Hyderabad
-
#Telangana
Corona Cases: హైదరాబాద్ లో కరోనా కలకలం, ఇద్దరు పిల్లలకు పాజిటివ్
Corona Cases: దేశవ్యాప్తంగా కరోనా మరోసారి భయాందోళనలు సృష్టిస్తోంది. అనేక రాష్ట్రాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. లేటెస్ట్ వేరియంట్ చిన్న పిల్లలపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరించింది. తెలంగాణలో కూడా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్‌లో ఇద్దరు చిన్నారులు కరోనా బారిన పడ్డారు. నగరంలోని నీలోఫర్ ఆసుపత్రిలో పరీక్షించబడ్డారు. కోవిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. తెలంగాణ వ్యాప్తంగా […]
Date : 22-12-2023 - 11:23 IST -
#Telangana
Panjagutta Fire Accident : పంజాగుట్ట ఎర్రమంజిల్‌లో అగ్నిప్రమాదం..
హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పంజాగుట్ట (Panjagutta ) ఎర్రమంజిల్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ ఆరో అంతస్తులో షార్ట్ సర్క్యూట్‌తో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దీంతో బిల్డింగ్ మొత్తం మంటలు వ్యాపించడంతో అందులో నివసిస్తున్న వారు ప్రాణభయంతో బయటికి వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. We’re now on WhatsApp. […]
Date : 22-12-2023 - 11:21 IST -
#Telangana
KTR: పార్లమెంట్ ఎన్నికల్లోను గులాబీ జెండాను ఎగురవేద్దాం, కార్పొరేటర్లకు కేటీఆర్ పిలుపు
KTR: హైదరాబాద్ లో భారత రాష్ట్ర సమితికి అపూర్వ విజయం అందించడంలో కీలక పాత్ర వహించిన భారత రాష్ట్ర సమితి కార్పొరేటర్లకు పార్టీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో భారత రాష్ట్ర సమితి పటిష్టంగా ఉన్నదని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోను గులాబీ జెండాను ఎగిరేసేందుకు అందరము కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల ఫలితాల నుంచి […]
Date : 22-12-2023 - 10:18 IST -
#Speed News
Winter: తెలంగాణపై చలి పంజా, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
Winter: తెలంగాణ రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. సిర్పూర్, అసిఫాబాద్ లలో 6.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలంగాణ వెదర్ మేన్ వెల్లడించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత వున్నట్లు పేర్కొన్నారు. తీవ్రమైన చలిగాలులకి కారణం… తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తుండటమే కారణమని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో చలిగాలులు మరింత ఎక్కువగా వీచే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ […]
Date : 21-12-2023 - 5:57 IST -
#Telangana
Corona Cases: హైదరాబాద్ పై కరోనా ఎఫెక్ట్, పెరుగుతున్న కేసులు
హైదరాబాద్‌లో గత వారం రోజుల్లో కనీసం ఆరు కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.
Date : 21-12-2023 - 11:30 IST -
#Telangana
CM Revanth Reddy: కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం వాయిదా.. కారణమిదే..?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీబిజీగా ఉన్నారు.
Date : 21-12-2023 - 11:12 IST -
#Speed News
Gandhi Hospital: కరోనా వేరియంట్ JN.1 ఎదుర్కొనేందుకు గాంధీ ఆస్పత్రి సిద్ధం
కరోనా కొత్త వేరియంట్ కేసులతో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గాంధీ ఆసుపత్రి సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. కోవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Date : 19-12-2023 - 6:26 IST -
#Telangana
Hyderabad: జీహెచ్‌ఎంసీ-హెచ్‌ఎండీఏపై సీఎం రేవంత్ ఫోకస్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. గత ప్రభుత్వ లెక్కలపై ఆరా తీస్తున్నారు. ఆయా శాఖల మంత్రుల తమ శాఖలపై ప్రత్యేక శ్రద్ద వహిస్తూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Date : 19-12-2023 - 5:32 IST -
#Telangana
BRS: పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి!
