International Women's Day
-
#India
Mahila Samriddhi Yojan : త్వరలోనే అర్హులైన మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం: సీఎం రేఖా గుప్తా
ఇందుకు సంబంధించి రూ.5100 కోట్లను కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం కింద పేర్ల నమోదు కేసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు.
Date : 08-03-2025 - 6:25 IST -
#India
PM Modi : కోట్లాది మంది తల్లులు ఆశీర్వాదంతో ప్రపంచంలో నేనే అత్యంత ధనికుడిని : ప్రధాని మోడీ
ఒక అమ్మాయి ఆలస్యంగా ఇంటికి వస్తే.. తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నిస్తారు. కానీ, అబ్బాయిల విషయంలో మాత్రం అలా జరగదు. కానీ, వారిని కూడా ప్రశ్నించాలి అన్నారు. త్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం తీసుకువచ్చి లక్షల మంది ముస్లిం మహిళల జీవితాలు నాశనం కాకుండా కాపాడామన్నారు.
Date : 08-03-2025 - 4:58 IST -
#Andhra Pradesh
International Women’s Day : ఇకపై ఎంత మంది పిల్లలకైనా ప్రసూతి సెలవులు : సీఎం చంద్రబాబు
అధిక సంతానం వద్దని గతంలో నేనే చెప్పాను. దేశం కోసం అలా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పిల్లలను కనాలని చెబుతున్నాను. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఇద్దరి వరకే ప్రసూతి సెలవులు ఉన్నాయి.
Date : 08-03-2025 - 3:56 IST -
#Telangana
Women’s Day : నేడు ఇందిరా మహిళా శక్తి మిషన్ ఆవిష్కరణ..మహిళలకు వరాల జల్లు
దీనికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళల్ని కోటీశ్వరుల్ని చెయ్యడమే లక్ష్యంగా వారి కోసం చాలా పథకాలు అమలు చేస్తోంది.
Date : 08-03-2025 - 7:29 IST -
#India
Women’s Day : మహిళల ప్రాతినిధ్యం గురించి..
Women’s Day: కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులు, ధోరణుల నేపథ్యంలో గతంతో పోలిస్తే మహిళల ప్రాతినిధ్యంలో ఎంత మెరుగుదల ఉందో తెలుసుకుదాం.. వివిధ రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం గురించి ప్రస్తావిస్తే, గత కొన్నేళ్లుగా ప్రాతినిధ్యం పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మరింత నిశితంగా గమనిస్తే ఆ గణాంకాలు మరింత మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. భారత్‌లో మహిళా శ్రామికశక్తిలో పెరుగుదల ఉన్నప్పటికీ, అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. కోవిడ్ మహమ్మారి సమయంలో, ఆ తర్వాత వేల మంది […]
Date : 08-03-2024 - 12:23 IST -
#automobile
Women Drivers: గత ఐదేళ్లలో ఎక్కువగా కార్లు కొనుగోలు చేసిన మహిళలు ఎవరంటే..?
దేశంలోని వివిధ విభాగాల్లో మహిళలు (Women Drivers) తమదైన ముద్ర వేస్తున్నారు. అనేక రంగాల్లో మహిళల సహకారం కనిపిస్తున్నట్లే స్వావలంబనగా మారుతున్న మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది.
Date : 08-03-2024 - 12:00 IST -
#Speed News
Surekha Yadav: నేడు అంతర్జాతీయ మహిళ దినోత్సవం.. తొలి మహిళా డ్రైవర్ సురేఖ యాదవ్ గురించి తెలుసా..!
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈరోజు మనం భారతదేశపు తొలి మహిళా డ్రైవర్ సురేఖ యాదవ్ (Surekha Yadav) గురించి తెలుసుకుందాం.
Date : 08-03-2024 - 7:02 IST -
#Life Style
International Women’s Day 2024 : ఈ వయసులు దాటిన మహిళలు ఆ టెస్టులు చేయించుకోవాల్సిందే..
మహిళలలో థైరాయిడ్ గ్రంథి ఎక్కువ లేదా తక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో ఈ సమస్య చాలా మందికి వస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగ్గా ఉందో లేదో చూపించుకోవడం చాలా అవసరం.
Date : 07-03-2024 - 8:14 IST -
#Special
Womens Day : ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’.. చరిత్ర, 2024 థీమ్ వివరాలివీ
Womens Day : మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులకు ధీటుగా వనితలు తమ సత్తాను చాటుకుంటున్నారు.
Date : 02-03-2024 - 8:43 IST -
#Special
International Women’s Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకునే ప్రపంచ ఆచారం. ఈ రోజు మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలను
Date : 08-03-2023 - 7:00 IST -
#Speed News
Jana Sena: మహిళా సాధికారితే ‘జనసేన’ పార్టీ లక్ష్యం – *’నాదెండ్ల’..!
మహిళలు సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో స్వావలంబన సాధించేలా జనసేన పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. మహిళా సాధికారితే లక్ష్యంగా పార్టీ పని చేస్తుందని తెలిపారు.
Date : 08-03-2022 - 8:03 IST -
#India
PM Modi: నారీ శక్తికి ‘మోడీ’ వందనం!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ మహిళలకు శుభాకాంక్షలను తెలియజేసారు. గౌరవానికి ప్రాధాన్యతనిస్తూ వివిధ పథకాల ద్వారా మహిళా సాధికారతపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని" అన్నారు.
Date : 08-03-2022 - 12:54 IST -
#Speed News
KCR: మహిళాభ్యుదయానికి ఎనలేని కృషి చేస్తున్నాం – ‘కేసీఆర్’
అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ పురస్కరించుకుని సీఎం కేసీఆర్ తెలంగాణ మహిళల ’ కు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో పురుషుడితో పాటుగా అన్ని రంగాల్లో మహిళలు సమాన పాత్ర పోశిస్తున్నారని సీఎం అన్నారు.
Date : 07-03-2022 - 9:06 IST -
#India
Nari Shakti: 29 మంది మహిళలకు నారీ శక్తి పురస్కారాలు.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం
మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2020, 2021 సంవత్సరాల్లో 29 మంది మహిళలకు నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
Date : 07-03-2022 - 8:40 IST -
#Telangana
CM KCR: ‘మహిళా బంధు’ కొత్త పథకమా.. కేసీఆర్ వ్యూహమా?
తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా మరాయి. అందుకే భారీగా ఓట్లు వేసే ఏ వర్గాన్నీ వదులుకోవడానికి రాజకీయ పార్టీలు సిద్ధంగా లేవు.
Date : 04-03-2022 - 9:32 IST