Hyderabad
-
#Telangana
Traffic Challans Website: ట్రాఫిక్ చలాన్స్ వెబ్‌సైట్ మొదటి రోజు క్రాష్
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్‌లను వసూలు చేయడానికి కొత్త రాయితీ పథకాన్ని ప్రవేశపెట్టింది . ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 26 నుండి అంటే నేటి నుండి జనవరి 10 వరకు ఈ స్కీం కొనసాగుతోంది
Date : 26-12-2023 - 6:54 IST -
#Telangana
Hyderabad: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు కారు బీభత్సం.. ప్రజాభవన్ ను ఢీ
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు వేగంగా కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. అతివేగంగా కారు నడుపుతూ నగర రోడ్లపై నానా రచ్చ చేశాడు. ఈ క్రమంలో భారీ ప్రమాదం తప్పింది. వివరాలలోకి వెళితే
Date : 26-12-2023 - 6:39 IST -
#Telangana
Ayodhya – Hyderabad : మేడిన్ హైదరాబాద్.. అయోధ్య రామమందిరం తలుపుల తయారీ ఇక్కడే
Ayodhya - Hyderabad : అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అత్యుత్తమ నాణ్యత కలిగిన మెటీరియల్, ఫర్నీచర్, సామగ్రిని సేకరించారు.
Date : 26-12-2023 - 10:04 IST -
#Speed News
Flights: పొగమంచు ఎఫెక్ట్, 12 విమానాలు దారి మళ్లింపు
Flights: సోమవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దృశ్యమానత సరిగా లేకపోవడంతో కనీసం 12 విమానాలను దారి మళ్లించారు. దట్టమైన పొగమంచు కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడిందని అధికారులు తెలిపారు. విమానాలను బెంగళూరు, నాగ్‌పూర్ తదితర విమానాశ్రయాలకు మళ్లించారు. మస్కట్, దోహా, దమ్మామ్, రియాద్‌లకు చెందిన విమానాలు దారి మళ్లించిన వాటిలో ఉన్నాయి. ఫ్లైట్ WY235 మస్కట్-హైదరాబాద్ ఒమన్ ఎయిర్‌ను బెంగళూరుకు మళ్లించారు. ఇండిగో 6E5012 ముంబై-హైదరాబాద్ నాగ్‌పూర్‌కు మళ్లించబడింది. 6E 495 చెన్నై-హైదరాబాద్‌ను కూడా […]
Date : 25-12-2023 - 4:00 IST -
#Speed News
Dog Bite: వీధికుక్కల దాడిలో గాయపడిన ఐదు నెలల బాలుడు మృతి
Dog Bite: వీధికుక్కల దాడిలో గాయపడిన ఐదు నెలల బాలుడు మృతి చెందాడు. హైదరాబాద్‌లోని షేక్‌పేట్ ప్రాంతంలోని వినోబా నగర్ పరిసరాల్లోని తన గుడిసెలో నిద్రిస్తున్న పసికందును డిసెంబర్ 8న వీధికుక్కలు దాడి చేసి గాయపర్చాయి. దినసరి కూలీ కొడుకు తీవ్ర గాయాలపాలై ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో సోమవారం మృతి చెందాడు. ఈ ఏడాది హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో హృదయ విదారకమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటన తర్వాత అధికారులు వీధికుక్కల […]
Date : 25-12-2023 - 1:19 IST -
#Sports
ISPL: హైదరాబాద్‌ను కొన్న రామ్ చరణ్
సినిమా రంగంలో స్టార్ గా ఎదిగిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బిజినెస్ రంగంలోను సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే పలు వ్యాపారాల్లో అడుగుపెట్టిన చెర్రీ ఇప్పుడు క్రికెట్ రంగంపై కన్నేశాడు.
Date : 25-12-2023 - 1:15 IST -
#Speed News
Numaish: జనవరి 1 నుంచి నుమాయిష్, ఏర్పాట్లకు సిద్ధం!
Numaish: నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ హైదరాబాద్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘నుమాయిష్’ తన 83వ సీజన్‌కు సిద్ధంగా ఉంది. జనవరి 1, 2024 నుండి ఫిబ్రవరి 15, 2024 వరకు ఉంటుంది. 46 రోజుల పాటు జరిగే నుమాయిష్ కు దేశవ్యాప్తంగా వ్యాపారులకు వేదికగా మారనుంది. ఎనిమిది దశాబ్దాలకు పైగా నుమాయిష్ వార్షిక ఈవెంట్‌గా జరుగుతోంది. బట్టలు, ఆహారం, ఉపకరణాలు, ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి లక్షలాది మంది ప్రజలు వస్తుంటారు. ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ […]
Date : 25-12-2023 - 11:37 IST -
#Speed News
Job Skills : జాబ్ స్కిల్స్‌లో తెలంగాణ, ఏపీ ర్యాంకింగ్స్ ఎంతో తెలుసా ?
