Ind Vs Sa
-
#Sports
India Loss: టీమిండియా ఘోర పరాజయం.. సోషల్ మీడియాలో మీమ్స్ షేర్ చేస్తున్న ఫ్యాన్స్
సెంచూరియన్ టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమి (India Loss)ని చవిచూడాల్సి వచ్చింది.
Date : 29-12-2023 - 7:28 IST -
#Sports
Centurion Test Match: సెంచూరియన్ టెస్టులో టీమిండియా పుంజుకుంటుందా..? గెలుపు కోసం రోహిత్ సేన ఏం చేయాలంటే..?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలిసారి దక్షిణాఫ్రికాలో సిరీస్ గెలవాలంటే.. సెంచూరియన్ టెస్ట్ మ్యాచ్ (Centurion Test Match) మూడో రోజు తన అత్యుత్తమ ఆటను ఆడాల్సి ఉంటుంది.
Date : 28-12-2023 - 11:00 IST -
#Sports
IND vs SA: టీమిండియాపై గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో తొలి రోజు దక్షిణాఫ్రికా పేస్ దళం భారత బ్యాటర్లకు గట్టి షాకిచ్చింది. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ ఐదు వికెట్లతో విజృంభించాడు.
Date : 27-12-2023 - 4:15 IST -
#Sports
IND vs SA 1st Test: బాక్సింగ్ డే టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ
కేఎల్ రాహుల్ రెండేళ్ల తర్వాత టెస్టు క్రికెట్‌లో సెంచరీ సాధించాడు. అతను 2021లో దక్షిణాఫ్రికాపై తన చివరి సెంచరీని సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో కేఎల్ రాహుల్ తన టెస్టు కెరీర్‌లో ఎనిమిదో సెంచరీని నమోదు చేశాడు.
Date : 27-12-2023 - 3:38 IST -
#Sports
Sunil Gavaskar: టీమిండియా మరో 20-30 పరుగులు చేయాల్సిందే.. లేకుంటే కష్టమే..!?
ఈ వికెట్‌పై దక్షిణాఫ్రికాకు ఎంత స్కోరు మంచిదిగా పరిగణించబడుతుంది? అయితే ఈ ప్రశ్నకు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) సమాధానమిచ్చాడు.
Date : 27-12-2023 - 8:31 IST -
#Sports
India vs South Africa: తొలిరోజు దక్షిణాఫ్రికాదే.. కుప్పకూలిన టీమిండియా టాపార్డర్
భారత్-దక్షిణాఫ్రికా (India vs South Africa) జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది. తొలి రోజు దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
Date : 27-12-2023 - 6:34 IST -
#Sports
IND vs SA 1st Test:కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ.. చెలరేగిన రబడా
సొంతగడ్డపై సఫారీ బౌలర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ఆ జట్టు ప్రధాన పేసర్ కగిసో రబడా ధాటికి భారత బ్యాట్స్ మెన్స్ పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో రబడా విజృంభణ
Date : 26-12-2023 - 7:33 IST -
#Sports
IND vs SA1st Test: తొలి టెస్టులో రోహిత్ శర్మ ఔట్
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు ప్రారంభమైంది. ప్రపంచకప్ తర్వాత హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తొలిసారి మైదానంలో అడుగుపెట్టాడు. దీంతో రోహిత్ సెంచరీ చేస్తాడని అందరూ భావించారు. కానీ తీవ్రంగా నిరాశపరిచి 5 పరుగులకే పెవిలియన్ చేరాడు
Date : 26-12-2023 - 3:11 IST -
#Sports
IND vs SA 1st Test: నేటి నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య మొదటి టెస్ట్.. వెదర్ రిపోర్ట్ ఇదే..!
నేటి నుంచే సౌతాఫ్రికాతో బాక్సింగ్ డే టెస్ట్ (IND vs SA 1st Test) ఆరంభం కానుంది. ఇప్పటివరకు టీమిండియా జట్టు సౌతాఫ్రికాలో అనేక సార్లు పర్యటించినప్పటికీ ఒక్కసారి కూడా టెస్ట్ సిరీస్ గెలవలేదు.
Date : 26-12-2023 - 7:31 IST -
#Sports
IND vs SA: దక్షిణాఫ్రికాలో రోహిత్-విరాట్ రికార్డు ఎలా ఉంది..? ఈ సిరీస్‌లో రాణిస్తారా..?
భారత్-దక్షిణాఫ్రికా (IND vs SA) జట్ల మధ్య జరుగుతున్న 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌పై అభిమానుల్లో విపరీతమైన ఉత్కంఠ నెలకొంది.
Date : 26-12-2023 - 7:06 IST -
#Sports
Shubman Gill: శుభ్‌మన్ సెల్ఫీ విత్ లయన్
రెండు టెస్టుల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు ఖాళీ సమయంలో రిలాక్స్ అవుతున్నారు.టెస్టుకు ముందు టీమిండియా వైల్డ్‌లైఫ్ సఫారీకి వెళ్లింది.
Date : 25-12-2023 - 2:03 IST -
#Sports
Virat Kohli: జట్టుని వీడి లండన్ వెళ్లిపోయిన విరాట్
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బిగ్ షాకిచ్చాడు. టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వచ్చినట్టే వచ్చి స్వదేశానికి తిరిగి వచ్చాడు. దీంతో ఏమైందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పలువురు.
Date : 24-12-2023 - 9:43 IST -
#Sports
India vs South Africa: టీమిండియా రికార్డు సృష్టిస్తుందా..? సౌతాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్ గెలవగలదా..?
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (India vs South Africa) మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది.
Date : 23-12-2023 - 11:30 IST -
#Sports
Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్‌కు భారత్-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ ఎందుకు చారిత్రాత్మకమైనది..?
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు 2-1 తేడాతో విజయం సాధించింది. భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచాడు.
Date : 22-12-2023 - 12:15 IST -
#Sports
IND VS SA 1st ODI: చెలరేగిన హర్షదీప్: భారత్ విజయ లక్ష్యం 117 పరుగులు
భారత్ ,దక్షిణాది మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ జరుగుతోంది. టీమ్ ఇండియా అద్భుత బౌలింగ్ ముందు సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్లు మోకరిల్లారు
Date : 17-12-2023 - 5:34 IST