ICC Womens World Cup 2025
-
#India
Kranti Goud: ఆ మహిళా క్రికెటర్‌కు రూ. కోటి నజరానా ప్రకటించిన సీఎం!
ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. జట్టుకు ప్రపంచ కప్ టైటిల్‌ను అందించడంలో బంతితో ముఖ్యపాత్ర పోషించిన క్రాంతి గౌడ్ కోటీశ్వరురాలైంది.
Published Date - 04:35 PM, Mon - 3 November 25 -
#Sports
Mithali Raj : నాలుగు దశాబ్దాల కల..మిథాలీ రాజ్ చేతిలో వరల్డ్‌కప్!
భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ కల ఎట్టకేలకు నెరవేరింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో టీమిండియా ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించి భారత్‌కు తొలి వరల్డ్ కప్‌ను తీసుకొచ్చింది. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా, ట్రోఫీని మిథాలీ రాజ్‌కు అందించింది. ఈ చారిత్రాత్మక విజయం భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది. A moment for the history […]
Published Date - 12:38 PM, Mon - 3 November 25 -
#Sports
Team India : భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ.!
భారత మహిళా క్రికెట్ జట్టు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 గెలిచి చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి టీమిండియా ట్రోఫీని ముద్దాడింది. దాంతో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకున్న టీమిండియాకు బీసీసీఐ రూ. 51 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. షఫాలీ వర్మ, దీప్తి శర్మల అద్భుత ప్రదర్శనతో భారత్ విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక విజయం మహిళా క్రికెట్‌కు కొత్త ఊపునిచ్చింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ […]
Published Date - 12:25 PM, Mon - 3 November 25 -
#Sports
Laura Wolvaardt : సఫారీ కెప్టెన్ లారా వోల్వార్డ్ ఎమోషనల్.!
దక్షిణాఫ్రికా మహిళా జట్టు కెప్టెన్ లారా వోల్వార్ట్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్ ఓటమిపై స్పందించింది. భారత్ పై జరిగిన ఈ పోరులో జట్టు ప్రదర్శనపై గర్వంగా ఉన్నా, ఈ ఓటమి ఒక పెద్ద పాఠమని తెలిపింది. వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన కనబరిచిన వోల్వార్ట్ సెంచరీతో ఆకట్టుకుంది. అదేవిధంగా సీనియర్ ప్లేయర్ మారిజానే కాప్ రిటైర్మెంట్‌పై కూడా మాట్లాడింది. ఈ టోర్నమెంట్ తమకు ఎన్నో అనుభవాలను ఇచ్చిందని ఆమె తెలిపింది. దక్షిణాఫ్రికా మహిళా జట్టు కెప్టెన్ […]
Published Date - 11:50 AM, Mon - 3 November 25 -
#Sports
ICC Womens World Cup 2025 : రోహిత్ శర్మ ఎమోషనల్..మ్యాచ్ మొత్తం అయ్యేవరకూ గ్రౌండ్‌లోనే..!
భారత మహిళల క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం లిఖించబడింది. నవి ముంబైలో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించి తొలి ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌ను భారత జట్టు కైవసం చేసుంది. ఈ చారిత్రాత్మక క్షణాన్ని చూస్తూ, భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ భావోద్వేగంతో కన్నీటితో చప్పట్లు కొట్టడం ప్రతి భారతీయుడి హృదయాన్ని తాకింది. ఇది ఒక ఛాంపియన్ నుంచి మరో ఛాంపియన్‌కు దక్కిన గౌరవం అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. భారత క్రికెట్ […]
Published Date - 11:28 AM, Mon - 3 November 25 -
#Sports
South Africa: భారత్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా సాధించగలదా?
ఇప్పటివరకు ఫైనల్స్‌లో అత్యధిక స్కోరు ఆస్ట్రేలియా పేరిట ఉంది. 2022లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా చేసిన 356/5 పరుగుల స్కోరు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ రికార్డు తర్వాత భారత జట్టు 298 పరుగులతో రెండో స్థానాన్ని దక్కించుకుంది.
Published Date - 09:02 PM, Sun - 2 November 25 -
#Sports
IND-W vs SA-W Final: మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే టైటిల్ ఎవరికి?
హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని జట్టుకు ఫైనల్‌లో చరిత్ర సృష్టించే సువర్ణావకాశం ఉంది. భారత జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐసీసీ ప్రపంచ కప్ ట్రోఫీని గెలవలేదు. సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఏడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాను ఓడించి సత్తా చాటింది.
Published Date - 05:28 PM, Sun - 2 November 25 -
#Sports
IND W vs SA W: మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు వర్షం ముప్పు!
భారత్, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య టీ20ఐ ఫార్మాట్‌లో హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే టీమ్ ఇండియా ఆధిపత్యం కనిపిస్తుంది. రెండు జట్లు టీ20ఐలలో ఇప్పటివరకు మొత్తం 19 సార్లు తలపడ్డాయి.
Published Date - 03:24 PM, Sun - 2 November 25 -
#India
Australian Women: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లపై వేధింపులు: ఇండోర్‌లో వ్యక్తి అరెస్టు – ఐసీసీ టోర్నీలో కలకలం
పోలీసుల సమాచారం ప్రకారం, బైక్‌పై వచ్చిన అకీల్ ఖాన్ (Aqeel Khan) అనే వ్యక్తి ఆ ఇద్దరు క్రికెటర్లను వెంబడించి, అసభ్యంగా తాకి (Inappropriately touched) అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన గురువారం రాత్రి ఖజురానా రోడ్డుపై (Khajrana Road) జరిగింది.
Published Date - 02:18 PM, Sat - 25 October 25 -
#Sports
Womens Cricket: మహిళా క్రికెట్‌కు ఐసీసీ కీలక ప్రకటన!
జై షా చరిత్రలో మొదటిసారిగా ఐసీసీ వుమెన్స్ క్రికెట్ వీక్‌ను ప్రకటించారు. ఈ ఉత్సవం అక్టోబరు 16 నుండి 22 వరకు కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్‌ను వివిధ రకాలుగా ప్రోత్సహించనున్నారు.
Published Date - 02:35 PM, Thu - 9 October 25 -
#Sports
ICC Women’s World Cup 2025: మహిళల ప్రపంచకప్‌లో మరో చరిత్ర: పూర్తిగా మహిళలే అంపైర్లు, రెఫరీలు
కిమ్ కాటన్ టీవీ అంపైర్‌గా, షతిరా జాకిర్ జేసీ నాల్గవ అంపైర్‌గా, షాండ్రే ఫ్రిట్జ్ మ్యాచ్ రెఫరీగా బాధ్యతలు చేపడతారు.
Published Date - 10:30 AM, Sun - 21 September 25 -
#Sports
IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!
ప్రభుత్వం జీఎస్టీలో చేసిన సంస్కరణల వల్ల అంతర్జాతీయ మ్యాచ్‌ల టికెట్లు చౌకగా మారాయి. ఇంతకుముందు అంతర్జాతీయ మ్యాచ్‌ల టికెట్లపై 28 శాతం జీఎస్టీ ఉండేది.
Published Date - 09:00 PM, Thu - 4 September 25 -
#Speed News
ICC Women’s World Cup 2025: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల
ICC Women’s World Cup 2025: 2025 మహిళల వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అధికారికంగా విడుదల చేసింది.
Published Date - 06:27 PM, Mon - 16 June 25