Janwada Lands
-
#Telangana
సత్యం కంప్యూటర్ స్కామ్.. రామలింగరాజు కుటుంబం సహా 213 మందికి నోటీసులు
ED Court Enquires Satyam Computers Scam Case సుమారు పది సంవత్సరాల తర్వాత మరోసారి.. సత్యం కంప్యూటర్స్ స్కామ్ మళ్ళీ తెరపైకి వచ్చింది. జన్వాడ భూముల వ్యవహారంలో సత్యం రాజు, నందిని రాజు, తేజ రాజుతో పాటు 213 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో రూ.5000 కోట్ల విలువైన 97 ఎకరాల భూముల స్కామ్ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసు తర్వాతి విచారణను కోర్టు జనవరి 27కి వేసింది. ఉమ్మడి […]
Date : 20-01-2026 - 1:52 IST