Ind Vs Sa
-
#Sports
VVS Laxman: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్!
రాబోయే దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా వెళ్లనున్న గౌతమ్ గంభీర్ స్థానంలో అతడు జట్టులోకి రానున్నాడు.
Date : 28-10-2024 - 12:10 IST -
#Sports
India- South Africa: టీమిండియా- సాతాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే!
భారత్-దక్షిణాఫ్రికా మధ్య 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 09:30 గంటలకు (IST) ప్రారంభమవుతాయి. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
Date : 28-10-2024 - 12:32 IST -
#Sports
India Squad For South Africa: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. టీమిండియాను ప్రకటించిన బీసీసీఐ!
సౌతాఫ్రికాతో 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో వివిధ వేదికలపై జరగనుంది. నవంబర్ 8 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్ నవంబర్ 10న, మూడో మ్యాచ్ నవంబర్ 13న, నాలుగో మ్యాచ్ నవంబర్ 15న జరగనుంది.
Date : 26-10-2024 - 11:16 IST -
#Sports
David Miller Retirement: డేవిడ్ మిల్లర్ రిటైర్మెంట్.. అసలు విషయం ఇదీ..!
David Miller Retirement: టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ టీ20 ఇంటర్నేషనల్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. దీని తర్వాత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ముగ్గురు భారత ఆటగాళ్లు రిటైర్మెంట్ తర్వాత, దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ కూడా రిటైర్మెంట్ (David Miller Retirement) ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు మిల్లర్ ఓ విషయాన్ని స్వయంగా చెప్పాడు. డేవిడ్ […]
Date : 02-07-2024 - 11:27 IST -
#Sports
Team India Prize Money: టీమిండియాకు దక్కిన ప్రైజ్‌మనీ ఇదే..!
Team India Prize Money: టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత జట్టు కోట్ల రూపాయలను బహుమతి (Team India Prize Money)గా అందుకుంది. టీమ్ ఇండియాతో పాటు సౌతాఫ్రికా కూడా ప్రైజ్ మనీని అందుకుంది. 2024 టీ20 ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన జట్టు దాదాపు రూ. 20 కోట్లను రివార్డ్‌గా అందుకుంది. దీంతో పాటు సూపర్ 8లో గెలిచిన జట్లకు కూడా డబ్బులు […]
Date : 30-06-2024 - 11:15 IST -
#Sports
Virat Kohli Retirement: విరాట్ సంచలన నిర్ణయం… టీ ట్వంటీలకు కోహ్లీ గుడ్ బై
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ ట్వంటీలకు గుడ్ బై చెప్పాడు. టీ ట్వంటీ వరల్జ్ కప్ గెలిచిన వెంటనే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. నిజానికి చాలా మంది కోహ్లీ టీ ట్వంటీ రిటైర్మెంట్ ను ముందే ఊహించారు. 2022 వరల్డ్ కప్ తర్వాత రెండేళ్ళ పాటు టీ ట్వంటీలు ఆడలేదు.
Date : 30-06-2024 - 12:27 IST -
#Sports
T20 World Cup Final: సుధీర్ఘ నిరీక్షణకు తెర… టీ ట్వంటీ వరల్డ్ కప్ విజేత భారత్
భారత క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. వన్డే ప్రపంచకప్ ఓటమి బాధను చెరిపేస్తూ టీమిండియా టీ ట్వంటీల్లో విశ్వవిజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో రోహిత్ సేన 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. అసలు ఓడిపోయే మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో భారత్ గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది
Date : 30-06-2024 - 12:02 IST -
#Sports
Final Toss Factor: టీమిండియా టాస్ గెలిస్తే టీ20 వరల్డ్ కప్ మనదే..!
Final Toss Factor: T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ ఈరోజు అంటే జూన్ 29న భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు జరగనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఇప్పటివరకు రెండుసార్లు ఫైనల్ మ్యాచ్ ఆడింది. అందులో ఒకదానిలో ఆమె ట్రోఫీని గెలుచుకోవడంలో విజయం సాధించింది. ఈ సీజన్‌లో టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మూడోసారి ఫైనల్‌కు చేరుకుంది. అయితే […]
Date : 29-06-2024 - 4:06 IST -
#Sports
T20 World Cup Final: ద్రవిడ్ కు ఘనమైన వీడ్కోలు..కప్ ముఖ్యం రోహిత్
టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌తో టీమ్ఇండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియనుంది. ఈ టోర్నీ తర్వాత ద్రవిడ్ పదవీ విరమణ చేయనున్నాడు. అయితే తనకు మర్చిపోలేని వీడ్కోలు పలికేందుకు టీమిండియా సిద్ధమైంది. టి20 ప్రపంచకప్ టైటిల్ నెగ్గి రాహుల్ చేతిలో పెట్టాలని జట్టు సభ్యులు భావిస్తున్నారు.
