India Road Network
-
#India
India Road Network : చైనాను దాటేసిన భారత్..! ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ కలిగిన రెండో దేశంగా గుర్తింపు
ప్రపంచంలో రెండవ అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ కలిగిన దేశంగా ఇండియా గుర్తింపు పొందింది. దేశంలో మొత్తం రోడ్ల పొడవు సుమారు 43,20,000 కి.మీ.
Published Date - 07:29 PM, Tue - 27 June 23