India
-
#India
India Vs US : భారత ప్రభుత్వానికి, అజిత్ దోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు.. ఎందుకు ?
భారత ప్రభుత్వం, భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, రా మాజీ చీఫ్ సమంత్ గోయల్, రా ఏజెంట్ విక్రమ్ యాదవ్, భారత వ్యాపారి నిఖిల్ గుప్తాలకు సమన్లు(India Vs US) జారీ అయ్యాయి.
Date : 19-09-2024 - 11:18 IST -
#India
Train Derail Conspiracy: భారతదేశంలో రైళ్లు ఎందుకు పట్టాలు తప్పుతున్నాయి? ఉగ్రవాదుల హస్తం ఉందా..?
హోం మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. గత 55 రోజుల్లో 18 సార్లు రైలు ప్రమాదాలకు కారణమయ్యే ప్రయత్నాలు జరిగాయి. ఈ కుట్ర ఎక్కువ కాలం సాగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ సందర్భంగా సూచించారు.
Date : 19-09-2024 - 11:17 IST -
#Technology
PAN Card: ఒకటికంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే ఎంత జరిమానా విధిస్తారో తెలుసా?
ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉపయోగిస్తే తప్పకుండా జరిమానా విధిస్తారట.
Date : 19-09-2024 - 10:32 IST -
#Sports
Star Player Comeback: రెండేళ్ల తర్వాత టెస్టు క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పంత్..!
దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్‌కి పునరాగమనం చేసిన వెటరన్ ఆటగాడు మరెవరో కాదు.. టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్. 2022 డిసెంబర్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు.
Date : 19-09-2024 - 10:24 IST -
#automobile
BMW Bikes : ‘బీఎండబ్ల్యూ మోటారాడ్’, ‘రీవోల్ట్’ కంపెనీల నుంచి సరికొత్త బైక్స్
ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ బ్లూటూత్ కనెక్టివిటీ, 6 స్పీడ్ గేర్‌బాక్స్‌లు ఈ బైక్స్‌లో(BMW Bikes) ఉన్నాయి.
Date : 18-09-2024 - 5:49 IST -
#Sports
IND vs BAN: టీమిండియాకు సవాల్ విసురుతున్న బంగ్లా ఫాస్ట్ బౌలర్
IND vs BAN: బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ నహిద్ రాణా ఇటీవల తన ప్రాణాంతకమైన బౌలింగ్‌తో పాక్ బ్యాట్స్‌మెన్‌లను ముప్పుతిప్పలు పెట్టించాడు. పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో గంటకు 145-150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. 21 ఏళ్ల నహిద్ భారత్ పై మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలడని విశ్లేషిస్తున్నారు
Date : 18-09-2024 - 2:36 IST -
#Sports
IND vs BAN Test: ఆందోళన కలిగిస్తున్న బంగ్లాపై రోహిత్ రికార్డులు
IND vs BAN Test: రోహిత్ శర్మ గత కొంతకాలంగా ప్రతి ఫార్మాట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు, అయితే బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అతని ప్రదర్శన చాలా నిరాశపరిచింది. రోహిత్ ఇప్పటివరకు బంగ్లాదేశ్‌తో 3 టెస్టులు ఆడాడు, అందులో అతను 3 ఇన్నింగ్స్‌లలో 33 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
Date : 18-09-2024 - 1:59 IST -
#World
Sunita William Birthday: అంతరిక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్న సునీతా విలియమ్స్
Sunita William Birthday: సునీతా విలియమ్స్ రెండోసారి తన పుట్టినరోజును అంతరిక్షంలో జరుపుకోనున్నారు. రేపు సెప్టెంబర్ 19న భూమికి 400 కిలోమీటర్ల దూరంలో తన 59వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఇంతకు ముందు కూడా ఆమె తన పుట్టినరోజును అంతరిక్షంలో జరుపుకుంది.
Date : 18-09-2024 - 1:52 IST -
#Devotional
Lunar Eclipse : ఇవాళ చంద్రగ్రహణం.. వచ్చే నెలలో సూర్యగ్రహణం.. పండితులు ఏమంటున్నారు ?
సూర్యుడు, చంద్రుడి మధ్యకు భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం(Lunar Eclipse) సంభవిస్తుంది.
Date : 18-09-2024 - 1:21 IST -
#World
Meloni wishes Modi: మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన జార్జియా మెలోని
Meloni wishes Modi: ప్రధాని మోదీ మంగళవారం 74వ ఏట అడుగుపెట్టారు. దీంతో ప్రధానికి ప్రపంచవ్యాప్తంగా పుట్టినరోజు విశేష్ వెల్లువెత్తుతూన్నాయి. అయితే ఇటలీ ప్రధాని మెలోని మోడీకి చెప్పిన శుభాకాంక్షలు మాత్రం వైరల్ అవుతున్నాయి.
Date : 17-09-2024 - 8:28 IST -
#Speed News
4000 KG Vegetarian Feast: ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా దర్గాలో 4 వేల కిలోల ఆహారం పంపిణీ..!
గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో 1950లో జన్మించిన నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈసారి అజ్మీర్ షరీఫ్ దర్గా (రాజస్థాన్‌లోని)లో ప్రత్యేక లంగర్ నిర్వహించనున్నారు. ఇది పూర్తిగా శాఖాహారం.
Date : 17-09-2024 - 9:18 IST -
#India
Chidambaram : దేశంలో జమిలి ఎన్నికలు అసాధ్యం: చిదంబరం
Jamili elections are impossible in the country Chidambaram: ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని అన్నారు. అలా చేయాలనుకుంటే రాజ్యాంగానికి కనీసం ఐదు సవరణలు అయినా చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు.
Date : 16-09-2024 - 5:37 IST -
#Sports
Team India Superstar: గిల్ కి జై కొట్టిన ట్రావిస్ హెడ్
హెడ్ తాజాగా టీమిండియా ఫ్యూచర్ స్టార్ ని ఎంపిక చేశాడు. ఓ కార్యక్రమంలో టీమిండియా తదుపరి సూపర్‌స్టార్ పేర్లు చెప్పమని Team India Superstar: ఆస్ట్రేలియా ఆటగాళ్లను అడిగారు. స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్ మరియు మార్నస్ లాబుస్చాగ్నేలతో సహా పలువురు ప్రముఖ ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు జైస్వాల్ ప్రతిభను మెచ్చుకున్నారు. జైస్వాల్ అన్ని ఫార్మాట్‌లకు సరైన క్రికెటర్‌గా కనిపిస్తున్నాడని పేర్కొన్నారు
Date : 16-09-2024 - 3:27 IST -
#Business
Airlines : భారత్‌లో సర్వీసులు పెంచనున్న ఎయిర్‌లైన్స్
Airlines to increase services in India: దేశంలో ప్రస్తుతం తొమ్మిది నగరాలకు ఈ ఎయిర్‌లైన్ సర్వీసులు నడుపుతోంది. సమీప భవిష్యత్తులో వీటి ఫ్రీక్వెన్సీ(సర్వీసుల సంఖ్య)ను పెంచబోతున్నట్లు మలేషియా ఎయిర్‌లైన్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ఇజం ఇస్మాయిల్ తెలిపారు.
Date : 16-09-2024 - 3:03 IST -
#automobile
China Auto Investments In India: భారత్‌లో పెట్టుబడులు పెట్టవద్దు.. ఆటో రంగానికి చైనా హెచ్చరిక..!
చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ జూలైలో డజనుకు పైగా ఆటో తయారీదారులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టవద్దని వాహన తయారీదారులకు వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టంగా సూచించింది.
Date : 15-09-2024 - 3:22 IST