IPL 2025
-
#Sports
GT vs SRH: హైదరాబాద్‌పై గుజరాత్ ఘనవిజయం.. సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు ముగిసినట్లే!
గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2025 51వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ను 38 పరుగుల తేడాతో ఓడించి, వారి ప్లేఆఫ్ ఆశలకు గట్టి దెబ్బ తీసింది.
Published Date - 12:20 AM, Sat - 3 May 25 -
#Sports
Nitish Reddy Father: సన్‌రైజర్స్ జట్టులో కొడుకు స్టార్ ప్లేయర్.. తండ్రి ఏమో ఆర్సీబీ ఫ్యాన్, వీడియో వైరల్!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ముత్యాల రెడ్డి RCB జెర్సీ ధరించి వర్కవుట్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఈ వీడియో బయటకు రాగానే ప్రజలు ఆశ్చర్యకరమైన స్పందనలు ఇస్తున్నారు.
Published Date - 07:58 PM, Fri - 2 May 25 -
#Sports
IPL 2025: ఐపీఎల్ 2025.. పాయింట్స్ టేబుల్‌లో టాప్-2 కోసం పోటీ!
గుజరాత్ టైటాన్స్ టాప్-2లో స్థానం సంపాదించడానికి తదుపరి ఐదు మ్యాచ్‌లలో మూడు మ్యాచ్‌లు గెలవాలి. ఈ సంవత్సరం శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది.
Published Date - 12:24 PM, Fri - 2 May 25 -
#Sports
Mumbai Indians: ఐపీఎల్‌లో ముంబై సరికొత్త రికార్డు.. వరుసగా 17వ సారి!
గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో రియాన్ రికెల్టన్, రోహిత్ శర్మ ఓపెనింగ్ జోడీ రాజస్థాన్‌కు వ్యతిరేకంగా జట్టుకు అద్భుతమైన ప్రారంభాన్ని అందించి, మొదటి వికెట్‌కు 116 పరుగులు జోడించారు.
Published Date - 10:06 AM, Fri - 2 May 25 -
#Sports
Rohit Sharma: మరో రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శర్మ.. ఐపీఎల్‌లో కోహ్లీ తర్వాత హిట్‌మ్యానే!
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాట్‌తో దుమ్మురేపాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ ముంబై ఇండియన్స్ తరపున చరిత్ర సృష్టించాడు.
Published Date - 07:30 AM, Fri - 2 May 25 -
#Sports
RR vs MI: ముంబై చేతిలో రాజస్థాన్ ఘోర ఓటమి.. టోర్నీ నుంచి రాయల్స్ ఔట్!
ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.
Published Date - 11:26 PM, Thu - 1 May 25 -
#Sports
Rohit Sharma: ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్ట్ సిరీస్.. సెలెక్టర్ల లిస్ట్‌లో 35 మంది ఆటగాళ్లు, కెప్టెన్‌గా హిట్ మ్యాన్!
జట్టు సెలెక్టర్లు మిడిల్ ఆర్డర్ (నంబర్ 5 లేదా 6)లో స్థిరంగా ఆడగల బ్యాట్స్‌మన్ కోసం బీసీసీఐ వెతుకుతున్నట్లు తెలిపారు. ఈ స్థానం కోసం కరుణ్ నాయర్, దేవదత్ పడిక్కల్, పాటిదార్ అత్యంత బలమైన ఆటగాళ్లుగా పరిగణించబడుతున్నారు.
Published Date - 08:40 PM, Thu - 1 May 25 -
#Sports
Indian Cricketers: టీమిండియా క్రికెటర్లలో ఏ ఆటగాళ్లకు మటన్ అంటే ఎక్కువ ఇష్టమో తెలుసా?
ఎంఎస్ ధోనీ నాన్-వెజ్ ఆహారాన్ని ఇష్టపడతాడు. కోడి మాంసం అతని ఆహారంలో ముఖ్యమైన భాగం. స్విగ్గీ బ్లాగ్ ప్రకారం.. ఎంఎస్ ధోనీకి ఇష్టమైన వంటకాలు చికెన్ టిక్కా, మటన్ కర్రీ విత్ రైస్. అతనికి బటర్ చికెన్ కూడా ఇష్టం.
