Hyderabad
-
#Telangana
Hyderabad: నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి, సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దక్షిణాది పర్యటన నిమిత్తం సోమవారం హైదరాబాద్ కు వస్తున్న విషయం తెలిసిందే.
Date : 18-12-2023 - 11:45 IST -
#Telangana
Police Raid In Pubs : జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని పలు పబ్బులపై పోలీసులు దాడులు
తెలంగాణ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి (CM Revanth Reddy )..డ్రగ్స్ (Drugs) విషయంలో చాల సీరియస్ గా ఉన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) లో డ్రగ్స్ అనే మాట వినపడొద్దని పోలీసు అధికారులను హెచ్చరించారు. గత ప్రభుత్వం వైఫల్యం మూలంగా హైదరాబాద్ లో డ్రగ్స్ బాగా పెరిగిందని..ఈ డ్రగ్స్ కు అలవాటు పడి ఎన్నో అఘాయిత్యాలు చేసారని , అభంశుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడ్డారని..ఇలాంటి పరిస్థితి మళ్లీ రావొద్దని […]
Date : 18-12-2023 - 11:15 IST -
#Speed News
Whats Today : హైదరాబాద్‌లో రాష్ట్రపతి పర్యటన.. చంద్రబాబు ‘ముందస్తు బెయిల్’పై విచారణ
Whats Today : ఇవాళ హైదరాబాద్‌లో రాష్ట్రపతి పర్యటించనున్నారు. రాష్ట్రపతి నిలయానికి ద్రౌపది ముర్ము రానున్నారు.
Date : 18-12-2023 - 8:43 IST -
#Speed News
Hyderabad: బండ్లగూడలో భారీ పేలుడు
హైదరాబాద్‌లోని బండ్లగూడ, చాంద్రాయణగుట్టలో భారీ పేలుడు సంభవించింది. రసాయన డబ్బా పేలుడు ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
Date : 18-12-2023 - 6:10 IST -
#Telangana
Free bus for women: ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం ద్వారా వెలవెలబోతున్న మెట్రో
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత ఆర్టీసీ బస్సు పథకం ద్వారా ఒక్క ఆటో ప్రయాణానికే కాకుండా మెట్రో రైలుపైనా కూడా ఆ ప్రభావం పడుతుంది. ఉచిత ప్రయాణ సౌకర్యం కారణంగా మహిళలు ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు
Date : 16-12-2023 - 8:09 IST -
#Telangana
Drugs : డ్రగ్స్ విషయంలో సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్..
డ్రగ్స్ (Drugs ) విషయంలో సీఎం రేవంత్ (CM Revanth) సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్‌తో తెలంగాణలోకి ఎవరు ఎంటరైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే అని హెచ్చరించారు. టిఆర్ఎస్ పాలన వల్ల రాష్ట్రంలో ఎటు చూసినా గంజాయి దాడులేనని, సింగరేణి కాలనీలో పసిపాపపై గంజాయి మత్తులో లైంగిక దాడి జరగడం దురదృష్టకరం అన్నారు. తెలంగాణలో దొరుకుగుతున్న డ్రగ్స్ కు బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. డ్రగ్స్ కు సంబంధించి సిట్ ఏర్పాటు చేసి, ఆ అధికారిని […]
Date : 16-12-2023 - 7:11 IST -
#Speed News
Hyderabad: హైదరాబాద్ లో 400 కిలోల గంజాయి స్వాధీనం
హైదరాబాద్ లో 400 కిలోల గంజాయి పట్టుబడింది. బాలానగర్ జోన్‌లోని స్పెషల్ ఆపరేషన్ టీమ్ , జీడిమెట్ల పోలీసులతో కలిసి ఒడిశాకు చెందిన ఇద్దరు అంతర్రాష్ట్ర మాదక ద్రవ్యాల వ్యాపారులను పట్టుకుని 400 కిలోల గంజాయి
Date : 16-12-2023 - 6:01 IST -
#Telangana
Student Tribe App : విద్యార్ధి భవిష్యత్ అవకాశాలు.. గ్రోత్ కోసం స్టూడెంట్ ట్రైబ్ యాప్ ఆవిష్కరణ
స్టుడెంట్ ట్రైబ్ యాప్ ఒక నయా సంచలనం. విద్యార్ధుల భవితకు..వారి పురోగతికి కావాల్సిన టెక్నాలజీతో అందుబాటులోకి
Date : 16-12-2023 - 12:17 IST -
#Telangana
Dog Bites: కుక్కకాటు ఘటనలపై GHMC చర్యలు, స్ట్రీట్ డాగ్స్ పై యాక్షన్!
