Indian Premier League
-
#Sports
IPL 2025: టైటిల్ పోరు ఆ రెండు జట్ల మధ్యేనా? మ్యాచ్ విన్నర్లతో నింపేసిన ఫ్రాంచైజీలు!
పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ పోరులో నిలిచే అవకాశం కనిపిస్తుంది. మెగా వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరు యువ ఆటగాళ్లను మాత్రమే ఉంచుకుంది.
Date : 12-12-2024 - 1:30 IST -
#Sports
Bhuvaneshwar Kumar: ఐపీఎల్ లో 200 వికెట్ల క్లబ్ లోకి భువనేశ్వర్
భువనేశ్వర్ కుమార్ 2014- 2024 మధ్య హైదరాబాద్ తరుపున 135 మ్యాచ్‌లలో 157 వికెట్లు తీశాడు. 2014, 2016 మరియు 2017 సీజన్లు అతనికి బాగా కలిసొచ్చాయి. ఈ కాలంలో అతను వరుసగా 20, 23, 26 వికెట్లు తీశాడు.
Date : 04-12-2024 - 10:31 IST -
#Sports
Rishab Pant Auction: రూ. 27 కోట్లు కాదు పంత్ చేతికి రూ. 18 కోట్లు మాత్రమే..!
27 కోట్లలో పంత్ కు దక్కేది కేవలం 18 కోట్లు మాత్రమే. వాస్తవానికి భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను స్లాబ్‌ల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రతి సంవత్సరం 15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జీతం ఉంటే దానిలో 30% పన్నుగా చెల్లించాలి.
Date : 29-11-2024 - 6:56 IST -
#Sports
Rishabh Pant: రిషబ్ పంత్‌ను లక్నో రూ. 27 కోట్లకు ఎందుకు కొనుగోలు చేసింది? కారణమిదే!
మెగా వేలానికి ముందు ఈ ఆటగాడు ఈసారి వేలంలో ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టగలడని రిషబ్ పంత్ గురించి ఊహాగానాలు వచ్చాయి. చివరికి అదే జరిగింది. LSG యజమాని సంజీవ్ గోయెంకా పంత్‌ను 27 కోట్ల రూపాయల భారీ ధరతో కొనుగోలు చేయడానికి కారణాన్ని కూడా చెప్పాడు.
Date : 28-11-2024 - 5:05 IST -
#Sports
IPL 2025: ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ.. ఐపీఎల్‌లో వారి బౌలింగ్ నిషేధం!
మనీష్ పాండే, శ్రీజిత్ కృష్ణన్‌లను పోటీ క్రికెట్‌లో బౌలింగ్ చేయకుండా బీసీసీఐ నిషేధించింది. సౌరభ్ దూబే, కెసి కరియప్ప, హుడా వారి చర్యలకు విచారణలో ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ బౌలర్లంతా మెగా వేలంలో భాగమే.
Date : 23-11-2024 - 12:05 IST -
#Speed News
Dhoni Master Plan: ధోనీ మాస్టర్ ప్లాన్.. సీనియర్లతో బరిలోకి
త్వరలో జరగబోయే మెగా వేలంలో కూడా చెన్నై తమ జట్టులోకి సినియర్లనే జోడించవచ్చు. మెగా వేలానికి ముందు ఆర్సీబీ ఫాఫ్ డు ప్లెసిస్‌ను విడుదల చేసింది.
Date : 20-11-2024 - 10:23 IST -
#Sports
Wriddhiman Saha: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ ఆటగాడు!
వృద్ధిమాన్ సాహా 2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో తొలిసారిగా భారత జట్టులో చేరాడు. ఎంఎస్ ధోని ఉన్నంత కాలం టెస్టు జట్టులో అతడి స్థానం కన్ఫర్మ్ కాలేదు.
Date : 05-11-2024 - 9:29 IST -
#Sports
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా వేలం జరిగేది ఎక్కడో తెలుసా? ఇండియాలో అయితే కాదు!
