IPL2022
-
#Sports
IPL2022: కోల్ కత్తాతో పోరు…ముంబై బోణీ కొట్టేనా ?
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇవాళ మరో రసవత్తర పోరు జరుగనుంది. పుణెలోని ఎంసీఏ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లు పోటీపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయమని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన ముంబై ఇండియన్స్ జట్టు మూడో మ్యాచు లో ఎలాగైనా గెలవాలని యోచిస్తోంది. ఇక మరోవైపు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట్లో గెలిచి ఒకదాంట్లో ఓటమిచవిచూసిన కేకేఆర్ జట్టు […]
Date : 06-04-2022 - 10:05 IST -
#Sports
IPL2022: రైనా ను వెనక్కి పిలవండి
ఐపీఎల్ 2022 సీజన్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ ఓటములని చవి చూసింది తొలి మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్..రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, తాజాగా పంజాబ్ కింగ్స్ చేతుల్లో పరాభవం పొందింది. ఈ సీజన్ ఆరంభానికి ముందు ఎంఎస్ ధోనీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో అతడి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్సీ పగ్గాలను అందుకున్నాడు రవీంద్ర జడేజా.. కానీ చెన్నై కెప్టెన్‌గా రవీంద్ర […]
Date : 06-04-2022 - 10:01 IST -
#Sports
IPL2022: దినేష్ కార్తీక్ ధనాధన్…RCB విజయం
ట్వంటీ ట్వంటీ ఫార్మాట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేము. అప్పటివరకు గెలుస్తుందని అనుకున్న జట్టు ఓడిపోవచ్చు. ఒక్క ఓవర్ మ్యాచ్ ఫలితాన్నే తారు మారు చేయొచ్చు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ మ్యాచ్ లో ఇదే జరిగింది. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం ఖాయమనుకుంటే ఒక్క ఓవర్ లో దినేష్ కార్తీక్ మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. ఫలితంగా బెంగళూర్ అద్బుత విజయం అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో […]
Date : 06-04-2022 - 1:53 IST -
#Sports
IPL2022: శ్రేయాస్ కెప్టెన్సీపై పఠాన్ ప్రశంసలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. గత రెండు మ్యాచుల్లో శ్రేయాస్ అయ్యర్ జట్టులోని వనరులను చక్కగా వినియోగించుకున్నాడని పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్-2022లో భాగంగా ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండు మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇక కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్ లో ఏప్రిల్-6న ముంబై ఇండియన్స్‌తో పోటీపడనుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గురించి […]
Date : 05-04-2022 - 10:52 IST -
#Sports
IPL2022: ధోనీనే కెప్టెన్ గా కొనసాగాలి – ఆర్పీ సింగ్
భారత మాజీ ఆటగాడు ఆర్పీ సింగ్ ఐపీఎల్ లో చెన్నై వరస ఓటమిలను దృష్టిలో పెట్టుకొని సంచలన కామెంట్స్ చేసాడు. చెన్నయ్ లో ధోని ఆడుతున్నాడంటే కెప్టెన్ గా కూడా అతనే ఉండాలని వ్యాఖ్యానించాడు, చెన్నై జట్టు వరుసగా జరిగిన రెండు మ్యాచ్ల లో పరాజయం పాలైన నేపథ్యంలో ధోని జట్టు సారధిగా లేకపోవడం కూడా ఆటగాళ్ళ ఏకాగ్రత మరియు బాధ్యత దెబ్బతిని ఆటగాళ్లు పూర్తి స్థాయిలో ప్రదర్శించడం లేదని ఇదిలానే కొనసాగితే మరిన్ని మ్యాచ్లు దుషఫలితాలని […]
Date : 05-04-2022 - 10:46 IST -
#Sports
IPL2022: ముంబైకి తొలి గెలుపు దక్కేనా ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా జరగనున్న 9వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీపడనున్నాయి. డీ వై పాటిల్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో, ముంబై ఇండియన్స్ జట్టు తాము ఆడిన తొలి మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చేతిలో ఓడిపోగా.. ఇక మరోవైపు ఈ సీజన్ లో తాము ఆడిన తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు సన్ రైజర్స్ […]
Date : 02-04-2022 - 12:04 IST -
#Speed News
IPL 2022: క్రికెట్ పండగ షురూ.. నేటి నుంచే ఐపీఎల్ 15వ సీజన్ స్టార్ట్..!
