Jammu Kashmir
-
#India
J&K Assembly Elections: ఈ రోజు జమ్మూలో రాహుల్ ఎన్నికల ప్రచారం
J&K Assembly Elections: సోమవారం ఉదయం రాహుల్ గాంధీ ప్రత్యేక చార్టర్డ్ విమానంలో ఎల్‌ఓపీ శ్రీనగర్‌కు చేరుకుంటుంది, ఆ తర్వాత హెలికాప్టర్‌లో శ్రీనగర్ నుంచి సూరంకోట్‌కు వెళ్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు రాజౌరి జిల్లా సూరంకోట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తారని సమాచారం
Date : 23-09-2024 - 9:17 IST -
#India
Narendra Modi : కొన్ని ఓట్ల కోసం కాంగ్రెస్ సంస్కృతిని పణంగా పెడుతుంది
Narendra Modi : జమ్మూలోని కత్రాలో గురువారం జరిగిన ర్యాలీలో మోదీ ప్రసంగించారు. ఇందులో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కొన్ని ఓట్ల కోసం కాంగ్రెస్ విశ్వాసాన్ని, సంస్కృతిని ఎప్పుడైనా పణంగా పెట్టగలదని అన్నారు. ఈ రాజకుటుంబానికి చెందిన వారసుడు ఇటీవల విదేశాలకు వెళ్లి.. మన దేవుళ్లూ దేవుళ్లూ కాదన్నారు.
Date : 19-09-2024 - 5:33 IST -
#India
Jammu Kashmir : కశ్మీరులో తొలి విడత ఓట్ల పండుగ షురూ.. ప్రధాని మోడీ కీలక సందేశం
ఇవాళ జమ్మూ ప్రాంతంలోని మూడు జిల్లాల్లో ఉన్న 8 అసెంబ్లీ సెగ్మెంట్‌లు, కాశ్మీర్ లోయలోని నాలుగు జిల్లాల్లో ఉన్న 16 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ ప్రక్రియను(Jammu Kashmir) నిర్వహిస్తున్నారు.
Date : 18-09-2024 - 8:46 IST -
#India
Jammu Election : కశ్మీర్ ఎన్నికల్లో కాషాయ పార్టీ వ్యూహం ఏమిటో తెలుసా ?
అయితే తమతో చేతులు కలపబోయే ఆ పార్టీలు ఏవి అనే విషయాన్ని కమలదళం(Jammu Election) వెల్లడించడం లేదు.
Date : 16-09-2024 - 11:55 IST -
#India
Three Encounters : ప్రధాని పర్యటన వేళ మూడు ఎన్‌కౌంటర్లు.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
బారాముల్లా జిల్లా, కిష్త్వార్ జిల్లా, అనంత్ నాగ్ జిల్లాలలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులను(Three Encounters) భారత సైన్యం మట్టుబెట్టింది.
Date : 14-09-2024 - 12:36 IST -
#India
Soldiers Killed: జమ్మూకశ్మీర్‌లో కాల్పులు.. అమరులైన ఇద్దరు సైనికులు..!
కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు నిఘా వర్గాలు భద్రతా బలగాలకు సమాచారం అందించాయి. ఇండియన్ ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ప్రకారం.. ఇంటెలిజెన్స్ సమాచారం తర్వాత జమ్మూ కాశ్మీర్ పోలీసుల సహకారంతో కిష్త్వార్‌లోని చత్తారు ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
Date : 14-09-2024 - 7:23 IST -
#India
Terrorists Encounter in Kashmir : కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులు హతం
రాజౌరీ జిల్లాలోని నౌషెరా సెక్టార్‌లో సోమవారం తెల్లవారుజామున ఈ ఆపరేషన్(Terrorists Encounter in Kashmir) జరిగింది.
Date : 09-09-2024 - 9:44 IST -
#India
Jammu Kashmir : జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఆప్ పోటీ.. తొలి జాబితా విడుదల
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడం ఇదే తొలిసారి. ఇక గెలుపే లక్ష్యంగా ఆప్ తీవ్రమైన కృషి చేస్తోంది. గులాం నబీ ఆజాద్ డెమోక్రటిక్ ప్రొగ్రెసీవ్ ఆజాద్ పార్టీ కూడా 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
Date : 26-08-2024 - 4:42 IST -
#India
Sopore : మరోసారి సోపోర్ ప్రాంతంలో కాల్పుల మోత
32 నేషనల్ రైఫిల్స్ సంయుక్త బృందం రఫియాబాద్, సోపోర్‌లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ క్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి.
Date : 24-08-2024 - 7:00 IST -
#India
Anti Terror Operations: ఆర్మీ నీడలో జమ్మూ.. ఉగ్రవాదులకు చెక్
జమ్మూ కాశ్మీర్‌లో కుంబింగ్ నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే ఈ సోదాలు ప్రారంభించారు. ఇది నేటికీ కొనసాగుతోంది కానీ ఇప్పటి వరకు ఉగ్రవాదుల గురించి ఎలాంటి క్లూ దొరకలేదు.
Date : 13-08-2024 - 4:06 IST -
#Speed News
Kishtwar Encounter: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో భారీ ఎన్‌కౌంటర్
జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. కిష్త్వార్ జిల్లాలో ఆదివారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి
Date : 11-08-2024 - 10:26 IST -
#India
Anantnag Encounter: అనంతనాగ్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు వీరమరణం
అనంతనాగ్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు, ఇద్దరు పౌరులతో సహా ఐదుగురు గాయపడ్డారుఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు సైనికులు, ఇద్దరు పౌరులు సహా ఐదుగురు గాయపడ్డారని ఓ అధికారి తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Date : 10-08-2024 - 11:44 IST -
#Speed News
Anantnag Encounter: అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు సైనికులకు గాయాలు
జమ్మూకాశ్మీర్ లో మరోసారి తుపాకీ మోత మోగింది. కోకర్నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. కాగా ఉగ్రవాదులకు భారత సైనికులు ధీటుగా బదులిచ్చారు. అయితే ఈ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.
Date : 10-08-2024 - 5:06 IST -
#India
LOC: ఎల్‌ఓసి సమీపంలో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నం
జమ్మూ కాశ్మీర్‌లోని ఎస్‌ఓసి వద్ద సరిహద్దు ఆవల నుంచి అనుమానిత ఉగ్రవాదుల చొరబాట్లను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ సందర్భంగా భద్రతా బలగాలు బహిరంగ కాల్పులకు తెగబడ్డాయి. ఆ తర్వాత ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
Date : 05-08-2024 - 2:50 IST -
#India
Article 370 Abrogation: ఆర్టికల్ 370 తొలగించి ఐదేళ్లు, జమ్మూలో భారీ భద్రత
జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 నిబంధనలను తొలగించి నేటికి ఐదేళ్లు.ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా లోయలో భద్రతను పెంచారు. అటుగా వెళ్తున్న, వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
Date : 05-08-2024 - 9:58 IST