బీఆర్ఎస్ పాలనపై శాఖలవారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Date : 19-12-2023 - 3:26 IST -
#Special
OYO Hotels 2023: ఓయో బుకింగ్స్ లో హైదరాబాద్ రికార్డ్, అసలు కారణమిదే
OYO Hotels 2023: హైదరాబాద్ ఐటీ పరంగానే కాకుండా ఇతర ఆర్థిక వ్యవహరాల్లో దూసుకుపోతోంది. ఇప్పటికే సేఫ్ సిటీ, బెస్ట్ లివింగ్ డెస్టినేషన్ గా హైదరాబాద్ కు మంచి పేరుంది. ఈ కారణంతోనే మనదేశస్తులే కాకుండా విదేశీవాళ్లు సైతం ఇక్కడికి తరచుగా వస్తుంటారు. ఈ క్రమంలో ఓయో హోటల్స్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఓయో హోటల్స్ అండ్ హోమ్స్, ట్రావెలోపీడియా 2023 నివేదిక ప్రకారం.. 2023లో భారతదేశంలో అత్యధికంగా బుక్ చేసుకున్న నగరంగా హైదరాబాద్ నిలిచింది. జాబితాలో […]
Date : 19-12-2023 - 1:31 IST -
#Speed News
Hyderabad to Muscat: హైదరాబాద్ నుంచి మస్కట్‌కు విమాన సర్వీసులు ప్రారంభం
Hyderabad to Muscat: సలామ్ ఎయిర్ తక్కువ ధర విమానయాన సంస్థ, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఒమన్‌లోని మస్కట్‌కు నేరుగా విమానాలను ప్రారంభించింది. ప్రతి మంగళ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఈ విమానాలు హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సి ఉంటుంది. అయితే, ఈ మార్గాల్లో కార్యకలాపాలు జనవరి 19, 2024న ప్రారంభమవుతాయి. గతంలో హైదరాబాద్ నుంచి సింగపూర్, కొలంబో, రస్ అల్ ఖైమా, ఇతర గమ్యస్థానాల మధ్య ప్రత్యక్ష విమానాలు ప్రారంభించబడ్డాయి. తాజాగా హైదరాబాద్ – మస్కట్‌లను […]
Date : 19-12-2023 - 12:40 IST -
#Andhra Pradesh
Drugs : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. పట్టుబడిన వారిలో ఏపీ అధికార పార్టీ చెందిన నాయకుడి కుమారుడు..?
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో భారీగా డ్రగ్స్‌ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్సార్ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌పై పోలీసులు
Date : 19-12-2023 - 9:34 IST -
#Telangana
Free Bus Travel : హైదరాబాద్‌లో కర్ణాటక ఆధార్ కార్డుతో ఫ్రీగా ప్రయాణిస్తున్న మహిళ..
తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..రెండు రోజుల్లోనే రెండు కీలక హామీలను నెరవేర్చి ప్రజల్లో నమ్మకం ఏర్పరుచుకుంది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింద మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus for Ladies in Telangana) సౌకర్యానికి మహిళలు బ్రహ్మ రథం పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఐడీ కార్డు చూపించి జీరో టికెట్ తీసుకొని ప్రయాణం చేస్తున్నారు. ఇదే క్రమంలో కొంతమంది ఇతర రాష్ట్ర ఐడీ […]
Date : 18-12-2023 - 8:08 IST -
#Life Style
Todays Gold Rates: బంగారం ప్రియులకు శుభవార్త
ఈ రోజు దేశంలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,300గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు 62,510 గా ఉంది. 100 గ్రాముల 22క్యారెట్ల బంగారం 5,73,000
Date : 18-12-2023 - 1:34 IST -
#Speed News
Hyderabad: హైదరాబాద్ లో మహిళపై గ్యాంగ్ రేప్, నలుగురు యువకులు అరెస్ట్
భయంతో ఎవరికీ చెప్పుకోలేక బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది.
Date : 18-12-2023 - 1:26 IST