Published Date - 02:36 PM, Thu - 1 May 25 -
#Sports
Rohit Sharma Birthday: 38వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన టీమిండియా కెప్టెన్.. సెలెబ్రేషన్స్ వీడియో ఇదే!
భారత క్రికెట్ కెప్టెన్, మన "హిట్‌మ్యాన్" రోహిత్ శర్మ ఈ రోజు తన 38వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు. రోహిత్ శర్మ అతని బ్యాట్‌తో బౌలర్లను చిత్తు చేసి, అభిమానుల హృదయాల్లో తన స్థానాన్ని సంపాదించిన బ్యాట్స్‌మన్.
Published Date - 10:54 AM, Wed - 30 April 25 -
#Sports
Virat Kohli: కోహ్లీ అంటే ఇది.. తన చిన్ననాటి గురువుకు పాదాభివందనం, వీడియో వైరల్!
ఆర్‌సీబీ షేర్ చేసిన ఈ వీడియోలో విరాట్ కోహ్లీ తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ వద్దకు వెళ్లి, మొదట వారి పాదాలను తాకడం కనిపించింది. వారిద్దరి మధ్య నవ్వులు, ఆటపట్టించడం జరిగింది.
Published Date - 09:59 AM, Wed - 30 April 25 -
#Sports
DC vs KKR: కోల్‌కతా వర్సెస్ ఢిల్లీ: ఈ మ్యాచ్‌లో గెలుపు ఎవరిదో?
కోల్‌కతా జట్టు వరుస ఓటముల చైన్‌ను బద్దలు కొట్టేందుకు బరిలోకి దిగనుంది. కేకేఆర్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడగా.. కేవలం 3 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. అయితే కేకేఆర్ ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
Published Date - 07:37 PM, Tue - 29 April 25 -
#Sports
Vaibhav Suryavanshi: వైభవ్ డ్రెస్సింగ్ రూంలో ఏడుస్తుంటే వీవీఎస్ లక్ష్మణ్ అతని వద్దకు వెళ్లాడు..! ఆ తరువాత దశ మారిపోయింది..
వైభవ్ సూర్యవంశీ ఈ స్థాయికి రావడానికి భారత లెజెండ్ వివిఎస్ లక్ష్మణ్ పాత్ర ఎంతో కీలకం
Published Date - 01:23 PM, Tue - 29 April 25 -
#Sports
IPL Points Table: ఐపీఎల్ పాయింట్ల టేబుల్‌లో టాప్ ప్లేస్ ఎవరిదో తెలుసా?
వైభవ్ సూర్యవంశీ తన 38 బంతుల్లో 101 పరుగుల ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో అదరగొట్టాడు. అతను 17 బంతుల్లో అర్ధ శతకం, 35 బంతుల్లో శతకం సాధించాడు.
Published Date - 10:14 AM, Tue - 29 April 25 -
#Sports
Vaibhav Suryavanshi: ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 35 బంతుల్లోనే శతకం ఏంటీ సామీ!
ఇది టోర్నమెంట్‌లో రెండవ వేగవంతమైన శతకం కూడా. క్రిస్ గేల్ (30 బంతుల్లో శతకం) తర్వాత యూసఫ్ పఠాన్ 37 బంతుల్లో శతకం సాధించిన రికార్డును అధిగమించి ఒక భారతీయుడి చేత సాధించిన అత్యంత వేగవంతమైన శతకం.
Published Date - 07:30 AM, Tue - 29 April 25 -
#Sports
DC vs RCB: ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు.. ఢిల్లీపై ఆర్సీబీ ఘనవిజయం!
163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్‌సీబీ ఆరంభం చాలా దారుణంగా ఉంది. డెబ్యూ మ్యాచ్‌లో ఓపెనింగ్ చేసిన జాకబ్ బెథల్ 6 బంతుల్లో 12 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ ఖాతా తెరవలేకపోయాడు.
Published Date - 11:44 PM, Sun - 27 April 25