Inter Board
-
#Speed News
Inter Results: ఏప్రిల్ 22న తెలంగాణ ఇంటర్ ఫలితాలు
Inter Results: తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీఎస్ బీఈఈ) సోమవారం లేదా మంగళవారం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (ఐపీఈ) ఫలితాలను విడుదల చేయనుంది. సోమవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. జవాబు పత్రాల మూల్యాంకనంతో పాటు ఫలితాల ప్రాసెసింగ్ పూర్తయింది. ఫలితాల విడుదలకు ముందే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పరీక్షిస్తోంది. సోమవారం లేదా మంగళవారం ప్రకటించాలని బోర్డు యోచిస్తోంది. తేదీని ఖరారు చేయలేదు’ అని ఓ […]
Date : 19-04-2024 - 8:12 IST -
#Trending
Inter Exams: నిమిషం నిబంధన ఎత్తివేయాల్సిందే.. ఇంటర్ బోర్డుపై సర్వత్రా విమర్శలు
Inter Exams: తెలంగాణలో బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాగా.. కొత్తగా నిమిషం నిబంధన అమల్లోకి తెచ్చారు. నిర్థిష్ట సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి వచ్చినా అనుమతించరు. తొలిసారి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు దీనిపై పెద్దగా అవగాహన లేకపోవడం, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్సులు సమయానికి రాకపోవడం తదితర కారణాలతో తొలిరోజు, మలిరోజు చాలామంది విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోయారు. వారు వచ్చేసరికి గేట్లకు తాళాలు వేసి ఉండటంతో అవాక్కయ్యారు. […]
Date : 02-03-2024 - 12:45 IST -
#Telangana
Inter Exams : విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన ఇంటర్ బోర్డు
ఇంటర్ విద్యార్థులకు (Inter Students) ఇంటర్ బోర్డు (Inter Board) గుడ్ న్యూస్ తెలిపింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని ప్రకటించింది. నిమిషం నిబంధనపై విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా తెలంగాణ లో ఇంటర్ పరీక్షలు మొదలైన సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల నిమిషం ఆలస్యం తో విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవడంతో లోనికి అనుమతించడం లేదు. We’re now on WhatsApp. Click to Join. దీంతో […]
Date : 01-03-2024 - 8:48 IST -
#Speed News
Breaking News : ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్‌గా హరీశ్ రావు.. ఇంటర్ ప్రశ్నపత్రంలో తప్పు
తెలంగాణ ఇంటర్ బోర్డు (Telangana Inter Board) అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ప్రాక్టికల్స్ ప్రశ్నపత్రంలో ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్‌గా మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao)ను పేర్కొంది. పాత ప్రశ్నను యథావిధిగా క్వశ్చన్ పేపర్‌లో ఇవ్వడం వల్లే ఈ తప్పు దొర్లినట్లు తెలుస్తోంది. ఇంటర్ బోర్డు తీరుపై ఇంటర్ లెక్చరర్స్ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే.. ఇదిలా ఉంటే.. గత సంవత్సరం ఇంటర్ పరీక్ష పత్రాల్లోనూ తప్పులు దొర్లాయి. గత ఏడాది ఇంటర్ […]
Date : 16-02-2024 - 7:00 IST -
#Telangana
Inter Board : నార్పింగి శ్రీ చైతన్య కాలేజీ గుర్తింపు రద్దు.. సాత్విక్ ఆత్మహత్య ఘటనపై చర్యలు తీసుకున్న ఇంటర్ బోర్డ్
ఇంటర్మీడియట్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటనను ఇంటర్ బోర్డ్ సీరియస్‌గా తీసుకుంది. .మృతుడు చదువుతున్న
Date : 07-03-2023 - 6:43 IST -
#Telangana
TS Inter Results: రేపే ఇంటర్ రిజల్ట్స్!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ పరీక్షల ఫలితాలు త్వరలో రాబోతోన్నాయి.
Date : 27-06-2022 - 12:18 IST -
#Speed News
TS Inter Results: ఇంటర్ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి!
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను వచ్చే 24 గంటల్లో విడుదల చేసే అవకాశం ఉంది.
Date : 24-06-2022 - 12:14 IST -
#Speed News
Inter Exams: ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 1,443 కేంద్రాల్లో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.
Date : 06-05-2022 - 4:51 IST -
#Speed News
Telangana: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
తెలంగాణ ఏప్రిల్ 20 నుండి ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త చెప్పింది. ప్రశ్నా పత్రాల ఛాయిస్‌ను రెట్టింపు చేస్తూ.. ఈ ఏడాది నిర్వహించే ఇంటర్ పరీక్షల్లో ప్రశ్నల ఛాయిస్‌ను రెట్టింపు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. గత ఇంటర్ పరీక్షలో కొన్ని సెక్షన్లకు మాత్రమే ఛాయిస్ ఉండేవి. అయితే ఈ ఏడాది మాత్రం అన్ని సెక్షన్లలోనూ ప్రశ్నలకు ఛాయిస్ ఉండేలా ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ […]
Date : 22-02-2022 - 10:59 IST