Indian Premier League (IPL)
-
#Sports
IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్‌పై బిగ్ అప్డేట్.. మార్చి 21 నుంచి మొదలు!
ఈ సమావేశంలో దేవ్‌జిత్ సైకియా, ప్రభతేజ్ సింగ్ భాటియా బిసిసిఐ కొత్త కార్యదర్శి, కోశాధికారిగా ఎన్నికయ్యారు.
Date : 12-01-2025 - 6:32 IST -
#Sports
Delhi Capitals: ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగే జట్టు ఇదేనా!
ఈసారి ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ కంటే బౌలర్లపై ఎక్కువ డబ్బు ఖర్చు చేసింది. ఢిల్లీ బౌలర్లపై రూ. 41.45 కోట్లు వెచ్చించింది.
Date : 20-12-2024 - 9:43 IST -
#Sports
Vaibhav Suryavanshi: 13 ఏళ్లకే కోటీశ్వరుడైన యంగ్ ప్లేయర్.. ఎవరీ వైభవ్ సూర్యవంశీ?
రూ. 1.10 కోట్లకు రాజస్థాన్ కొనుగోలు చేసిన ఈ మెగా వేలంలో 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా ప్రవేశించాడు. దీంతో ఇప్పుడు వేలంలో కొనుగోలు చేసిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు.
Date : 26-11-2024 - 8:25 IST -
#Sports
Axar Patel: అక్షర్ పటేల్ కు ఢిల్లీ పగ్గాలు.. ఇవాళ క్లారిటీ!
గత సీజన్లో స్లో ఓవర్ రేట్ కారణంగా రిషబ్ పంత్ మూడుసార్లు సస్పెండ్ అయినప్పుడు పంత్ స్థానంలో అక్షర్ పటేల్ జట్టుకు నాయకత్వం వహించాడు.
Date : 24-11-2024 - 12:00 IST -
#Sports
IPL 2025 Mega Auction: బుల్లెట్‌ను దింపుతున్న హార్దిక్.. వేలంలో ముంబై టార్గెట్ అతడే!
5-సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇప్పుడు తదుపరి సీజన్‌లో టైటిల్‌ను గెలుచుకోవడంపై దృష్టి పెట్టింది. దీని కోసం ముంబై అద్భుతమైన వ్యూహంతో వేలంలోకి ప్రవేశించబోతోంది.
Date : 21-11-2024 - 6:05 IST -
#Sports
IPL 2025 Mega Auctions: ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న 4 బ్యాట్స్‌మెన్‌లు!
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసింది. వార్నర్ ఇప్పటివరకు మూడుసార్లు ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు.
Date : 20-11-2024 - 8:23 IST -
#Sports
IPL Mega Auction: ఐపీఎల్ 2025 ఆక్షన్ కు ఆటగాళ్ల పైనల్ లిస్ట్ ఇదే!
ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనే ఆటగాళ్ల తుది జాబితా విడుదల. మొత్తం 1,574 మంది రిజిస్టర్ చేసుకున్న వారు, అందులో 574 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు. ఈ జాబితాను ఐపీఎల్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేసింది. నవంబర్ 24, మధ్యాహ్నం 12:30 గంటలకు వేలం ప్రారంభం.
Date : 18-11-2024 - 3:04 IST -
#Sports
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం.. ఈ ఆటగాళ్లకు డబ్బే డబ్బు!
ఒక ఆటగాడికి కనీస బిడ్ మొత్తం రూ. 30 లక్షలుగా నిర్ణయించబడింది. ఇది మునుపటి వేలం మొత్తం రూ. 20 లక్షల కంటే చాలా ఎక్కువ.
Date : 30-10-2024 - 2:15 IST -
#Sports
Rishabh Pant: రిషబ్ పంత్‌కు షాక్ ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్.. కెప్టెన్‌గా మరో ఆటగాడు..!
నిజానికి 'టైమ్స్ ఆఫ్ ఇండియా' వార్తల ప్రకారం.. IPL 2025లో రిషబ్ పంత్‌కు జట్టు కెప్టెన్సీని ఢిల్లీ క్యాపిటల్స్ ఇవ్వాలనుకోలేదు. ఢిల్లీ కొత్త కెప్టెన్ కోసం అన్వేషణలో ఉంది. పంత్ తర్వాత భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కెప్టెన్సీ రేసులో ముందున్నాడు.
Date : 18-10-2024 - 12:10 IST -
#Sports
Delhi Capitals: గంగూలీకి ఢిల్లీ క్యాపిటల్స్ షాక్.. డీసీ డైరెక్టర్‌గా కొత్త వ్యక్తి?
ఢిల్లీ క్యాపిటల్స్ 2023లో సౌరవ్ గంగూలీని క్రికెట్ డైరెక్టర్‌గా చేసింది. నివేదికల ప్రకారం.. రికీ పాంటింగ్ తర్వాత ఇప్పుడు సౌరవ్ గంగూలీ కూడా ఢిల్లీతో ఉన్న బంధాన్ని తెంచుకోనున్నాడు.
Date : 17-10-2024 - 9:59 IST -
#Sports
Mumbai Indians: ముంబై ఇండియన్స్‌లో మరో భారీ మార్పు
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్, పరాస్ మాంబ్రే ముంబై ఇండియన్స్ కొత్త బౌలింగ్ కోచ్‌గా మారారు.
Date : 13-10-2024 - 12:24 IST -
#Sports
Zaheer Khan: లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా టీమిండియా మాజీ బౌలర్..!
లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఈ రోజు దీనికి సంబంధించి విలేకరుల సమావేశం నిర్వహించబోతోంది. ఇందులో జహీర్ ఖాన్ పేరును ప్రకటించవచ్చు.
Date : 28-08-2024 - 8:33 IST -
#Sports
BCCI: భారీగా పెరిగిన బీసీసీఐ ఆదాయం.. 2023లో రూ.5,120 కోట్ల లాభం..!
2022 IPL సీజన్ నుండి BCCI మీడియా హక్కుల సంపాదన రూ. 3780 కోట్లు కాగా, 2023 సీజన్‌లో అది 131% పెరిగి రూ. 8744 కోట్లకు చేరుకుంది. ఈ కాలంలో ఫ్రాంచైజీ ఫీజులు, స్పాన్సర్‌షిప్ డబ్బుల నుండి బోర్డు ఆదాయాలు కూడా పెరిగాయి.
Date : 22-08-2024 - 12:04 IST -
#Sports
Dhoni As Uncapped Player: అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఎంఎస్ ధోనీ..?
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఇటీవల జరిగిన ఓ సమావేశంలో రిటైర్డ్ ప్లేయర్‌ను అన్‌క్యాప్డ్ అనే ట్యాగ్‌తో వేలంలోకి తీసుకువస్తే అది అతని గొప్పతనంతో ఆడుకున్నట్లేనని అన్నారు.
Date : 02-08-2024 - 9:06 IST -
#Sports
BCCI Meeting IPL Owners: ఐపీఎల్ జట్ల యజమానులతో బీసీసీఐ సమావేశం.. మెగా వేలం ఉంటుందా..? లేదా..?
మెగా వేలాన్ని నేరుగా వ్యతిరేకించిన వారిలో కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ ఉన్నారు.
Date : 01-08-2024 - 8:33 IST