Janasena
-
#Speed News
AP Results 2024: ముద్రగడ ఇంటికి భారీగా పోలీసులు
కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. అయితే ఇది కేవలం ఆయనకు భద్రత కల్పించడమే కోసమేనని తెలుస్తుంది. ఈ మేరకు జగ్గంపేటలోని కిర్లంపూడిలో ఉన్న ఆయన ఇంటి చుట్టూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
Published Date - 09:05 AM, Tue - 4 June 24 -
#Speed News
AP Results 2024: పిఠాపురంలో చెల్లని ఓట్లు
పీఠాపురం పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువగా చెల్లని ఓట్లు దర్శనమిచ్చాయి. ప్రతిష్టాత్మకంగా భావించిన పిఠాపురంలో ఈ తరహా ఓట్లు వెలుగు చూడటం ఆసక్తిగా మారింది.
Published Date - 08:49 AM, Tue - 4 June 24 -
#Andhra Pradesh
Exit Polls 2024: ఎగ్జిట్ పోల్స్ ని లెక్క చేయని వైసీపీ…
ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే కూటమి విజయం సాదిస్తుందని తేల్చాయి. వైసీపీగట్టి పోటీ ఇస్తుందని, అంతిమంగా విజయం ఎన్డీయే కూటమిదేనని స్పష్టం చేసింది. కానీ విజయంపై వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. మీడియా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. విజయం వైసీపీదేనంటూ బడా నేతలు చెప్తుండటం విశేషం.
Published Date - 12:03 PM, Mon - 3 June 24 -
#Andhra Pradesh
AP Exit Polls : చంద్రబాబు, పవన్, జగన్‌లపై ఎగ్జిట్ పోల్స్ జోస్యం ఇదే
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపైనే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది.
Published Date - 05:22 PM, Sun - 2 June 24 -
#Andhra Pradesh
Pithapuram : పిఠాపురంలో పవన్‌కు జగన్ సాయం చేశారు..!
ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. 2019 ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న వైపే అందరి దృష్టి.
Published Date - 07:14 PM, Sat - 1 June 24 -
#Andhra Pradesh
Exit Polls 2024 : ఏపీలో కూటమిదే విజయం అంటున్న ఎగ్జిట్ పోల్స్
కూటమి ముఖ్య నేతలు భారీ మెజార్టీ తో విజయం సాదించబోతున్నారని..వైసీపీ మంత్రులు ఎక్కువ శాతం ఓటమి చెందుతున్నారని తేల్చి చెపుతున్నాయి
Published Date - 07:03 PM, Sat - 1 June 24 -
#Andhra Pradesh
Results Of AP Elections: ఏపీ ఎన్నికల ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ.. ఎవరి అభిప్రాయాలూ ఎలా ఉన్నాయి..?!
Results Of AP Elections: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల (Results Of AP Elections) మీద గతంలో ఎప్పుడు లేనటువంటి నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు రావడానికి మరో 8 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ లోపుగా రాష్ట్రంలో అసలు ఏ పార్టీ నెగ్గుతుంది అనే దాని మీద ఒక సరైన ప్రిడిక్షన్ కూడా చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే, కొన్ని సర్వేలు సంస్థలు వైస్సార్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెబుతుంటే..మరికొన్ని సర్వే […]
Published Date - 10:49 AM, Sat - 1 June 24 -
#Andhra Pradesh
Result Day : ఎలక్షన్ కౌంటింగ్ డే.. ఏపీలో హోటళ్లు, విమానాలు హౌస్‌ఫుల్.?
అధికార YSRCP , కూటమి ఎన్నికల కోసం దూకుడుగా ప్రచారం చేసింది , కష్టపడి పని చేయడం వల్ల రాష్ట్రంలో రికార్డు పోలింగ్ శాతం కనిపించింది.
Published Date - 01:28 PM, Wed - 29 May 24 -
#Andhra Pradesh
Pithapuram : పిఠాపురం ఫలితాల కోసం ఈగర్లీ వెయిటింగా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరు , విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నారు.
Published Date - 12:15 PM, Wed - 29 May 24 -
#Andhra Pradesh
Pithapuram : పవన్‌కు వర్మ మాస్ ఎలివేషన్.. మాములుగా లేదుగా..!
ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రత్యేకమనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా ఎన్ని క్లిష్టపరిస్థితులు వచ్చినా.. పార్టీని.. కేడర్‌ను వదలకుండా స్థానికంగానే ఉంటూ.. ప్రజలకు సేవ చేస్తూ వచ్చారు.
Published Date - 06:32 PM, Sat - 25 May 24 -
#Andhra Pradesh
AP : ఈసీకి జనసేన సూటి ప్రశ్న..డీజీపీని మార్చినప్పుడు సీఎస్‌ను ఎందుకు మార్చడం లేదు
ముఖ్యంగా వైసీపీ నేతలు , వారి అనుచరులు విధి రౌడీల్లా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ ఈసీ మాత్రం సూచిచూడనట్లు ఉండడం ఫై ఆగ్రహం వ్యక్తం చేసింది
Published Date - 09:32 PM, Wed - 22 May 24 -
#Andhra Pradesh
Vanga Geetha : చిరు అభిమానినే.. వంగ గీత మాటల వెనుక రహస్యం ఏంటో..?
ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసినందున అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి.
Published Date - 06:25 PM, Mon - 20 May 24 -
#Andhra Pradesh
Prashant Kishor : జగన్ కాన్ఫిడెన్స్‌కు తూట్లు పొడిచిన ప్రశాంత్ కిషోర్
ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు ఇంకా రెండు వారాల సమయం ఉంది. అయితే.. ఇప్పటికే ఏపీలో వార్ వన్ సైడేనని డిసైడయ్యారు ఏపీ వాసులు. వైసీపీని గద్దెదించి టీడీపీ కూటమికి పట్టం కట్టాలని ఫిక్స్ అయ్యారు.
Published Date - 01:15 PM, Mon - 20 May 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : ఆ విషయం ఈసారి పవన్ వైపే అంట..!
ఈ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఇక్కడ పోటీ చేయడంతో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది.
Published Date - 04:48 PM, Sun - 19 May 24 -
#Andhra Pradesh
AP Politics : ఏపీ ఓటర్ల తీర్పు ఆదర్శం కానుందా..? లేక..
మానసిక స్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే, ఎగ్జిట్ పోల్స్ తెలియాలంటే జూన్ 1 సాయంత్రం 6 గంటల వరకు ఆగాల్సిందే.
Published Date - 04:55 PM, Sat - 18 May 24