Jammu Kashmir
-
#Speed News
Kishtwar Encounter: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో భారీ ఎన్‌కౌంటర్
జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. కిష్త్వార్ జిల్లాలో ఆదివారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి
Date : 11-08-2024 - 10:26 IST -
#India
Anantnag Encounter: అనంతనాగ్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు వీరమరణం
అనంతనాగ్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు, ఇద్దరు పౌరులతో సహా ఐదుగురు గాయపడ్డారుఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు సైనికులు, ఇద్దరు పౌరులు సహా ఐదుగురు గాయపడ్డారని ఓ అధికారి తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Date : 10-08-2024 - 11:44 IST -
#Speed News
Anantnag Encounter: అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు సైనికులకు గాయాలు
జమ్మూకాశ్మీర్ లో మరోసారి తుపాకీ మోత మోగింది. కోకర్నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. కాగా ఉగ్రవాదులకు భారత సైనికులు ధీటుగా బదులిచ్చారు. అయితే ఈ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.
Date : 10-08-2024 - 5:06 IST -
#India
LOC: ఎల్‌ఓసి సమీపంలో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నం
జమ్మూ కాశ్మీర్‌లోని ఎస్‌ఓసి వద్ద సరిహద్దు ఆవల నుంచి అనుమానిత ఉగ్రవాదుల చొరబాట్లను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ సందర్భంగా భద్రతా బలగాలు బహిరంగ కాల్పులకు తెగబడ్డాయి. ఆ తర్వాత ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
Date : 05-08-2024 - 2:50 IST -
#India
Article 370 Abrogation: ఆర్టికల్ 370 తొలగించి ఐదేళ్లు, జమ్మూలో భారీ భద్రత
జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 నిబంధనలను తొలగించి నేటికి ఐదేళ్లు.ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా లోయలో భద్రతను పెంచారు. అటుగా వెళ్తున్న, వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
Date : 05-08-2024 - 9:58 IST -
#India
Funding Narco Terrorism: కాశ్మీర్‌లో తీవ్రవాద నిధుల రాకెట్ గుట్టు రట్టు
డ్రగ్స్ మరియు మత్తు పదార్థాల అమ్మకం ద్వారా ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నారు ఐదుగురు ప్రభుత్వం ఉద్యోగులు. ఇందులో ఐదుగురు పోలీసులు కాగా ఒక టీచర్ కూడా ఉన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2)(సి)ని ఉపయోగించారు.
Date : 03-08-2024 - 4:44 IST -
#India
J&K’s Poonch: జమ్మూలోని పూంచ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదుల సంచారం, అలర్ట్ అయిన బలగాలు
కథువా, దోడా, రియాసి, పూంచ్ మరియు రాజౌరీలలో జరిగిన ఆకస్మిక దాడుల తర్వాత జమ్మూలో భద్రత బలగాలు సీరియస్ యాక్షన్ మోడ్ లోకి వెళ్లారు. ఉగ్రవాదులను అంతమొందించేందుకు రాత్రింబవళ్లు కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో మంగళవారం అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినట్లు గుర్తించారు భద్రత బలగాలు.
Date : 30-07-2024 - 2:30 IST -
#Speed News
Srinagar News: జమ్మూలో విషాదం, ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని దక్సమ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు.
Date : 27-07-2024 - 3:44 IST -
#Speed News
Encounter In Kupwara: కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం, ముగ్గురు సైనికులకు గాయాలు..!
పాకిస్థాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్.. ఉగ్రవాదుల బృందాన్ని భారత భూభాగంలోకి ప్రవేశించడానికి సహాయం చేస్తోందని పేర్కొన్నారు.
Date : 27-07-2024 - 10:45 IST -
#India
Kupwara Encounter: జమ్మూ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం
గత రెండు నెలలుగా లోయలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిరోజూ భద్రతా దళాలు మరియు ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి.బుధవారం ఉదయం భద్రతా బలగాలు మరియు ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు
Date : 24-07-2024 - 12:16 IST -
#India
Para Commandos : ఉగ్రవాదుల ఏరివేతే టార్గెట్.. రంగంలోకి 500 మంది స్పెషల్ కమాండోలు
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 20-07-2024 - 10:31 IST -
#Speed News
Doda Encounter: జమ్మూలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్
జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో సోమవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య స్వల్ప ఎదురుకాల్పులు జరిగాయి. దేసా ఫారెస్ట్ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.
Date : 15-07-2024 - 11:13 IST -
#Speed News
Jammu and Kashmir: జమ్మూలో 200 అడుగుల లోయలో పడిపోయిన బస్సు: 2 మృతి, 25 మందికి గాయాలు
ప్రైవేట్ మినీ బస్సు భలెస్సా నుంచి థాత్రికి వెళ్తుండగా ఉదయం 10:30 గంటల ప్రాంతంలో అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. భారత సైన్యం మరియు స్థానికులు సహాయం అందించారు. మరియు గాయపడిన వారిని దోడాలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు.
Date : 13-07-2024 - 6:01 IST -
#Speed News
Terrorist Attack: ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి.. జమ్మూకశ్మీర్‌లో ఘటన!
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలోని భారత ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి (Terrorist Attack) పాల్పడిన మరో ఘటన వెలుగు చూసింది.
Date : 07-07-2024 - 10:53 IST -
#Devotional
Amarnath Yatra 2024 : అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. బయలుదేరిన మొదటి బ్యాచ్
పవిత్ర అమర్‌నాథ్ యాత్ర ఇవాళ ప్రారంభమైంది.
Date : 29-06-2024 - 8:58 IST