Iphone To Stop Whatsapp
-
#Speed News
Whatsapp Iphone Ban: అక్టోబర్ 24 నుంచి ఆ ఐఫోన్లలో వాట్సాప్ బంద్.. ఎందుకు.. ఏమిటి?
వాట్సాప్, ఐఫోన్ కు షాక్ ఇచ్చింది. అక్టోబర్ 24 నుంచి పలు ఐఫోన్ మోడల్స్ లో తమ యాప్ పని చేయదని స్పష్టం చేసింది. పాత iOS 10, iOS 11 వెర్షన్‌లపై రన్ అవుతున్న ఐఫోన్‌లకు సపోర్ట్ నిలిపి వేస్తామని వెల్లడించింది. అయితే వాటిలో వాట్సాప్ సర్వీసులు కొనసాగాలంటే.. ఫోన్లలో సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేసుకోవాలని కోరింది. ఇన్ యాప్ మెసేజ్ ఇది.. “2022 అక్టోబర్ 24 తర్వాత పాత iOS 10, […]
Published Date - 08:05 AM, Fri - 2 September 22