Jakkampudi Raja
-
#Andhra Pradesh
Jakkampudi Raja : ధనుంజయ్ రెడ్డి ఓ చెత్త అధికారి – జక్కంపూడి రాజా తీవ్ర వ్యాఖ్యలు
ధనుంజయ్ రెడ్డి లాంటి చెత్త అధికారి ఆయన్ని సీఎంల వ్యవహరించేవాడని రాజా మండిపడ్డారు. జగన్ కు ఏ విషయం చెప్పాలి అన్న, ఫైల్ ఇవ్వాలి అన్న ధనుంజయ్ రెడ్డి రూమ్ బయట ఉదయం నుంచి రాత్రి వరకు నిలబడేలా వ్యవహరించేవాడనిసంచలన ఆరోపణలు చేశారు
Published Date - 04:24 PM, Wed - 5 June 24 -
#Andhra Pradesh
YCP Rowdyism : సర్కార్ వారి రౌడీయిజం!
వైసీపీ గుండాయిజం ఒక్కొక్కటిగా వెలుగుచూడడం ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపరుస్తోంది.
Published Date - 04:30 PM, Thu - 2 June 22