హైదరాబాద్ లో నిన్న ఒకేరోజు రెండు కుక్కకాటు ఘటనలు చోటుచేసుకున్నాయి.
Date : 16-12-2023 - 11:55 IST -
#Telangana
State Government: కీలక ఫైళ్లు మిస్సింగ్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్!
ఎన్నికల తర్వాత పలు మంత్రిత్వ శాఖల్లో కీలక ఫైళ్లు మాయం కావడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
Date : 16-12-2023 - 11:41 IST -
#Trending
Hyderabad: పోలీసులకు చుక్కలు చూపించిన దొంగ, షాకైన జనాలు
ఓ గల్లీ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు పడరాని పాట్లు పడ్డారు.
Date : 16-12-2023 - 11:17 IST -
#Telangana
CM Revanth : సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం..నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను ఆపొద్దు
తెలంగాణ రెండో ముఖ్యమంత్రి (Revanth Reddy) గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి తన మార్క్ కనపరుస్తూ ఆకట్టుకుంటున్నాడు. ప్రజా క్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ..వారికీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడు. ఇప్పటికే ఎన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం..తాజాగా తన కాన్వాయ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. We’re now on WhatsApp. Click to Join. తన కాన్వాయ్ (CM Revanth Convoy) కోసం ట్రాఫిక్ (Traffic) ను అపోదంటూ సీఎం (Revanth Reddy) […]
Date : 15-12-2023 - 8:01 IST -
#Speed News
MLC Kavitha: కేసీఆర్ పట్ల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: హైదరాబాద్: క్లిష్ట సమయంలో దేశ నలుమూలల నుంచి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పట్ల ప్రేమాభిమానాలు కనబర్చినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కేసీఆర్ నంది నగర్ లోని తన నివాసానికి చేరుకున్న నేపథ్యంలో కవిత “ఎక్స్”లో పోస్ట్ చేశారు. తుంటి మార్పడి శస్త్రచికిత్స విజయవంతమై యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డాశ్చార్జ్ అయ్యారని తెలిపారు. కేసీఆర్ కి చికిత్స అందించిన డాక్టర్లు, […]
Date : 15-12-2023 - 5:45 IST -
#Speed News
HYD: హైదరాబాద్ లో దారుణం, స్కూల్ బస్సు ఢీకొని బాలుడు దుర్మరణం
HYD: హైదరాబాద్ బీఎన్‌రెడ్డి నగర్లో శుక్రవారం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని నాలుగేళ్ల బాలుడు నుజ్జునుజ్జు అయ్యాడు. బీఎన్ రెడ్డి నగర్‌కు చెందిన కె. ప్రణయ్ అనే బాలుడు తన పెద్దమ్మతో పాటు తన అన్న, సోదరిని పాఠశాలకు వెళ్లేందుకు వచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రణయ్, అతని అమ్మమ్మ, లక్ష్మి ఎప్పటిలాగే తన తోబుట్టువులను చూసేందుకు స్కూల్ బస్ పికప్ పాయింట్ వద్ద రోడ్డుపైకి వచ్చారు. తమ పిల్లలకు […]
Date : 15-12-2023 - 4:36 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్ పై చలి పంజా, వణుకుతున్న సిటీ జనం!
హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో నగర ప్రజలు వణికిపోయారు.
Date : 15-12-2023 - 3:47 IST