India Vs Sri Lanka
-
#Sports
India Vs Sri Lanka: భారత మహిళల క్రికెట్ జట్టుకు షాకిచ్చిన శ్రీలంక!
శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు ముక్కోణపు సిరీస్‌లో భారత మహిళల క్రికెట్ జట్టుపై 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ నేడు కొలంబోలో జరిగింది. ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేసి భారత్ నిర్దేశించిన 276 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 47.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Published Date - 05:57 PM, Sun - 4 May 25 -
#Sports
2011 World Cup: వరల్డ్ కప్ గెలిచి నేటికి 14 ఏళ్లు.. కీలక పాత్ర పోషించిన యువీ!
ఎంఎస్ ధోనీ సారథ్యంలో టీం ఇండియా 2011 వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుని ఈ రోజుతో 14 ఏళ్లు పూర్తి చేసుకుంది.
Published Date - 11:54 AM, Wed - 2 April 25 -
#Sports
India vs Sri Lanka: శ్రీలంకపై భారత్ ఘన విజయం.. 82 పరుగుల తేడాతో గెలుపు!
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకను 90 పరుగులకే (19.5 ఓవర్ల వద్ద) భారత్ జట్టు ఆలౌట్ చేసింది. లంక బ్యాటింగ్‌లో కవిశా(21), అనుష్క(20), కాంచన(19) మినహా ఎవరూ రాణించలేదు.
Published Date - 11:01 PM, Wed - 9 October 24 -
#Sports
IND vs SL: టీమిండియాకు ఊహించని బిగ్ షాక్.. 27 ఏళ్ల తర్వాత లంకపై ఓటమి..!
శ్రీలంకతో జరిగిన చివరి మూడో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్‌లు రాణించలేకపోయారు. రోహిత్ శర్మ జట్టుకు శుభారంభం ఇచ్చే ప్రయత్నం చేశాడు. 20 బంతుల్లో 35 పరుగులు చేశాడు.
Published Date - 08:35 PM, Wed - 7 August 24 -
#Speed News
India vs Sri Lanka: రెండో వన్డేలో భారత్ ఘోర పరాజయం.. కారణం స్పిన్నరే..!
వన్డే సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో శ్రీలంక 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్పిన్ ముందు చాలా మంది టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు.
Published Date - 12:11 AM, Mon - 5 August 24 -
#Sports
IND vs SL 2nd ODI: చెలరేగిన స్పిన్నర్ జెఫ్రీ, కష్టాల్లో టీమిండియా
రెండో వన్డే మ్యాచ్ లో శ్రీలంక స్పిన్నర్ జెఫ్రీ విధ్వంసకర బంతులు సంధించాడు. టీమిండియా బ్యాటర్లను తన స్పిన్ మాయాజాలంతో ఇబ్బంది పెట్టాడు. క్యాచ్ అవుట్, ఎల్బీగా ఒక్కొక్కరిని పెవిలియన్ చేర్చాడు.
Published Date - 08:34 PM, Sun - 4 August 24 -
#Sports
Super Over: భారత్- శ్రీలంక వన్డే మ్యాచ్ టై.. సూపర్ ఓవర్ ఎందుకు లేదంటే..?
టీ20 సూపర్ ఓవర్‌లో భారత్ విజయం సాధించింది. అయితే వన్డే మ్యాచ్ టై అయినప్పుడు సూపర్ ఓవర్ ఎందుకు నిర్వహించలేదు..? దీనికి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Published Date - 09:04 AM, Sat - 3 August 24 -
#Sports
India vs Sri Lanka: శ్రీలంక- టీమిండియా తొలి వన్డేలో ఈ మార్పులు గమనించారా..?
టీమ్ ఇండియాలో మరో పెద్ద మార్పు కనిపించింది. వాషింగ్టన్ సుందర్ నంబర్-4లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అతను నంబర్-4లో బ్యాటింగ్ చేయడం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.
Published Date - 11:47 PM, Fri - 2 August 24 -
#Sports
IND vs SL: క్లీన్ స్వీపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీమిండియా.. జట్టులో ఈ మార్పులు..!
శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో నాలుగు మార్పులు చోటుచేసుకుంటాయని తెలుస్తోంది. జట్టులో తొలి మార్పు సంజూ శాంసన్ రూపంలో కనిపిస్తుంది.
Published Date - 12:00 PM, Tue - 30 July 24 -
#Sports
Sanju Samson vs Rishabh Pant: ఈ ఇద్దరిలో ఎవరికీ జట్టులో ప్లేస్ ఇస్తారు..? గంభీర్ చూపు ఎవరివైపు..?
రిషబ్ పంత్, సంజు శాంసన్ (Sanju Samson vs Rishabh Pant) టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా 2024 T20 ప్రపంచ కప్‌లో ఆడారు.
Published Date - 11:00 AM, Thu - 25 July 24 -
#Sports
India vs Sri Lanka: టీ20ల్లో టీమిండియా- శ్రీలంక జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులివే..!
వన్డే, టీ20 సిరీస్‌లు ఆడేందుకు భారత జట్టు శ్రీలంక (India vs Sri Lanka) చేరుకుంది. శ్రీలంక పర్యటనలో భాగంగా తొలి మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా ఆడనుంది.
Published Date - 08:01 AM, Tue - 23 July 24 -
#Sports
Shreyas Iyer: టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్.. శ్రీలంకపై రికార్డు ఎలా ఉందంటే..?
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలక్షన్ కమిటీ ఈ పర్యటనలో శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer)కు అవకాశం కల్పించింది.
Published Date - 11:47 PM, Thu - 18 July 24 -
#Sports
India vs Sri Lanka: కోహ్లీ, రోహిత్ లకు గంభీర్ డెడ్ లైన్
శ్రీలంకతో జరిగే సిరీస్‌కు అందుబాటులో ఉండాలని గంభీర్ కోరినప్పటికీ రోహిత్, కోహ్లీ మరియు బుమ్రా ఇంకా స్పందించలేదు.అయితే బుమ్రా మాత్రం మూడు ఫార్మాట్లలో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాడు. మరోవైపు శ్రీలంకతో జరిగే టి20 సిరీస్ కు ఎవర్ని కెప్టెన్‌గా నియమిస్తారు అనే దానిపై ఆసక్తి నెలకొంది.
Published Date - 04:23 PM, Wed - 17 July 24 -
#Sports
Suryakumar Yadav: పాండ్యాకు బిగ్ షాక్.. టీమిండియా టీ20 జట్టుకి కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్..?
శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) టీమ్ ఇండియాకు నాయకత్వం వహించనున్నట్లు సమాచారం.
Published Date - 12:55 PM, Wed - 17 July 24 -
#Sports
India vs Sri Lanka: బీసీసీఐని విశ్రాంతి కోరిన మరో సినీయర్ ఆటగాడు.. ఎవరంటే..?
ప్రస్తుతం టీమిండియా శ్రీలంక (India vs Sri Lanka) పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత జట్టు వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది.
Published Date - 12:00 PM, Tue - 16 July 24