ICC Men's T20 World Cup 2026
-
#Sports
ఫైనల్ తర్వాత.. ఫ్యాన్స్ కంటపడకుండా శివమ్ దూబే అప్పర్ బెర్త్‌లో పడుకుని రైలు జర్నీ
Shivam Dube టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుతంగా ఆడి భారత్‌కు భారీ స్కోర్ అందించిన శివమ్ దూబే మ్యాచ్ ముగిసిన కొన్ని గంటల్లోనే రైలులో ముంబైకి ప్రయాణం చేయడం ఇప్పుడు ఆసక్తికర కథగా మారింది. అహ్మదాబాద్ నుంచి ముంబైకి విమానాలు అందుబాటులో లేకపోవడంతో అతను భార్య అంజుమ్, స్నేహితుడితో కలిసి ఉదయం సయాజీ ఎక్స్‌ప్రెస్ రైలులో టికెట్లు బుక్ చేసుకున్నాడు. అభిమానులు గుర్తించకుండా ఉండేందుకు క్యాప్, మాస్క్ ధరించి పై బెర్త్‌లో దాక్కున్నాడు. చివరకు బోరివలి […]
Date : 11-03-2026 - 12:26 IST -
#Sports
MS Dhoni : కోచ్ సాబ్.. మీ స్మైల్ సూపర్..ఎంఎస్ ధోనీ ఆసక్తికర పోస్ట్
MS Dhoni అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ చారిత్రక విజయం తర్వాత, భారత క్రికెట్‌లోని ఇద్దరు దిగ్గజాలైన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్‌ల మధ్య సోషల్ మీడియాలో జరిగిన సంభాషణ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వారిద్దరి మధ్య ఉన్న పాత విభేదాల ఊహాగానాలకు ఈ సంఘటన తెరదించినట్లు అయింది. భారత్ విజయం సాధించిన […]
Date : 09-03-2026 - 3:18 IST -
#Sports
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు..నెక్ట్స్ టార్గెట్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్
Suryakumar Yadav అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌ను చిత్తు చేసి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడిన జోష్‌లో ఉన్న టీమ్ ఇండియా, అప్పుడే తన తదుపరి భారీ లక్ష్యాలను ప్రకటించింది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆనందంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తు ప్రణాళికలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు తర్వాతి ప్రధాన లక్ష్యం ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెలవడమేనని ఆయన స్పష్టం చేశాడు. సూర్యకుమార్ యాదవ్ మాటల ప్రకారం, 2028వ సంవత్సరం భారత క్రికెట్‌కు అత్యంత […]
Date : 09-03-2026 - 12:24 IST -
#Sports
కోహ్లి రికార్డును అలవోకగా చెరిపేసిన సంజూ శాంసన్
Virat Kohli 2026 టీ20 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సంజూ శాంసన్‌కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించగా, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ప్రత్యేక సందేశంతో అభినందించాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో “చెటా” అంటూ శాంసన్‌ను అభినందించిన కోహ్లీ, కీలక సమయంలో అద్భుతంగా ఆడాడని ప్రశంసించాడు. ఈ టోర్నమెంట్‌లో ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడినప్పటికీ శాంసన్ 321 పరుగులు చేసి టోర్నమెంట్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వరుసగా మూడు 80+ స్కోర్లు చేసి […]
Date : 09-03-2026 - 11:32 IST -
#Sports
అహ్మదాబాద్‌లో అడుగుపెట్టిన సూర్య సేన
India vs New Zealand టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌కు ముందు భారత జట్టు అహ్మదాబాద్‌కు చేరుకుంది. ముంబైలో ఇంగ్లండ్‌పై ఉత్కంఠభరితమైన సెమీఫైనల్‌లో 7 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. మార్చి 8న నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా రెండు టైటిళ్లు గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలుస్తుంది. అంతేకాదు స్వదేశంలో […]
Date : 07-03-2026 - 11:56 IST -
#Sports
బుమ్రా క్యాచ్ పట్టడంతో ఎగిరి గంతేసిన సాక్షి..ధోనీ రియాక్షన్ చూస్తే నవ్వులే
MS Dhoni’s Reaction To Wife Sakshi టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో మైదానంలో ఆటగాళ్లు ఎంత టెన్షన్ పడ్డారో, గ్యాలరీలోనూ అంతే ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ ఉత్కంఠ మధ్య జరిగిన ఓ సరదా సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన భార్య సాక్షి అత్యుత్సాహాన్ని తనదైన ‘కూల్’ స్టైల్‌లో కంట్రోల్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ […]
Date : 06-03-2026 - 11:46 IST -
#Sports
నా వల్లే ఓడిపోయాం..కెప్టెన్ హ్యారీ బ్రూక్
Harry Brook టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్ చేతిలో ఓటమికి ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలే కీలకమని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అంగీకరించాడు. ముఖ్యంగా సంజూ శాంసన్ క్యాచ్ జారవిడచడం తమను తీవ్రంగా దెబ్బతీసిందని మ్యాచ్ అనంతరం అతడు పేర్కొన్నాడు. ఫీల్డింగ్‌లో తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయామని, పిచ్‌ను అంచనా వేయడంలోనూ విఫలమయ్యామని తెలిపాడు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత తానే స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశాడు. మ్యాచ్ అనంతరం బ్రూక్ మాట్లాడుతూ.. “తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ […]
Date : 06-03-2026 - 10:23 IST -
#Sports
ఇంగ్లండ్‌తో సెమీఫైన పై గంభీర్-సూర్య మైండ్ గేమ్..
IND vs ENG టీ20 వరల్డ్‌కప్ 2026 సెమీఫైనల్‌లో భారత్ గురువారం ముంబై వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌ను ఎదుర్కోనుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా జింబాబ్వే, వెస్టిండీస్‌పై వరుస విజయాలతో సెమీఫైనల్‌కు చేరింది. గత మ్యాచ్‌లో సంజు శాంసన్ అజేయ 97 పరుగులతో జట్టుకు కీలక విజయం అందించాడు. అందువల్ల భారత జట్టు విజేత కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అయితే స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్‌ను తీసుకోవాలా వద్దా అనే అంశంపై హెడ్ కోచ్ […]
Date : 05-03-2026 - 11:25 IST -
#Sports
India vs England : వాంఖడే పిచ్ ఎవరికి కలిసొస్తుందో?
వాంఖడే మైదానంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగనున్న హై-వోల్టేజ్ సెమీఫైనల్ పోరుకు సర్వం సిద్ధమైంది. అయితే, ఈ మ్యాచ్ ఫలితాన్ని ఆటగాళ్ల ప్రతిభతో పాటు వాంఖడే పిచ్ ఎలా స్పందిస్తుందనే అంశం శాసించనుంది
Date : 05-03-2026 - 8:45 IST