International Yoga Day
-
#India
Rakul Preet Singh: ‘ఫిట్ ఇండియా కపుల్’ అవార్డు అందుకున్న రకుల్‌ప్రీత్ సింగ్ దంపతులు
ప్రఖ్యాత సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్, అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా తన భర్తతో కలిసి 'ఫిట్ ఇండియా కపుల్' అవార్డు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Published Date - 11:33 AM, Sat - 21 June 25 -
#India
Rajnath Singh : ఇక పై భారత్‌లో ఏ ఉగ్రదాడి జరిగినా పాక్ మూల్యం చెల్లించుకోక తప్పదు : రాజ్‌నాథ్ సింగ్
పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఇంకా మద్దతిస్తూ ఉంటే అది తమ భవిష్యత్తును స్వయంగా బలిపశువు చేసుకుంటోందని ఘాటు హెచ్చరిక జారీ చేశారు. పాకిస్థాన్ తరఫున ఉగ్రవాదానికి మద్దతు కొనసాగితే అది అత్యంత దారుణ పరిణామాలకు దారితీస్తుంది.
Published Date - 11:25 AM, Sat - 21 June 25 -
#Life Style
International Yoga Day : రాత్రి భోజనం తర్వాత యోగా చేయవచ్చా..?
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రత్యేకంగా, ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోవాలి. భోజనం తర్వాత యోగా చేయవచ్చా? లేదా యోగాకు ముందు, తర్వాత ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి. యోగా వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
Published Date - 11:18 AM, Sat - 21 June 25 -
#Andhra Pradesh
PM Modi : నేడు విశాఖకు ప్రధాని మోడీ రాక.. పూర్తి షెడ్యూల్ ఇదే!
, ప్రధాని మోడీ నేడు ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నుంచి సాయంత్రం ప్రత్యేక విమానంలో బయలుదేరి, సుమారు సాయంత్రం 6.40కి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన నేరుగా తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని అధికారుల వసతిగృహం (ఆఫీసర్స్ మెస్)కు చేరుకుంటారు.
Published Date - 10:49 AM, Fri - 20 June 25 -
#Andhra Pradesh
#Yogandhra 2025 : రెండు రోజుల పాటు వైజాగ్ లో స్కూల్స్ కు సెలవులు
#Yogandhra 2025 : విశాఖపట్నం (Vizag) జిల్లాలోని అన్ని పాఠశాలలకు(Schools) రెండు రోజుల సెలవు (2 days Holidays) ప్రకటించారు
Published Date - 08:10 PM, Thu - 19 June 25 -
#Andhra Pradesh
Yogandhra 2025 : విశాఖ యోగా వేడుక ప్రపంచానికి ఒక సందేశం – కేంద్ర ఆయుష్ శాఖ కార్యదర్శి రాజేష్
కేంద్ర ఆయుష్ శాఖ కార్యదర్శి రాజేష్ కోతే చౌధరి గురువారం విశాఖలో ఏర్పాట్లను సమీక్షించారు. ఇందుకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో కలిసి విశ్లేషణలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ ఏడాది యోగా దినోత్సవం విశాఖలో జరగడం గర్వకారణం.
Published Date - 06:52 PM, Thu - 19 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu : విశాఖలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు.. అధికారులకు కీలక ఆదేశాలు
CM Chandrababu : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నగరంలో పర్యటించారు.
Published Date - 06:02 PM, Mon - 16 June 25 -
#India
PM Modi : విశాఖలో ప్రధాని మోడీ పర్యటన ఖరారు
జూన్ 20వ తేదీ సాయంత్రం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని నేరుగా విశాఖ చేరుకుంటారు. అనంతరం తూర్పు నౌకాదళం అతిథిగృహంలో ఆయన బస చేయనున్నారు. తరువాతి రోజు ఉదయం 6:30 గంటలకు ప్రారంభమై 7:45 వరకు కొనసాగనున్న అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ భారీ ఈవెంట్‌కు విజయవంతంగా నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తున్నారు.
Published Date - 03:46 PM, Mon - 16 June 25 -
#India
Yoga : 5 లక్షల మందితో విశాఖలో యోగా..కేంద్రమంత్రి కీలక ప్రకటన..!
ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం, స్థానిక అధికారులు సంయుక్తంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని ప్రత్యేకంగా గుర్తించేందుకు కేంద్రం ముందు నుంచే సిద్ధంగా ఉంది. 100 రోజుల పాటు దేశవ్యాప్తంగా 700 యోగా కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహించబడ్డాయి. అయితే ప్రధాన కార్యక్రమం మాత్రం జూన్ 21న విశాఖపట్నం బీచ్ వద్ద జరగనుంది.
Published Date - 01:14 PM, Sat - 14 June 25 -
#Cinema
Yoga Day : ప్రపంచానికి మన దేశం ఇచ్చిన బహుమతి యోగా : చిరంజీవి
సోషల్ మీడియా వేదికగా "ఎక్స్" లో పోస్ట్ చేస్తూ చిరంజీవి స్పందించారు. ఫోకస్ వల్ల ఫిట్‌నెస్ పెరుగుతుంది. యోగా చేస్తే ఈ రెండూ వస్తాయి. యెగా డేను సెలబ్రేట్ చేసుకుందాం. ప్రపంచానికి మన దేశం ఇచ్చిన బహుమతి యోగా. ఇది సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అందరూ కలిసి #IDY2025 ని ఘనంగా జరుపుదాం అని ఆయన పేర్కొన్నారు.
Published Date - 12:44 PM, Tue - 10 June 25 -
#Andhra Pradesh
YogaAndhra-2025 : యోగాంధ్ర..రెండు కోట్ల మందితో యోగా డే : సీఎం చంద్రబాబు
‘యోగాంధ్ర-2025’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి నెల రోజుల పాటు నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం 2 కోట్ల మందిని ఇందులో భాగస్వామ్యులుగా చేయాలన్నదే తమ సంకల్పమని చెప్పారు. అంతేకాకుండా, 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికెట్లు జారీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.
Published Date - 11:34 AM, Wed - 21 May 25 -
#Andhra Pradesh
International Yoga Day: రికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే!
ఆర్‌కె బీచ్‌లో ప్రధాని కార్యక్రమం, ప్రజల పాల్గొనే ప్రాంతాలు, నిర్వహణపై అధికారులు ప్రజెటేషన్ ఇచ్చారు. ఆర్కె బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అన్ని చోట్లా ప్రజలు యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Published Date - 04:54 PM, Fri - 16 May 25 -
#South
Yoga Day Celebrations: యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ యోగా.. దేశ వ్యాప్తంగా యోగా దినోత్సవం..!
Yoga Day Celebrations: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈరోజు 10వ యోగా దినోత్సవాన్ని (Yoga Day Celebrations) భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 170కి పైగా దేశాల్లో జరుపుకోనున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈరోజు జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నారు. శ్రీనగర్‌లోని దాల్ సరస్సు ఒడ్డున యోగా చేశారు. షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (SKICC)లో రాష్ట్ర స్థాయి యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (SKICC)లో […]
Published Date - 09:36 AM, Fri - 21 June 24 -
#Life Style
Yoga Day 2024: అంతర్జాతీయ యోగా దినోత్సవం చరిత్ర ఏమిటి..? ఈ ఏడాది థీమ్ ఏంటంటే..?
Yoga Day 2024: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (Yoga Day 2024) జరుపుకోనుండగా ఈసారి మహిళలపై దృష్టి సారించింది. ఈ సంవత్సరం థీమ్ ‘మహిళా సాధికారత కోసం యోగా’ అంటే మహిళా సాధికారత కోసం యోగా అని అర్థం. ఈ సంవత్సరం థీమ్ వారి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ఈసారి థీమ్ ఏమిటి? ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ‘మహిళా సాధికారత కోసం యోగా’ అనే థీమ్‌ను నిర్వహిస్తున్నారు. […]
Published Date - 12:15 PM, Wed - 19 June 24 -
#India
Guinness World Record: 1.53లక్షల మంది ఒకేసారి యోగా.. గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు
2018లో రాజస్థాన్‌లోని కోటాలో జరిగిన యోగా డే సెషన్‌లో 1,00,984 మంది పాల్గొనడం అప్పట్లో గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. తాజాగా సూరత్ లో నిర్వహించిన యోగా వేడుకలో1.53లక్షల మంది పాల్గొనడంతో సరికొత్త రికార్డు క్రియేట్ అయింది.
Published Date - 10:12 PM, Thu - 22 June 23