Jagdeep Dhankhar
-
#India
B Sudershan Reddy : విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి నామినేషన్..
జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఇప్పటికే దాదాపు 160 మంది పార్లమెంట్ సభ్యుల మద్దతు లభించినట్లు సమాచారం. నామినేషన్ పత్రాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి, అవి సరైనవేనని నిర్ధారించి రశీదు జారీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ విలువల పట్ల గాఢమైన నిబద్ధతతోనే ఈ పోటీలోకి వస్తున్నాను.
Published Date - 12:58 PM, Thu - 21 August 25 -
#India
Vice President : ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ..సెప్టెంబర్ 9న పోలింగ్
నామపత్రాలు దాఖలుకు చివరి తేదీగా ఆగస్టు 21ను నిర్ధారించింది. అదే నెల 22న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 25 వరకు గడువు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక తప్పనిసరి అయ్యింది. ఉపరాష్ట్రపతిగా ఉన్న జగ్‌దీప్ ధన్‌ఖడ్ గత నెల 21న తన పదవికి రాజీనామా చేశారు.
Published Date - 11:07 AM, Thu - 7 August 25 -
#India
Vice President : ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. రేసులో ప్రముఖ నేతలు..!
ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఆగస్టు 7న అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 21, నామినేషన్ల పరిశీలన ఆగస్టు 22న జరుగుతుంది. నామినేషన్ ఉపసంహరణకు గడువు ఆగస్టు 25 వరకు ఉండనుంది. పోలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా నిర్వహించనున్నారు.
Published Date - 01:25 PM, Fri - 1 August 25 -
#India
Vice President : దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాల్సిందే – రేవంత్ డిమాండ్
Vice President : మొత్తానికి ఈ డిమాండ్ వెనక రాజకీయ ప్రేరణ ఉన్నా, దత్తాత్రేయ వంటి సీనియర్ బీసీ నేత పేరు ప్రచారంలోకి రావడం ద్వారా బీసీల ప్రాధాన్యం మళ్లీ ముందుకు వచ్చింది
Published Date - 09:00 AM, Thu - 24 July 25 -
#Special
Vice President: తెలంగాణకు ఉపరాష్ట్రపతి పదవి?!
దత్తాత్రేయ గవర్నర్ పదవీ కాలం కూడా ముగిసిపోయిందన్నారు. బీసీలకు చేసిన ఈ అన్యాయాన్ని సరిచేసుకునేందుకు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.
Published Date - 08:40 PM, Wed - 23 July 25 -
#India
Jagdeep Dhankhar: ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయనున్న జగదీప్ ధన్‌ఖడ్!
జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడానికి ముందు సోమవారం రాత్రి అనూహ్యంగా రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు.
Published Date - 06:20 PM, Wed - 23 July 25 -
#India
Jagdeep Dhankhar : రాజకీయ ఒత్తిడితోనే జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేసారా..?
Jagdeep Dhankhar : ధన్‌ఖడ్ ఆరోగ్య సమస్యల కారణంగా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నప్పటికీ, కాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని ఖండిస్తున్నారు
Published Date - 07:52 PM, Tue - 22 July 25 -
#India
Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆకస్మిక రాజీనామా.. కారణాలు ఏమిటి?
ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి నచ్చలేదు. కేంద్రం నుండి ఉపరాష్ట్రపతికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య రెండు వారాల పాటు వాగ్వాదం జరిగింది. ధనఖడ్ తన నిర్ణయం సరైనదని, తన పదవి అధికారాలను సూచించాడని తెలుస్తోంది.
Published Date - 12:35 PM, Tue - 22 July 25 -
#India
Pawan Kalyan : ఉప రాష్ట్రపతిగా ధన్‌ఖడ్ రాజ్యాంగ విలువలను కాపాడారు : డిప్యూటీ సీఎం పవన్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఉపరాష్ట్రపతిగా ధన్‌ఖడ్ అందించిన సేవలను కొనియాడారు. గౌరవనీయులైన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ జీ, మీరు భారత్‌కు అంకితభావంతో విలువైన సేవ చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. రాజ్యాంగ విలువలను మీరు నిబద్ధతతో కాపాడారు. నిష్పాక్షికత, సమగ్రత, దయతో మీరు మీ బాధ్యతలు నిర్వహించారు అంటూ పవన్ ట్వీట్ చేశారు.
Published Date - 11:12 AM, Tue - 22 July 25 -
#India
Vice President : పదవి కాలం పూర్తికాక ముందే ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసింది వీరే..!
Vice President : 1969లో వివి గిరి, 1987లో ఆర్ వెంకటరామన్, 1992లో శంకర్ దయాల్ శర్మ, 1997లో కేఆర్ నారాయణన్ లు ఉన్నారు
Published Date - 07:28 AM, Tue - 22 July 25 -
#India
Jagdeep Dhankhar resigns as Vice President : ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ దన్ఖడ్..కారణం అదే !!
Jagdeep Dhankhar resigns as Vice President : అనారోగ్య కారణాలు తెలిపినా, ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది
Published Date - 10:19 PM, Mon - 21 July 25 -
#India
MP Vijayendra Prasad: రాజ్యసభ తీరుపై చైర్మన్ కు ప్రముఖ తెలుగు రచయితా ఎంపీ విజయేంద్ర ప్రసాద్ లేఖ!
రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ దన్ఖడ్‌కు రచయిత, రాజమౌళి తండ్రి విజేయంద్ర ప్రసాద్ లేఖ రాశారు. పెద్దల సభను మరింత హుందాగా, బాధ్యతాయుతంగా ఎలా నిర్వహించాలో సూచనలు చేసిన ఆయన, చాలా మంది సభ్యులు చర్చల్లో పాల్గొనకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
Published Date - 01:55 PM, Fri - 14 March 25 -
#Andhra Pradesh
Vijayasai Reddy: విజయసాయి రెడ్డికి త్వరలోనే కీలక పదవి ?
తాజాగా హైదరాబాద్‌కు వచ్చిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌కు స్వాగతం పలికిన వారిలో విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) కూడా ఉన్నారు.
Published Date - 09:25 AM, Tue - 4 March 25 -
#India
No Confidence Motion : ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌పై ‘ఇండియా’ అవిశ్వాస తీర్మానం.. ఎందుకు ?
విపక్ష సభ్యులకు కనీసం మాట్లాడే అవకాశాన్ని ధన్‌ఖర్(No Confidence Motion) ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.
Published Date - 02:20 PM, Tue - 10 December 24 -
#India
Droupadi Murmu : పాత పార్లమెంటు భవనంలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసగించిన రాష్ట్రపతి
Droupadi Murmu : భారత రాజ్యాంగం సజీవ, ప్రగతిశీల గ్రంథమని- దాని ద్వారా సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలను సాధించామని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు.
Published Date - 01:54 PM, Tue - 26 November 24