Date : 29-06-2024 - 3:52 IST -
#Sports
Virat Kohli & Rohit Sharma: ఆ ఇద్దరికీ ఇదే చివరి టీ ట్వంటీనా? పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పే ఛాన్స్..!
Virat Kohli & Rohit Sharma: టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పదేళ్ళ తర్వాత ఫైనల్ చేరిన భారత్ టైటిల్ కోసం సఫారీలతో తలపడనుంది. పొట్టి క్రికెట్ లో 17 ఏళ్ళ తర్వాత విశ్వవిజేతగా నిలిచే అరుదైన అవకాశం ముంగిట ఉన్న భారత్ కు ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. అయితే ఈ మెగా టోర్నీతో ఇద్దరు స్టార్ ప్లేయర్స్ టీ ట్వంటీ కెరీర్ కు తెరపడబోతోంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ […]
Date : 29-06-2024 - 12:51 IST -
#Sports
Prediction On Virat Kohli: ఈరోజు జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేస్తాడు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్
Prediction On Virat Kohli: ICC T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ భారత్- దక్షిణాఫ్రికా మధ్య ఈరోజు బార్బడోస్‌లో రాత్రి 8 గంటలకు జరుగుతుంది. తొలి సెమీఫైనల్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై సౌతాఫ్రికా జట్టు విజయాన్ని నమోదు చేసి ఫైనల్‌కు చేరుకుంది. రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. టీ20 ప్రపంచకప్ 2024లో భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఓ కీలక ప్రకటన చేశాడు. ఆయన […]
Date : 29-06-2024 - 12:00 IST -
#Sports
India vs South Africa Final: నేడు టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. పొంచి ఉన్న వర్షం ముప్పు..!
India vs South Africa Final: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య బార్బడోస్‌లో చివరి మ్యాచ్ (India vs South Africa Final) జరగనుంది. ప్రపంచకప్ ఫైనల్‌లో ఇరు జట్లు తొలిసారి తలపడనున్నాయి. ఐసీసీ T20 ప్రపంచ కప్ చివరి తేదీని జూన్ 29గా ఉంచినప్పటికీ.. నివేదికల ప్రకారం ఫైనల్ మ్యాచ్ ఈ రోజు కాదు అంటే జూన్ 29న కాకుండా జూన్ 30 న నిర్వహించే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం వెలుగులోకి […]
Date : 29-06-2024 - 8:24 IST -
#Sports
T20 World Cup 2024 Final: హైఓల్టేజ్ మ్యాచ్ లో టీమిండియా vs సౌతాఫ్రికా
టి20 ప్రపంచ కప్ టైటిల్ మ్యాచ్ లో టీమిండియా, సౌతాఫ్రికా జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. తొలి టి20 ప్రపంచకప్ లో భారత్ పాకిస్థాన్ పై గెలిచి టైటిల్ అందుకుంది. ఆ తర్వాత భారత్ కి మరో టైటిల్ దక్కలేదు. అటు సౌత్ప్రికా జట్టుకు టి20 ప్రపంచకప్ అందని ద్రాక్షగానే మిగులుతుంది.
Date : 28-06-2024 - 11:03 IST -
#Sports
Rahul Dravid: ద్రావిడ్ కు ఫేర్ వెల్ గిఫ్ట్ ఇస్తారా..? కోచ్ గా ది వాల్ కు చివరి ఛాన్స్!
Rahul Dravid: వరల్డ్ క్రికెట్ లో టీమిండియా ఐసీసీ టైటిల్ గెలిచి 13 ఏళ్ళు దాటిపోయింది. 2014 టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ చేరినా ఓడిపోయింది. ఇక గత ఏడాది సొంతగడ్డపై వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోనూ నిరాశే మిగిలింది. ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచేందుకు అడుగుదూరంలో ఉన్న భారత్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు గ్రాండ్ ఫేర్ వెల్ ఇవ్వాలని భావిస్తోంది. కోచ్ గా ద్రావిడ్ (Rahul Dravid) కు ఈ […]
Date : 28-06-2024 - 4:34 IST -
#Sports
India vs South Africa: టీ20 ప్రపంచకప్‌లో భారత్- సౌతాఫ్రికా జట్ల మధ్య ఆరు సార్లు పోటీ..! వాటి ఫలితాలివే..!
India vs South Africa: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్-దక్షిణాఫ్రికా (India vs South Africa) మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా దక్షిణాఫ్రికా తొలిసారి ఐసీసీ ట్రోఫీని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా 11 ఏళ్లుగా కరువైన ఐసీసీ టైటిల్ ను సాధించాలని భారత్ ప్రయత్నిస్తోంది. భారత జట్టు చివరిసారిగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అప్పటి నుండి భారత్ ఏ ICC […]
Date : 28-06-2024 - 12:19 IST