IPL 2022
-
#Speed News
KL Rahul Fined: కెఎల్ రాహుల్ కు భారీ జరిమానా..!!
కేఎల్ రాహుల్....IPL2022 సీజన్ లో అత్యధిక మొత్తం అందుకుంటున్న క్రికెటర్ గా టాప్ లో నిలిచాడు. పెద్దగా అంచనాలు లేకుండా IPL2022సీజన్ ను ఆరంభించిన లక్నో సూపర్ జెయింట్స్...మొదటి ఏడు మ్యాచుల్లో నాలుగింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.
Date : 20-04-2022 - 3:12 IST -
#Speed News
Umran Malik:సౌతాఫ్రికాతో సిరీస్ కు ఉమ్రాన్ మాలిక్ ?
ఉమ్రాన్ మాలిక్.. ప్రస్తుతం ఐపీఎల్ 15వ సీజన్ లో మారుమోగిపోతున్న పేరు..తన బుల్లెట్ల లాంటి బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తేస్తున్న యువ పేసర్.
Date : 19-04-2022 - 11:42 IST -
#Speed News
RCB Beats LSG: డుప్లెసిస్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బెంగళూరు గెలుపు
ఐపీఎల్ 15వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని అందుకుంది. ఆసక్తికరంగా సాగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది.
Date : 19-04-2022 - 11:36 IST -
#Sports
Deepak Chahar:ఒక్క మ్యాచ్ ఆడకున్నా రూ.14 కోట్లు
ఐపీఎల్ 15వ సీజన్ లో వరుస వైఫల్యాల మధ్య కొట్టుమిట్టాడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి స్టార్ ఆల్ రౌండర్ దీపక్ చాహర్ దూరమవడం పెద్ద దెబ్బ గానే చెప్పాలి వెన్ను గాయం కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి పూర్తిగా దూరమైనట్లు సీఎస్‌కే ఫ్రాంచైజీ ఇటీవలే అధికారిక ప్రకటించింది.
Date : 19-04-2022 - 9:36 IST -
#Sports
CSK: చెన్నై ప్లే ఆఫ్ ఛాన్స్ సంగతేంటి ?
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐపీఎల్ 2022 సీజన్ ఏ మాత్రం కలిసి రావడం లేదు. ఐపీఎల్ చరిత్రలో తిరుగులేని జట్టుగా నిలిచిన చెన్నై జట్టు..
Date : 19-04-2022 - 9:33 IST -
#Sports
BCCI: ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్ వేదిక మారింది
ఐపీఎల్ 2022 సీజన్ సజావుగా సాగుతున్న సమయంలో తరుణంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు జట్టుకు భారీ షాక్ తగిలింది.
Date : 19-04-2022 - 5:27 IST -
#Speed News
IPL Fitness: బట్లర్-పడిక్కల్ ఫిట్ నెస్ కు ఫాన్స్ ఫిదా
రాజస్థాన్ రాయల్స్ , కోల్ కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.
Date : 19-04-2022 - 4:39 IST -
#South
Dinesh Karthik: బెంగళూరుకు మరో ఏబీడీలా డీకే
దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఆర్సీబీ మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌కు భారత్‌లో ఉన్న ఫ్యాన్ ఫ్యాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
Date : 19-04-2022 - 10:08 IST -
#Speed News
CSK Injuries: చెన్నైకి మరో షాక్
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఐపీఎల్ 2022 సీజన్‌లోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది దారుణంగా విఫలమవుతోంది ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే ఒకే ఒక విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
Date : 19-04-2022 - 10:04 IST -
#Speed News
RR Nails KKR: బట్లర్ శతకం…చాహాల్ హ్యాట్రిక్ రాజస్థాన్ కు మరో విజయం
ఐపీఎల్ 15వ సీజన్ లో మరో మ్యాచ్ అభిమానులను ఉర్రూతూగించింది. హై స్కోరింగ్ థ్రిల్లర్ లో రాజస్తాన్ రాయల్స్ 7 పరుగుల తేడాతో కోల్ కత్తా పై విజయం సాధించింది.
Date : 18-04-2022 - 11:58 IST -
#Speed News
Jos Buttler: మళ్ళీ శతక్కొట్టిన బట్లర్
ఐపీఎల్ 2022లో రాజస్తాన్ రాయల్స్, కేకేఆర్ మధ్య ఆసక్తికర పోరులో పరుగుల వరద పారింది.
Date : 18-04-2022 - 10:58 IST -
#South
Mitchell Marsh: ఢిల్లీ క్యాపిటల్స్ ని కలవరపెడుతున్న కరోనా
ఢిల్లీ క్యాపిటల్స్‌ని కరోనా మహామ్మారి కలవరపెడుతుంది.
Date : 18-04-2022 - 10:15 IST -
#Sports
IPL 2022 : రాయల్స్ , రైడర్స్ పోరులో పై చేయి ఎవరిదో ?
ఐపీఎల్-2022లో మరో ఉత్కంఠ భరిత పోరుకు రంగం సిద్దమైంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగనున్న మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు , రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడనుంది.
Date : 18-04-2022 - 5:54 IST -
#Speed News
Shoaib Akhtar: కోహ్లీ ఆటతీరు మార్చుకోకుంటే కష్టమే : అక్తర్
రాయల్ చాలెంజర్స్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పేలవ ఫామ్ ఐపీఎల్ 2022 సీజన్ లోనూ కంటిన్యూ అవుతోంది.
Date : 18-04-2022 - 12:42 IST -
#Speed News
DC Covid: ఢిల్లీ జట్టులో మళ్ళీ కరోనా కలకలం
ఐపీఎల్ 2022 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మరోసారి ఉలిక్కిపడింది. ప్రస్తుత సీజన్‌లో రెండో కరోనా కేసు నమోదయింది.
Date : 18-04-2022 - 12:16 IST