Iran Vs Israel
-
#Speed News
Iran Vs Israel : మాపై దాడి చేస్తే.. ఇజ్రాయెల్ బాధపడాల్సి ఉంటుంది : ఇరాన్
ఇజ్రాయెల్ (Iran Vs Israel) బలహీనతలు ఏమిటో తమకు తెలుసని, వాటి ప్రకారమే దాడులు ఉంటాయని ఆయన చెప్పారు.
Date : 17-10-2024 - 2:59 IST -
#Speed News
Cyber Attacks : ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ సైబర్ దాడులతో కలకలం
ఇరాన్‌లోని అణు స్థావరాలు, చమురు సరఫరా చేసే నెట్‌వర్క్‌లు, ఇంధన సప్లై వ్యవస్థలు, మున్సిపల్ విభాగాల నెట్‌వర్క్‌లు, రవాణా విభాగాల నెట్‌వర్క్‌లపైనా సైబర్ దాడులు (Cyber Attacks) జరిగాయని సమాచారం.
Date : 12-10-2024 - 1:24 IST -
#Special
Iran Vs Israel : ఇరాన్, ఇజ్రాయెల్ ఒకప్పటి మిత్రదేశాలు.. వాటి దోస్తీ ఎలా ఉండేదంటే..?
అరబ్ ప్రాంతంలో చాలా వరకు సున్నీ ఇస్లామిక్ దేశాలే(Iran Vs Israel) ఉన్నాయి.
Date : 02-10-2024 - 5:05 IST -
#India
Iran Vs Israel : ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఎటాక్.. భారతీయులకు భారత ఎంబసీ అడ్వైజరీ
స్థానిక అధికారులు సూచించిన భద్రతా ప్రోటోకాల్‌లను(Iran Vs Israel) పాటించాలని కోరింది.
Date : 02-10-2024 - 9:10 IST -
#Speed News
Iran Vs Israel : ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకొని తీరుతాం.. ఇజ్రాయెల్ ప్రకటన
Iran Vs Israel : ఇజ్రాయెల్ రక్షణ బలగాల అధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జిహలేవి కీలక ప్రకటన చేశారు.
Date : 16-04-2024 - 9:14 IST -
#Speed News
Iran Vs Pakistan : పాక్‌పై ఇరాన్ మరో ఎటాక్.. ఉగ్రవాదులు హతం
Iran Vs Pakistan : పాకిస్తాన్‌పై ఇరాన్ మరోసారి ఎటాక్ చేసింది.
Date : 24-02-2024 - 12:21 IST -
#Speed News
Iran Attack : ఇజ్రాయెల్‌పై మిస్సైళ్లతో ఇరాన్ ఎటాక్.. నిజమేనా ?
Iran Attack : ఇజ్రాయెలీ వైమానిక స్థావరంపై ఇరాన్ సైన్యం మిస్సైల్ ఎటాక్‌ను సిమ్యులేట్ (అనుకరణ) చేసింది.
Date : 14-02-2024 - 9:05 IST -
#Speed News
Iran Strike : యుద్ధరంగంలోకి ఇరాన్.. ఇరాక్‌లోని ఇజ్రాయెలీ స్పై కేంద్రాలపై ఎటాక్
Iran Strike : ఇటీవల తమ దేశంలో జరిగిన దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది.
Date : 16-01-2024 - 7:56 IST -
#Speed News
Gaza : గాజా ప్రజలను ఇజ్రాయెల్ అటూఇటూ ఎందుకు తిప్పుతోంది ?
Gaza : 20 రోజుల క్రితం ఇజ్రాయెల్ ఆర్మీ ఉత్తర గాజాలోని పాలస్తీనా పౌరులను దక్షిణ గాజాకు పంపింది.
Date : 18-11-2023 - 5:43 IST -
#Speed News
War Pause : గాజాపై దాడులకు రోజూ 4 గంటల ‘పాజ్’.. ఇజ్రాయెల్ ప్రకటన
War Pause : అక్టోబరు 7వ తేదీ రాత్రి నుంచి గాజాపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్ ఎట్టకేలకు 34 రోజుల తర్వాత ఒక మెట్టు దిగింది.
Date : 10-11-2023 - 9:17 IST -
#Speed News
History Will Judge : చరిత్రే తీర్పు చెబుతుంది.. ఇజ్రాయెల్-గాజా యుద్ధంపై ఐరాస చీఫ్ వ్యాఖ్య
History Will Judge : గాజాపై దాడులు ఆపాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఎన్నిసార్లు పిలుపునిచ్చినా ఇజ్రాయెల్ ససేమిరా అంటోంది.
Date : 28-10-2023 - 3:11 IST -
#Speed News
Gaza Ground Attack : గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఎటాక్.. హమాస్ ప్రతిఘటన
Gaza Ground Attack : జనజీవనం అస్తవ్యస్తంగా తయారైన గాజాపై ఇజ్రాయెల్ మరోసారి గ్రౌండ్ ఎటాక్‌ను ముమ్మరం చేసింది.
Date : 28-10-2023 - 10:34 IST -
#Speed News
Israel – Obama : ఇజ్రాయెల్‌కు ఒబామా వార్నింగ్.. ఏమన్నారంటే ?
Israel - Obama : ఇజ్రాయెల్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గట్టి వార్నింగ్ ఇచ్చారు.
Date : 24-10-2023 - 7:43 IST -
#Special
Delta Force : ఇజ్రాయెల్‌లో అమెరికా ‘డెల్టా ఫోర్స్’ .. ఏం చేయబోతోంది ?
Delta Force: హమాస్ పై యుద్ధంలో ఇజ్రాయెల్‌కు సహాయం చేయడానికి తన డెల్టా ఫోర్స్‌ను అమెరికా రంగంలో దింపింది.
Date : 21-10-2023 - 7:40 IST -
#Speed News
Bombing On Historical Church : గాజాలోని పురాతన చర్చిపై ఇజ్రాయెల్ బాంబుదాడి
Bombing On Historical Church : చివరకు ప్రాచీన చర్చిని కూడా ఇజ్రాయెల్ వదల్లేదు.
Date : 20-10-2023 - 3:26 IST