IPL Mega Auction
-
#Sports
Delhi Capitals: ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగే జట్టు ఇదేనా!
ఈసారి ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ కంటే బౌలర్లపై ఎక్కువ డబ్బు ఖర్చు చేసింది. ఢిల్లీ బౌలర్లపై రూ. 41.45 కోట్లు వెచ్చించింది.
Published Date - 09:43 AM, Fri - 20 December 24 -
#Sports
RCB Captaincy: విరాట్ కోహ్లీ అభిమానులకు షాక్.. ఎందుకంటే?
ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లి పేరు పెద్దగా లేకపోయినా మధ్యప్రదేశ్ వాసి రజత్ పాటిదార్ పేరు మాత్రం ముందుకు వస్తోంది. అతని అద్భుతమైన బ్యాటింగ్ ఫామ్, నాయకత్వ సామర్థ్యాలు అతన్ని RCB తదుపరి కెప్టెన్‌గా చేసే అవకాశాలను బలోపేతం చేశాయి.
Published Date - 02:59 PM, Wed - 4 December 24 -
#Sports
KKR Captain: కేకేఆర్ కెప్టెన్ అతడేనా? అందుకే తీసుకున్నారా?
ఐపీఎల్ కి ముందు రహానే తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఎంతగానో ఉపయోగపడింది.ముంబై కేరళ మధ్య జరిగిన మ్యాచ్ లో అజింక్యా రహానే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.
Published Date - 08:42 PM, Sun - 1 December 24 -
#Sports
Marco Jansen: ప్రీతి పాపను ఆకట్టుకున్న పంజాబ్ బౌలర్
ప్రస్తుతం పంజాబ్ లో భారీ హిట్టర్లు, ఆల్‌రౌండర్లు, కెప్టెన్, స్పిన్నర్, ఫాస్ట్ బౌలర్లున్నారు. వీళ్ళ కోసం భారీగా ఖర్చు చేసింది. పంజాబ్ జట్టులో ఇప్పుడున్న ఆటగాళ్లను చూస్తే టైటిల్ చేజారే పరిస్థితి కనిపించడంలేదు.
Published Date - 02:39 PM, Sun - 1 December 24 -
#Sports
IPL Auction: వేలంలో ఫాస్ట్ బౌలర్లదే ఆధిపత్యం.. 100 పైగా కోట్లు ఖర్చు చేసిన ఫ్రాంచైజీలు
టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ మెగా వేలంలో చరిత్ర సృష్టించాడు. పంజాబ్ కింగ్స్ RTM ద్వారా 18 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఫాస్ట్ బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ నిలిచాడు.
Published Date - 07:19 PM, Fri - 29 November 24 -
#Sports
IPL Auction: మెగా వేలంలో ఇదే హాట్ టాపిక్!
సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పై ఏ ఒక్క జట్టు కూడా ఆసక్తి చూపించలేదు. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సచిన్ వారుసుడిని ఫ్రాంచైజీలు పక్కనపెట్టడంతో ముంబై ఇండియన్స్ అతి కష్టం మీద తమ జట్టులోకి తీసుకుంది.
Published Date - 05:14 PM, Wed - 27 November 24 -
#Sports
Mallika Sagar Blunder: ఐపీఎల్ 2025 మెగా వేలంలో మల్లికా సాగర్ మిస్టేక్ చేసిందా?
ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ హేమంగ్ బదానీ స్వస్తిక్ చికారా కోసం వేలం వేయడానికి బిడ్‌ను పెంచినట్లు వెల్లడించాడు. అయితే మల్లికా దానిని గమనించలేదు. తన తప్పును తెలుసుకున్న మల్లిక తన తప్పును అంగీకరించింది.
Published Date - 02:25 PM, Wed - 27 November 24 -
#Sports
IPL First Time: తొలిసారి ఐపీఎల్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లు వీరే!
ప్రియాంష్ ఆర్య ఢిల్లీకి చెందిన అద్భుతమైన బ్యాట్స్‌మెన్. అతని బేస్ ధర 30 లక్షలు. అయితే వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది. ముంబైతో పాటు ఢిల్లీ కూడా ప్రియాంష్‌ను వేలం వేసింది.
Published Date - 07:58 PM, Tue - 26 November 24 -
#Sports
10 Teams Full Squads: ముగిసిన వేలం.. ఐపీఎల్‌లో 10 జట్ల పూర్తి స్క్వాడ్ ఇదే!
సౌతాఫ్రికా వేదికగా జరిగిన ఈ వేలంలో మొత్తం 182 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. ఇందులో 62 మంది విదేశీ ప్లేయర్లపై జట్లు మక్కువ చూపాయి.
Published Date - 09:59 AM, Tue - 26 November 24 -
#Sports
IPL 2025 Auction: ఈ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించిన జట్లు.. ఈ బౌలర్‌కు ఆర్సీబీ భారీ ధర!
రెండో రోజు వేలంలో భువనేశ్వర్ కుమార్‌పై బిడ్డింగ్ జరిగింది. అయితే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే లక్నో, ముంబై మధ్య రూ.10 కోట్ల వరకు బిడ్లు వచ్చాయి.
Published Date - 09:13 AM, Tue - 26 November 24 -
#Sports
IPL Mega Auction: ఈ ఐదుగురు స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ వేలం!
IPL 2025 మెగా వేలంలో డేవిడ్ వార్నర్ ఏ కొనుగోలుదారుని కనుగొనలేదు. వార్నర్‌ను జట్టులోకి తీసుకునేందుకు ఏ జట్టు కూడా ఆసక్తి చూపలేదు. ఐపీఎల్ 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు వార్నర్.
Published Date - 07:45 PM, Mon - 25 November 24 -
#Sports
IPL 2025 Mega Auction: ఐపీఎల్ మెగా వేలంలో ఈ ఆటగాళ్లకు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు!
వెంకటేష్ అయ్యర్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ చాలా డబ్బు ఖర్చు చేసింది. అయ్యర్‌ను జట్టులోకి తీసుకోవాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, KKR మధ్య వేలం యుద్ధం జరిగింది.
Published Date - 09:35 AM, Mon - 25 November 24 -
#Sports
KL Rahul In Delhi Capitals: ఐపీఎల్ వేలంలో నిరాశపరిచిన కేఎల్ రాహుల్!
ఐపీఎల్-2025 మెగా వేలంలో అత్యధిక ధర పలుకుతారని భావించిన టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను కొనేందుకు ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు.
Published Date - 11:48 PM, Sun - 24 November 24 -
#Sports
IPL Auction Record: పంత్, అయ్యర్ లకు జాక్ పాట్.. ఐపీఎల్ వేలం విశేషాలీవే!
ఐపీఎల్‌కు ఒకరోజు ముందు శ్రేయాస్ అయ్యర్ సెంచరీ చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రకంపనలు సృష్టించాడు. గోవాపై 130 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు.
Published Date - 11:20 PM, Sun - 24 November 24 -
#Sports
IPL 2025 Mega Auction : చెన్నై దూకుడు, మెగావేలం టైమింగ్ లో మార్పులు?
Mega Auction Timings : కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను 18 కోట్లకు, మతిషా పతిరాన 13 కోట్లకు, శివమ్ దూబే 12 కోట్లకు, రవీంద్ర జడేజాను 18 కోట్లకు, ఎంఎస్ ధోని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా 4 కోట్లకు రిటైన్ చేసుకున్నారు
Published Date - 12:52 PM, Sun - 24 November 24