IPL 2025 మెగా వేలం సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరగబోతోంది. కొద్ది రోజుల క్రితం.. BCCI వేలాన్ని లండన్ లేదా సౌదీలో నిర్వహించవచ్చని మీడియా నివేదికలలో పేర్కొంది.
Date : 05-11-2024 - 12:28 IST -
#Sports
RCB Retention List: ఆర్సీబీ రిటెన్షన్ లిస్ట్ ఇదే.. కోహ్లీతో మరో ఇద్దరు ఆటగాళ్లకే ఛాన్స్..!
IPL 2025 మెగా వేలానికి ముందు 6 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వెసులుబాటును BCCI కల్పించింది. అయినా తక్కువ ఆటగాళ్లను రిటైన్ చేసుకునే జట్లలో RCB ఒకటి.
Date : 18-10-2024 - 11:29 IST -
#Speed News
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్ జట్టు ప్రధాన కోచ్‌గా జయవర్ధనే!
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ పెద్ద ఎత్తుగడ వేసింది. 2017 నుంచి 2022 వరకు జట్టుతో అసోసియేట్‌గా ఉన్న శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే మళ్లీ జట్టులోకి వచ్చాడు.
Date : 13-10-2024 - 5:26 IST -
#Sports
Nicholas Pooran: మహ్మద్ రిజ్వాన్ రికార్డు బద్దలు.. ఒకే ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా పూరన్..!
వెస్టిండీస్ జట్టుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్‌లలో ఆడిన పురన్ ఈ ఏడాది 14 అర్ధ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో అతని బ్యాట్ నుండి 152 సిక్సర్లు కూడా వచ్చాయి.
Date : 30-09-2024 - 10:10 IST -
#Sports
IPL Teams To Finalise Retentions: ఫ్రాంచైజీలకు డెడ్‌లైన్.. అక్టోబర్ 31లోపు జాబితా ఇవ్వాల్సిందే..?
రిటెన్షన్ లేదా రైట్ టు మ్యాచ్ (RTM) ఎంపికను ఉపయోగించి జట్లు తమ జట్టులోని 6 మంది ఆటగాళ్లను ఉంచుకోవచ్చని శనివారం రాత్రి ఆలస్యంగా ప్రకటించారు. ఇందులో గరిష్టంగా 5 మంది ఆటగాళ్లను (భారతీయ, విదేశీ) క్యాప్ చేయవచ్చు.
Date : 30-09-2024 - 9:00 IST -
#Sports
IPL 2025: ఐపీఎల్ 2025.. కొత్త సీజన్‌లో మొత్తం ఎన్ని మ్యాచ్‌లు అంటే..?
కొత్త సీజన్‌కు ముందు ఈసారి మ్యాచ్‌ల సంఖ్యను పెంచవచ్చనే దానిపై చాలా చర్చలు జరిగాయి. దీనికి సంబంధించి కొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది.
Date : 27-09-2024 - 11:07 IST -
#Sports
Ashish Nehra: జాక్ పాట్ కొట్టిన ఆశిష్ నెహ్రా.. గుజరాత్ ప్రధాన్ కోచ్‌గా భారీ వేతనం..!
జట్టు యాజమాన్యం అహ్మదాబాద్‌కు చెందిన టోరెంట్ ఫార్మాకు వచ్చినందున ఈ ఇద్దరు ఆటగాళ్లు వచ్చే సీజన్‌లో జట్టును విడిచిపెట్టవచ్చని గతంలో నివేదికలు వచ్చాయి. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లను తమతో ఉంచుకోవాలని కంపెనీ భావిస్తున్నట్లు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
Date : 26-09-2024 - 6:48 IST -
#Sports
Zaheer Khan: మరోసారి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న జహీర్ ఖాన్.. ఈ సారి ఏ టీమ్ అంటే..?
జహీర్ ఖాన్ టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ అవుతాడని గతంలో ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆ తర్వాత అతని స్థానంలో మోర్కెల్‌ను టీమిండియా బౌలింగ్ కోచ్‌గా నియమించారు.
Date : 20-08-2024 - 7:15 IST