Israeli
-
#Trending
Israel-Iran War : ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంపే ప్రధాన శత్రువు : నెతన్యాహు సంచలన ఆరోపణలు
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంపే ప్రధాన శత్రువు. ఆయన బలమైన నాయకుడు. దుర్బలంగా ఒప్పందాలు చేసుకునే వాడికాదు. ప్రత్యర్థికి లొంగిపోడు. గతంలో ఇరాన్‌తో జరిగిన అణుఒప్పందాన్ని పక్కనపెట్టి, ఖాసిమ్ సులేమానీని హతమార్చిన వారే ట్రంప్ అని వ్యాఖ్యానించారు.
Date : 16-06-2025 - 9:30 IST -
#World
Israeli : సెంట్రల్ బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి – 22 మంది మృతి
Israeli : సెంట్రల్ గాజాలోని శరణార్థి శిబిరంలో ఉన్న పాఠశాలపై జరిగిన వైమానిక దాడిలో 28 మందికిపైగా మరణించారు
Date : 11-10-2024 - 9:19 IST -
#World
Lebanon Crisis: లెబనాన్ వైమానిక దాడులపై నెతన్యాహుతో నేను మాట్లాడుతా: జో బైడెన్
Lebanon Crisis: లెబనాన్ వైమానిక దాడులపై నెతన్యాహుతో మాట్లాడుతానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఇజ్రాయెల్ లెబనాన్ అంతటా వైమానిక దాడులపై బిడెన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయెల్ సైన్యం గత వారంలో వైమానిక దాడులలో ఏడుగురు హై-ర్యాంకింగ్ హిజ్బుల్లా మిలిటెంట్లను తొలగించింది.
Date : 30-09-2024 - 8:37 IST -
#World
Kamala Harris: గాజాలో కాల్పుల విరమణకు కమలా హారిస్ పిలుపు
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వచ్చే ఎన్నికల రేసు నుండి తప్పుకున్నారు. ఆ నేపథ్యంలో కమలా హారిస్ బరిలో నిలిచింది. ఆమె తాజాగా గాజాలో కాల్పుల విరమణను పాటించాలని కోరుతూ స్టేట్మెంట్ ఇచ్చింది. కమలా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Date : 26-07-2024 - 8:32 IST -
#India
Israeli Strikes: ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 13 మంది మృతి
హమాస్ లక్ష్యాలపై ఇజ్రాయెల్ మళ్లీ వైమానిక దాడులు చేసింది. దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 13 మంది మరణించారు. కాగా పలువురు గాయపడ్డారు.
Date : 29-04-2024 - 10:43 IST -
#Business
Iran-Israel War: ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి నేపథ్యంలో ఆసియా స్టాక్స్ పతనం, పెరిగిన గోల్డ్, ఆయిల్
ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో భౌగోళికంగా ప్రభావం చూపించింది. ముఖ్యంగా ఆసియాలో ఈ ప్రభావం కనిపిస్తుంది. ఈ దాడి నేపథ్యంలో సోమవారం ఆసియా స్టాక్‌లు భారీగా పడిపోయాయి.
Date : 15-04-2024 - 10:31 IST -
#Speed News
Pakistan: ఇరాన్ పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం..!
పాకిస్థాన్ (Pakistan).. ఇరాన్ పై వైమానిక దాడులు చేసింది. పాకిస్తాన్ వాయుమార్గం ద్వారా ఇరాన్‌లోకి ప్రవేశించిందని, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్‌ఎ), బలూచిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ (బిఎల్‌ఎఫ్) అనేక స్థానాలపై దాడి చేసిందని పాకిస్తాన్ మీడియా పేర్కొంది.
Date : 18-01-2024 - 10:05 IST -
#World
Israeli Soldiers: దాడిలో 9 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
ఇజ్రాయెల్ దళాలు (Israeli Soldiers) గాజాలో రెండు నెలలకు పైగా పోరాడుతున్నాయి. ఈ సమయంలో ఇజ్రాయెల్ చాలా నష్టపోయింది.
Date : 14-12-2023 - 11:33 IST -
#World
Exactly like Hamas: 26/11 దాడిని హమాస్‌తో పోల్చిన ఇజ్రాయెల్
ముంబైలో నవంబర్ 26, 2008న జరిగిన విధ్వంసకర ఉగ్రవాద దాడులకు నేటితో 15 ఏళ్లు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పోలీసు ఆవరణలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Date : 26-11-2023 - 12:14 IST -
#World
Israel-Hamas War: గాజా ఆసుపత్రులకు ఎలోన్ మస్క్ విరాళం
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం సామాన్యుల బతుకు జీవిత చిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. అక్టోబరు 7న గాజా నుంచి ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడిలో వందలాది మంది చనిపోయారు.
Date : 22-11-2023 - 5:04 IST -
#Speed News
Israeli foreign minister: భద్రతా దృష్ట్యా ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి పర్యటన మధ్యలోనే రద్దు
ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ మూడు రోజుల పర్యటన కోసం ఈ రోజు భారతదేశానికి వచ్చారు. అయితే ఆయన తన పర్యటనను మధ్యలోనే ఆపేసి ఇజ్రాయెల్ వెళ్లనున్నారు
Date : 09-05-2023 - 2:43 IST -
#World
Israel Shooting: ఇజ్రాయెల్ రాజధానిలో కాల్పులు.. దుండగుడిని హతమార్చిన పోలీసులు
ఇజ్రాయెల్ (Israel) రాజధాని టెల్ అవీవ్‌లో గురువారం ఒక దుండగుడు బీభత్సం చేశాడు. ఇష్టానుసారంగా కాల్పులు (Shooting) జరిపి ముగ్గురు వ్యక్తులను గాయపరిచాడు. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరంలో గురువారం ఓ దుండగుడు కాల్పులు జరిపాడు.
Date : 10-03-2023 - 7:24 IST -
#World
Syria: సిరియాపై ఇజ్రాయెల్ దాడులు.. ముగ్గురు మృతి
సిరియా (Syria)లోని అలెప్పో విమానాశ్రయంపై ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో సిరియాకు చెందిన ముగ్గురు పౌరులు మరణించారని సిరియా అధికారికంగా ప్రకటించింది. దీంతో భూకంప సహాయక విమానాలు పూర్తిగా నిలిచిపోయాయని అధికారులు తెలిపారు.
Date : 08-03-2023 - 9:14 IST