Indian Premier League
-
#Sports
IPL: ఐపీఎల్ రీషెడ్యూల్.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో మ్యాచ్‌లు?
దేశంలో కొనసాగుతున్న సామాజిక అశాంతి కారణంగా బంగ్లాదేశ్ పర్యటనపై అనిశ్చితి నెలకొంది. బీసీసీఐ తన జట్లను బంగ్లాదేశ్‌కు పంపే ముందు ప్రభుత్వ అనుమతి కోసం వేచి ఉంటుంది.
Date : 10-05-2025 - 6:28 IST -
#Sports
IPL 2025 Called Off : బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ 2025 రద్దు!
కానీ మే 8న ధర్మశాలలో జరిగిన 58వ మ్యాచ్ (పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్) భద్రతా కారణాల వల్ల మధ్యలోనే ఆపారు. జమ్మూ సహా అనేక ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేసింది. వీటిని భారత సైన్యం కూల్చివేసింది. అయితే ముందు జాగ్రత్తగా ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్‌ను ఆపి, ఆటగాళ్లను హోటళ్లకు తిరిగి పంపించారు.
Date : 09-05-2025 - 12:41 IST -
#Sports
MS Dhoni: ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్నాడా? అప్డేట్ ఇదే!
ఐపీఎల్ 2025 సమీపిస్తున్న కొద్దీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించి ఐపీఎల్ 2025 అతని చివరి సీజన్ కావచ్చనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ధోనీ కెప్టెన్సీలో సీఎస్‌కే ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిళ్లను గెలుచుకుంది.
Date : 04-05-2025 - 3:27 IST -
#Sports
MS Dhoni: ఐపీఎల్‌లో మరో రికార్డు క్రియేట్ చేయనున్న ఎంఎస్ ధోనీ!
చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ శుక్రవారం మైదానంలోకి దిగగానే ఓ రికార్డు క్రియేట్ చేయనున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తో చెపాక్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లో మైదానంలోకి రాగానే.. అతను తన కెరీర్‌లో 400వ టీ20 మ్యాచ్ ఆడినట్లు అవుతోంది.
Date : 25-04-2025 - 3:48 IST -
#Sports
Mumbai Indians: ఎట్టకేలకు గెలిచిన ముంబై.. ఢిల్లీపై 12 పరుగుల తేడాతో విజయం!
206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ముంబై పేసర్ దీపక్ చాహర్ తొలి బంతికే జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (0)ను ఔట్ చేశాడు. అయితే, అభిషేక్ పోరెల్ (33, 25 బంతుల్లో), కరుణ్ నాయర్ (89, 40 బంతుల్లో, 8 ఫోర్లు, 5 సిక్సర్లు) 61 బంతుల్లో 119 పరుగుల భాగస్వామ్యంతో ఢిల్లీని ఆధిపత్యంలో నిలిపారు.
Date : 13-04-2025 - 11:58 IST -
#Sports
Pakistan Super League: ఐపీఎల్‌కు భయపడిన పాకిస్థాన్ సూపర్ లీగ్.. ఎందుకంటే?
పీఎస్‌ఎల్ సీఈఓ సల్మాన్ నసీర్ ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. పీఎస్‌ఎల్ మ్యాచ్‌లు ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభమైన ఒక గంట తర్వాత, అంటే రాత్రి ఎనిమిది గంటలకు మొదలవుతాయని చెప్పారు.
Date : 11-04-2025 - 10:35 IST -
#Sports
Mohammed Siraj: ఆర్సీబీపై గుజరాత్ విజయం.. సిరాజ్ వ్యాఖ్యలు వైరల్
ఐపీఎల్ 2025లో 14వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.
Date : 03-04-2025 - 12:12 IST -
#Sports
KKR vs SRH: నేడు కోల్‌కతా వర్సెస్ సన్‌రైజర్స్.. SRH ప్లేయింగ్ ఎలెవన్‌లో భారీ మార్పు!
ఐపీఎల్ 2025లో ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR vs SRH), సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య 15వ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.
Date : 03-04-2025 - 11:28 IST -
#Sports
Shreyas Iyer: శ్రేయస్ సెంచరీ మిస్.. కారణం చెప్పిన శశాంక్!
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ 42 బంతుల్లో 97 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Date : 26-03-2025 - 12:22 IST -
#Sports
Punjab Kings: పోరాడి ఓడిన గుజరాత్.. పంజాబ్ కింగ్స్ ఘన విజయం!
ఐపీఎల్ 2025 5వ మ్యాచ్ న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ 11 పరుగుల తేడాతో గెలిచింది.
Date : 26-03-2025 - 12:12 IST -
#Sports
Jio Cricket Offer: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఉచితంగా జియోహాట్‌స్టార్!
క్రికెట్ అభిమానుల కోసం అంబానీ కుటుంబానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్లో గొప్ప ఆఫర్లను తీసుకొచ్చింది.
Date : 17-03-2025 - 8:31 IST -
#Sports
Pat Cummins: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ న్యూస్.. కమిన్స్ ఈజ్ బ్యాక్!
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాట్ కమిన్స్ నిష్క్రమించిన తర్వాత ఈ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
Date : 21-02-2025 - 11:14 IST -
#Sports
IPL 2025: ఐపీఎల్ 2025లో కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగబోతున్న జట్లు ఇవే!
రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను వదిలి లక్నో సూపర్ జెయింట్‌లో చేరాడు. జట్టు యజమాని సంజీవ్ గోయెంకా పంత్‌ను అత్యధికంగా బిడ్ చేసి అతనిని తన జట్టులోకి చేర్చుకున్నాడు.
Date : 08-01-2025 - 9:24 IST -
#Sports
Rajat Patidar: ఆర్సీబీకి కెప్టెన్ దొరికేశాడు.. సెంచరీతో ప్రమాద హెచ్చరికలు
31 ఏళ్ల రజత్ పాటిదార్ ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 2021, 2022 మరియు 2024లో ఆడిన మొత్తం 27 మ్యాచ్‌లలో పాటిదార్ 158 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 799 పరుగులు చేశాడు.
Date : 06-01-2025 - 5:48 IST -
#Sports
Orange Cap In IPL: ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ గెలవని స్టార్ బ్యాటర్లు!
ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లి, క్రిస్ గేల్ మాత్రమే 2 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. అయితే ఐపీఎల్‌లో స్టార్స్‌గా ఎదిగిన ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు ఒక్కసారి కూడా ఆరెంజ్ క్యాప్ గెలుచుకోలేదు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా, ఓపెనర్‌గా రోహిత్ శర్మ రికార్డులు కొల్లగొట్టాడు.
Date : 14-12-2024 - 2:00 IST