Indian Cricket Board
-
#Sports
Asia Cup 2023: ఆసియా కప్ పూర్తి షెడ్యూల్ వచ్చేది రేపేనా..? మరిన్ని మ్యాచ్‌లు డిమాండ్ చేస్తున్న పాక్ ..!
క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఆసియా కప్ 2023 షెడ్యూల్ (Asia Cup 2023) కోసం వేచి చూస్తున్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి వచ్చిన కొత్త డిమాండ్ కారణంగా షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు.
Date : 16-07-2023 - 10:39 IST