన వేలాది మంది ప్రజలు “జై కేసీఆర్, జై జీవనన్న, జై తెలంగాణ” అని నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు. జనాన్ని […]
Date : 03-11-2023 - 6:34 IST -
#Telangana
Jeevan Reddy : 70 స్థానాలతో తెలంగాణాలో అధికారంలోకి రాబోతున్నాం – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధీమా
బీఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం పోయిందని , ఎప్పుడూ ప్రజల మధ్య ఉండేవారికి ప్రత్యేకంగా ప్రచారం అవసరం ఉండదన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది కాబట్టి ప్రజలతో మమేకం కావాల్సి ఉంటుందన్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలే కాంగ్రెస్ ను గెలిపించబోతున్నాయని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు
Date : 28-10-2023 - 12:25 IST -
#Speed News
MLC Kavitha: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిపై కవిత ఫైర్
MLC Kavitha: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ‘‘జీవన్ రెడ్డి కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడాలి. నన్ను క్వీన్ ఎలిజబెత్ రాణి అని పిలుచుడు కాదు.. నేను మీ ఇటలీ రాణిని కాదు. మీ ఇటలీ రాని లెక్క నేను వందలాది తెలంగాణ బిడ్డల ప్రాణాలను నేను బలి తీసుకోలేదు. మీరు దిగజారిపోయి హోదాను మరిచిపోయి తెలంగాణకు ప్రతీక అయినటువంటి బతుకమ్మను అవమానించినా కూడా నేను సంయమనంతో మాట్లాడుతున్నా. బతుకమ్మ మీద […]
Date : 21-10-2023 - 4:38 IST -
#Speed News
BRS MLA: అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ అస్త్రాలు: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ఎన్నికల అస్త్రాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.
Date : 17-10-2023 - 6:02 IST -
#Telangana
Kishan Reddy Nephew: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబంలో విషాదం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కుటుంబంలో విషాదం నెలకొంది. కిషన్ రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి గురువారం రోజు గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్ లోని నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు.
Date : 24-02-2023 - 7:49 IST -
#Telangana
Assembly Session: చేపల ఉత్పత్తిలో తెలంగాణ ఫస్ట్
చేపల ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే ఫస్ట్ అని ర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అభివర్ణించారు.
Date : 11-02-2023 - 1:43 IST -
#Speed News
BRS MLA Jeevan Reddy: మాది ఫైటర్స్ ఫ్యామిలీ.. బీజేపీది ఛీటర్స్ ఫ్యామిలీ!
బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) జీవన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు
Date : 22-12-2022 - 2:30 IST -
#Speed News
MLC Kavitha: ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కవిత ఓదార్పు
పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హైదరాబాద్ లో హత్యాప్రయత్నం జరిగిన విషయం తెలిసిందే.
Date : 05-08-2022 - 7:30 IST -
#Speed News
TRS MLA Jeevan Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం
తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకూ ముదిరిపోతున్నాయి.
Date : 02-08-2022 - 11:54 IST