ICC ODI Rankings
-
#Sports
Sikandar Raza: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే ఆల్‌రౌండర్‌కు అగ్రస్థానం!
తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో సికందర్ రజా 302 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా, అజ్మతుల్లా ఒమర్‌జాయ్ 296 పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్నారు.
Published Date - 02:43 PM, Wed - 3 September 25 -
#Sports
ODI Rankings: తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్‌ల పేర్లు గల్లంతు.. ఏం జరిగిందంటే?
అయితే విరాట్ కోహ్లీ విషయంలో బీసీసీఐ ఆలోచన భిన్నంగా ఉంది. కోహ్లీ వన్డే ప్రపంచ కప్ 2027 వరకు ఆడవచ్చు అని బోర్డు భావిస్తోంది. ఎందుకంటే కోహ్లీ ప్రస్తుతం 100 శాతం ఫిట్‌గా ఉన్నాడు.
Published Date - 08:23 PM, Wed - 20 August 25 -
#Sports
Hardik Pandya: పాండ్యా అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ ర్యాంకింగ్స్‌లో ఎందుకు వెనకపడిపోతున్నాడు?
ఐసీసీ కొత్త వన్డే ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా 1 స్థానం కోల్పోయాడు. ఐసీసీ కొత్త ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా 181 పాయింట్లతో 22వ స్థానంలో కొనసాగుతున్నాడు. అంతకుముందు అతను 21వ స్థానంలో ఉన్నాడు.
Published Date - 08:00 PM, Wed - 12 March 25 -
#Sports
Kohli ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. నయా ర్యాంక్‌లో విరాట్ కోహ్లీ!
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విరాట్ కోహ్లీ బ్యాట్‌తో అద్భుతంగా రాణిస్తున్నాడు. అందులో అతను పాకిస్తాన్‌పై సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో అతను 84 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ను సాధించాడు.
Published Date - 02:20 PM, Wed - 5 March 25 -
#Sports
Shubman Gill: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్!
ఇంగ్లండ్‌తో ఆడిన మూడు వన్డేల సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. ఈ సిరీస్‌లో గిల్ 2 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు.
Published Date - 03:46 PM, Wed - 19 February 25 -
#Sports
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ఇవే.. మొదటి స్థానానికి చేరువగా టీమిండియా ఓపెనర్!
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో అయ్యర్ కేవలం 30 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. నాగ్‌పూర్‌లో భారత ఓపెనర్ల పేలవ ప్రదర్శన తర్వాత భారత్ విజయం సాధించడంలో అయ్యర్ ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది.
Published Date - 04:51 PM, Wed - 12 February 25 -
#Sports
ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్ లో అదరగొట్టిన రోహిత్, కుల్దీప్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా 118 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా జట్టు 116 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.రోహిత్ శర్మ ఒక స్థానం ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు.మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐదు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలో నిలిచాడు
Published Date - 02:55 PM, Wed - 14 August 24 -
#Sports
ICC Rankings: టెస్టుల్లో నంబర్ ర్యాంక్ కోల్పోయిన టీమిండియా …
అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ శుక్రవారం మూడు ఫార్మాట్‌ల (టెస్ట్, వన్డే మరియు టి20 ఇంటర్నేషనల్) వార్షిక ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. ఇందులో భారత జట్టు టెస్టు నంబర్-1 స్థానాన్ని కోల్పోయింది.
Published Date - 04:41 PM, Fri - 3 May 24 -
#Speed News
ICC Rankings : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్ లో గిల్, బౌలింగ్ లో సిరాజ్ నంబర్ వన్..!
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ (ICC ODI Rankings)లో భారత బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
Published Date - 02:53 PM, Wed - 8 November 23 -
#Speed News
ICC ODI Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ లో గిల్, కోహ్లీ దూకుడు.. కెప్టెన్ రోహిత్ వెనక్కి!
ర్యాకింగ్స్ లో శుభ్‌మాన్ గిల్ 5వ ర్యాంక్‌లో ఉండగా, తర్వాత విరాట్ కోహ్లీ 7వ స్థానంలో కొనసాగుతున్నాడు.
Published Date - 05:25 PM, Wed - 29 March 23 -
#Sports
ICC Rankings : తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రెండు, మూడు స్థానాల్లో కోహ్లీ, రోహిత్
ఇటీవల భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ తర్వాత ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో భారీ మార్పులే చోటు చేసుకున్నాయి.
Published Date - 05:07 PM, Wed - 26 January 22