Jagdeep Dhankhar
-
#Telangana
Traffic Diversion : రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Date : 25-04-2024 - 9:34 IST -
#India
Rajya Sabha : రాజ్యసభ కు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం
Rajya Sabha: రాజ్యసభ (Rajya Sabha)కు కొత్తగా ఎన్నికైన సభ్యులు ఇవాళ బాధ్యతలు చేపట్టారు (taken oath). బుధవారం ఉదయం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ (Jagdeep Dhankhar) కొత్త సభ్యులతో ప్రమాణం చేయించారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ (L Murugan), ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా (Manoj Jha) సహా మొత్తం 12 మంది సభ్యులు (Rajya Sabha Members) పెద్దల సభకు ఇవాళ ప్రమాణ […]
Date : 03-04-2024 - 2:23 IST -
#India
Bachchan Vs Dhankhar : పెద్దల సభలో వాగ్యుద్ధం.. జయాబచ్చన్ వర్సెస్ ధన్‌ఖడ్
Bachchan Vs Dhankhar : రాజ్యసభలో విపక్ష పార్టీల సభ్యులను కూర్చోమంటూ అధికార పార్టీకి చెందిన కొందరు ఎంపీలు ఎగతాళి చేశారు.
Date : 06-02-2024 - 9:58 IST -
#India
20 Years Insults : 20 ఏళ్లుగా నేనూ అవమానాలు భరిస్తున్నా.. ఉపరాష్ట్రపతితో ఫోన్‌కాల్‌లో ప్రధాని
20 Years Insults : మంగళవారం రోజు సస్పెన్షన్‌కు గురైన విపక్ష ఎంపీలు పార్లమెంటు భవనం మకర ద్వారం వద్ద నిరసన తెలుపుతుండగా.. వారిలో కొందరు ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్‌ను అనుకరించారు.
Date : 20-12-2023 - 12:03 IST -
#Speed News
National Flag At New Parliament: కొత్త పార్లమెంట్ భవనం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాజ్యసభ చైర్మన్.. వీడియో..!
సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందు ఆదివారం ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ కొత్త పార్లమెంట్ భవనంలో త్రివర్ణ పతాకాన్ని (National Flag At New Parliament) ఎగురవేశారు.
Date : 17-09-2023 - 10:18 IST -
#Speed News
Vice President : ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ ప్రమాణస్వీకారం
భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ నేడు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో ... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయించారు.
Date : 11-08-2022 - 7:19 IST -
#India
Jagdeep Dhankhar : భారత 14వ ఉపరాష్ట్రపతిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న జగదీప్ ధంఖర్
భారత దేశ 14వ ఉపరాష్ట్రపతిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ నేడు (గురువారం) ప్రమాణ స్వీకారం
Date : 11-08-2022 - 9:18 IST -
#India
NDA VP Candidate:ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా బెంగాల్ గవర్నర్!
పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ దన్ కర్ ఉపరాష్ట్రపతి ఎన్నికల ఎన్డిఏ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు బిజెపి జాతీయ
Date : 16-07-2022 - 8:45 IST -
#India
Jagdeep Dhankhar: టీఎంసీ మహిళా ఎమ్మెల్యేలపై బెంగాల్ గవర్నర్ ఆగ్రహం…?
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌ఖర్ తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన గొడవలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)కి చెందిన 6 మంది మహిళా మంత్రులు, 9 మంది మహిళా శాసనసభ్యులు తన ఉద్యమాన్ని అడ్డుకున్నారని.. తనతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీకి రాసిన లేఖలో ధంఖర్ టిఎంసి మహిళా శాసనసభ్యులపై ఆరోపణలు చేశారు. తనను […]
Date : 09-03-2022 - 9:30 IST -
#India
Governors Vs Politicians : గవర్నర్ గిరీ జాన్తానై.!
బెంగాల్ గవర్నర్ జగదీస్ ధంఖర్ కు మరో రకమైన అవమానం జరిగింది. బడ్జెట్ ప్రసంగానికి అసెంబ్లీలో అడుగు పెట్టినప్పటి నుంచి అధికార ఎమ్మెల్యేలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నాయి.
Date : 08-03-2022 - 3:52 IST -
#India
West Bengal: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని వణికించిన టైపింగ్ మిస్టేక్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్‌లు ఉప్పు, నిప్పులాంటి వారు. అవకాశం దొరికితే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. ఇప్పడు చిన్న విషయం ఒకటి ఆ రాష్ట్రంలో పెద్ద రాజకీయ వివాదమే సృష్టించింది. ఈ నెల ఏడో తేదీన ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై ప్రభావం చూపనుంది. సంప్రదాయం ప్రకారమయితే అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాల్సిన తేదీని కేబినెట్ నిర్ణయిస్తుంది. దీనిపై మంత్రివర్గం సమావేశంలో తీర్మానం చేసి, గవర్నర్‌కు పంపిస్తారు. గవర్నర్ సంతకం […]
Date : 02-03-2022 - 9:29 IST