Job Skills : దేశ ప్రజల్లో ఉద్యోగ నైపుణ్యాలపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ), ఇతర ఆర్గనైజేషన్లతో కలిసి వీబాక్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.
Date : 25-12-2023 - 7:22 IST -
#Huzurabad
Hyderabad: హైదరాబాద్ లో సరి-బేసి విధానం
నగరంలో పెరుగుతున్న కాలుష్యం, ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుకు సరి-బేసి విధానాన్ని అవలంబిస్తున్నట్లు తెలిపారు నగర పోలీసు కమిషనర్ కె.శ్రీనివాసరెడ్డి. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు
Date : 23-12-2023 - 7:42 IST -
#Speed News
Ankura Hospital: మంటల్లో అంకుర ఆసుపత్రి
మెహిదీపట్నంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జ్యోతినగర్ ప్రాంతంలోని పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెం. 68కి సమీపంలో ఉన్న అంకురా ఆసుపత్రిలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Date : 23-12-2023 - 7:22 IST -
#Telangana
KTR: రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ కమిటీ: కేటీఆర్
KTR: రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పైన విస్తృతంగా అధ్యయనం చేయడానికి పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఒక కమిటీని వేస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు పలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ తమ స్థితిగతుల పైన ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అధ్యక్షులు కేసిఆర్ ఆదేశాల మేరకు వారి సమస్యలను వారు, కోరుకుంటున్న పరిష్కార మార్గాలను తెలుసుకునేందుకు ఈ కమిటీని వేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. […]
Date : 23-12-2023 - 11:16 IST -
#Speed News
Dasoju Sravan: సీఎం రేవంత్ కు దాసోజు బహిరంగ లేఖ
Dasoju Sravan: రేవంత్ సర్కారు ఇటీవల అసెంబ్లీ సెషన్ లో బీఆర్ఎస్ ప్రభుత్వ లోపాలపై శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే సీఎం రేవంత్ నిర్ణయంపై ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లీడర్ దాసోజు సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ ను సంధించారు. లేఖలో ఏముందంటే ‘‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు మీ ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేసేందుకు కోట్ల రూపాయల ఖర్చుతో […]
Date : 22-12-2023 - 5:29 IST -
#Telangana
Praja Bhavan : చలిలో కూడా ప్రజాభవన్ వద్ద బారులు తీరిన జనం
మంగళవారం , శుక్రవారం వచ్చిందంటే చాలు ప్రజా భవన్ కిటకిటలాడుతుంది. రాష్ట్రంలోనూ మారుమూల నుండి సైతం ప్రజలు తమ పిర్యాదులు , సమస్యలు చెప్పుకునేందుకు ప్రజా భవన్ కు చేరుకుంటున్నారు. గత కొద్దీ రోజులుగా రాష్ట్రంలో విపరీతమైన చలి ఉంది..అయినాసరే చలిని లెక్కచేయకుండా ఉదయం 4 గంటలకే భారీ ఎత్తున ప్రజలు క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. ఈరోజు కూడా అదే జరిగింది. క్యూలో ప్రజలు ఎక్కువ సేపు ఉండకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రజావాణి […]
Date : 22-12-2023 - 2:48 IST -
#Cinema
Salaar : హైదరాబాద్ లో సలార్ షో నిలిపివేత..ఆగ్రహం లో ఫ్యాన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ భారీ అంచనాల నడుమ ఈరోజు వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ (Prabhas) – KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కలయికలో యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన సలార్ (Salaar) లో శృతిహాసన్ హీరోయిన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు తదితర నటులు కీలక పాత్రలో నటించారు. బాహుబలి2 తర్వాత విడుదలైన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్లుగా మిగిలాయి. […]
Date : 22-12-2023 - 2:20 IST -
#Telangana
Hyderabad Crimes: హైదారాబాద్ లో పెరిగిన నేరాలు.. యన్యువల్ రిపోర్ట్ ఇదే
హైదరాబాద్ నగర పోలీసులు 2023లో మొత్తం 24,821 కేసులను నమోదు చేశారు. ఇది మొత్తం నేరాలలో గత ఏడాది 24,220 కేసుల నుండి స్వల్ప పెరుగుదలను సూచిస్తుంది. వార్షిక నివేదిక 2023ని సమర్పిస్తూ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. పండుగ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పటికీ ఇది ప్రశాంతమైన సంవత్సరం అని అన్నారు. శిక్షా రేటును 20% పెంచామని, ఇది నగరానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. 2022 సంవత్సరంలో 24,220 కేసులు నమోదు కాగా, 2023 […]
Date : 22-12-2023 - 2:14 IST