IPS Officers
-
#Cinema
Aamir Khan : ఆమిర్ ఖాన్ ఇంటికి ఒకేసారి 25 మంది ఐపీఎస్‌లు…! అసలేం జరిగిందంటే?
అయితే, ఈ అనూహ్య పరిణామానికి సంబంధించి ఇప్పుడు స్పష్టత వచ్చింది. అసలు ఆ 25 మంది పోలీసులూ ఐపీఎస్ ట్రైనీలు. దేశవ్యాప్తంగా ఎంపికైన ఐపీఎస్ అధికారుల తాజా బ్యాచ్‌కు చెందిన వారు. వారు ఆమిర్ ఖాన్‌ను కలవాలనే ఉద్దేశంతో ముందుగానే విజ్ఞప్తి చేయగా, ఆయన హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ తన ఇంటికి పిలిచారు. ఈ విషయం గురించి ఆమిర్ ఖాన్ టీం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Published Date - 01:11 PM, Mon - 28 July 25 -
#Andhra Pradesh
AP Government: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ!
సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు లేదా పరిపాలనా సౌలభ్యం కోసం, కొన్నిసార్లు సీనియారిటీ, పనితీరు ఆధారంగా ఇలాంటి బదిలీలు జరుగుతాయి.
Published Date - 12:45 AM, Sat - 26 July 25 -
#Speed News
IAS Transfers : ఏపీలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు..?
IAS Transfers : కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పాలన పూర్తయ్యేలోపు ఈ మార్పులను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది
Published Date - 08:06 AM, Mon - 19 May 25 -
#Telangana
IAS Officers : నాడు వాళ్లే.. నేడు వాళ్లే.. బీఆర్ఎస్ హయాం నాటి ఐఏఎస్‌లదే ఆధిపత్యం !!
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్, రెవెన్యూ, ఐటీ, ఇండస్ట్రీస్ తదితర కీలక శాఖల్లో చక్రం తిప్పిన ఐఏఎస్(IAS Officers) అధికారులే.. ఇప్పటికీ అదే స్థానాల్లో కంటిన్యూ అవుతున్నారు.
Published Date - 08:04 AM, Thu - 15 May 25 -
#Telangana
Telangana High Court : భూదాన్ భూముల కేసు.. ఐపీఎస్ అధికారులకు హైకోర్టులో చుక్కెదురు
ఈ సందర్భంగా ఐపీఎస్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పీల్‌కు ఎందుకు వచ్చారని ఐపీఎస్ అధికారులపై మండిపడింది. అలాగే సింగ్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. మళ్ళీ సింగిల్ బెంచ్‌కు వెళ్లాలని ఐపీఎస్‌లకు డివిజన్ బెంచ్ సూచించింది.
Published Date - 01:54 PM, Wed - 30 April 25 -
#Telangana
Central Intelligence: ఐఏఎస్, ఐపీఎస్‌ల ఆస్తులపై ‘‘నిఘా’’.. ఎందుకు ?
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ల ఆస్తులు(Central Intelligence) బాగా పెరిగాయట.
Published Date - 09:03 AM, Sat - 19 April 25 -
#Telangana
New DGP : డీజీపీ రేసులో ఐదుగురు ఐపీఎస్‌లు.. ఛాన్స్ ఎవరికో ?
కనీసం 30 ఏళ్ల సర్వీసు, డీజీపీ(New DGP) హోదాలో పనిచేసిన అనుభవం ఉన్న వారికి పూర్తిస్థాయి డీజీపీ అయ్యే అర్హత ఉంటుంది.
Published Date - 09:51 AM, Sun - 13 April 25 -
#Speed News
IPS Officers : రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌ల బదిలీలు
సీఐడీ ఐజీగా ఎం శ్రీనివాసులు, రామగుండం సీపీగా అంబర్ కిశోర్ ఝా, వరంగల్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధూశర్మ, మహిళా భద్రత విభాగం ఎస్పీగా చేతన, నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేశ్.
Published Date - 04:36 PM, Fri - 7 March 25 -
#Telangana
IPS Transfers : తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు
IPS Transfers : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలలో ముఖ్యంగా డీజీ అంజనీకుమార్, టీజీ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్‌లు సమీప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆదేశించారు. అలాగే, తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారుల బదిలీలకు ప్రాధాన్యం ఇవ్వబడింది.
Published Date - 11:42 AM, Sun - 23 February 25 -
#Speed News
Ips Officers : తెలంగాణలో పది మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ ను డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
Published Date - 07:55 PM, Mon - 30 December 24 -
#Andhra Pradesh
Suspend : ఏపీలో మరో ఏపీఎస్ అధికారి సస్పెండ్
Suspend :పోలీసు అనే పేరు వినగానే ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ గుర్తుకువస్తాయి. అయితే, రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇటీవలే జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్‌లు - కాంతి రానా టాటా, విశాల్ గున్ని, పీఎస్సార్ ఆంజనేయులు సస్పెండ్ కావడం సంచలనం రేపగా, తాజాగా మరో అధికారి ఎన్. సంజయ్ సస్పెన్షన్‌తో వార్తల్లో నిలిచారు.
Published Date - 11:46 AM, Wed - 25 December 24 -
#Speed News
Balka Suman: ఐపీఎస్‌లపై కీలక వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్
Balka Suman: ఏపీలో జగన్ అధికారంలో ఉండగా అత్యుత్సాహం ప్రదర్శించిన ఐపీఎస్‌ల పరిస్థితి ఏమైంది? తప్పు చేసిన పోలీస్ అధికారులను చంద్రబాబు వచ్చాక ఇంటికి పంపించారనే విషయం గుర్తుంచుకోవాలంటూ తెలంగాణ పోలీసులు, అధికారులకు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ హెచ్చరించారు.
Published Date - 04:48 PM, Fri - 4 October 24 -
#Telangana
C.V. Anand Returns : హైదరాబాద్ సీపీగా మరోసారి సీవీ ఆనంద్
C.V. Anand returns : హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ మరోసారి నియమితులయ్యారు. సరిగ్గా ఏడాది క్రితం వరకు ఆనంద్.. హైదరాబాద్ సీపీగా సేవలందించారు
Published Date - 04:03 PM, Sat - 7 September 24 -
#Andhra Pradesh
YS Jagan: మాజీ సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు నమోదు
ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు మేరకు వైసీపీ హయాంలో ఉన్న సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, అదనపు ఎస్పీ ఆర్.విజయపాల్, గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రభావతి తదితరులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Published Date - 02:58 PM, Fri - 12 July 24 -
#Andhra Pradesh
IAS Officers : ఏపిలో 19 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జి.అనంతరాము, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యదర్శిగా ఆర్పీ సిసోడియా, సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్‌గా జి.జయలక్ష్మి, ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శిగా కాంతిలాల్ దండే..
Published Date - 07:43 PM, Thu - 11 July 24