ప్రపంచ వ్యాప్తంగా యావత్ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఒకే ఒక సీజన్ ఐపీఎల్. ప్రతి సీజన్‌లో దాదాపు రెండు నెలల పాటు సాగే ఈ ఐపీఎల్ క్రికెట్ ఫ్యాన్స్‌కు మజాను నింపుతుంది. కల్లు చెదిరే క్యాచ్‌లతో ఫీల్డర్స్ చేసే విన్యాసాలు, క్రికెట్ డిక్షనరీలో లేని కొత్త కొత్త షాట్లతో గూజ్‌బంప్స్ తెప్పించే బ్యాటర్లు, కళ్ళు మూసి తెరిచేలోపు స్టంపింగ్‌లు చేసే కీపర్లు, ఊహించని వేగంతో బంతులు వేసే బౌలర్లు, అప్పుడప్పుడూ షాకింగ్ డెసిషన్లతో […]
Date : 26-03-2022 - 9:07 IST -
#Sports
Delhi Capitals: ఢిల్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభానికి ఇంకా ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ ఆటగాళ్ళతో ప్రిపరేషన్ క్యాంపులు మొదలుపెట్టేశాయి. లీగ్‌లో సత్తా చాటేందుకు స్టార్ ప్లేయర్స్ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తుండగా.. మరికొందరు ఒక్కొక్కరిగా ముంబైకి చేరుకుంటున్నారు. అయితే కొందరు విదేశీ ప్లేయర్లు ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడంపై సందిగ్ధత కొనసాగుతుండగా… మరికొందరు ప్లేయర్స్ ఫిట్‌నెస్ , గాయాలు ఫ్రాంచైజీలను టెన్షన్ పెడుతున్నాయి. అయితే తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ బిగ్ రిలీఫ్ దక్కింది. […]
Date : 20-03-2022 - 5:22 IST -
#Speed News
CSK: చెన్నై సూపర్ కింగ్స్ కు టెన్షన్
ఐపీఎల్ 2022 సీజన్ ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.
Date : 22-02-2022 - 2:32 IST -
#Sports
IPL: రిటెన్షన్‌లో ధర తగ్గిన ధోనీ,కోహ్లీ
ఐపీఎల్ మెగా వేలంలో కొందరు అనూహ్య ధర పలికితే… మరికొందరు గతంతో పోలిస్తే తక్కువ రేటుకే అమ్ముడయ్యారు. అటు పలువురు స్టార్ క్రికెటర్లకు ఫ్రాంచైజీలు షాకిస్తే.. యువ ఆటగాళ్లు కోటీశ్వరులయ్యారు. ప్రస్తుతం అన్ని జట్లూ తమ కూర్పును సిద్ధం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రిటెన్షన్ ఆటగాళ్ళలో ఎవరికి ఎంత దక్కిందన్న దానిపై చర్చ మొదలైంది. గత సీజన్లతో పోలిస్తే రిటెన్షన్ ఆటగాళ్లకు సంబంధించి ధోనీ, కోహ్లీ, మాక్స్‌వెల్‌లకు ధర తగ్గింది. భారత క్రికెట్‌లో తిరుగులేని క్రేజ్ ఉన్న […]
Date : 15-02-2022 - 4:08 IST -
#Sports
IPL: యువ ఆటగాళ్లకే రాజస్థాన్ ప్రయారిటీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగావేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈసారి వేలంలో భారీగా ఖర్చు చేసింది. ఐపీఎల్ అరంగేట్ర సీజన్ లో టైటిల్‌తో అదరగొట్టిన రాజస్థాన్ ఆ తర్వాత ఒక్కసారి కూడా టైటిల్ విన్నర్ గా నిలవలేకపోయింది.. ఈ క్రమంలో భారీ మార్పులు చేస్తూ మెగా వేలంలో కొత్త ఆటగాళ్లను తీసుకుంది. రాజస్థాన్ కొనుగోలు చేసిన వారిలో మొత్తం 24 మంది ఆటగాళ్లలో 16 మంది భారత్‌కు చెందినవారు ఉండగా.. 8 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. […]
Date : 15-02-2022 - 4:01 IST