Hyderabad
-
#Speed News
Charlapally: 430 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చర్లపల్లి రైల్వే టెర్మినల్
చర్లపల్లి రైల్వే టెర్మినల్లో 430 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పలు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రయాణికులకు అనేక వసతుల ఏర్పాటు చేయబడుతున్నాయి. అధిక ప్రయాణికుల రాక పొకలకు అనుగుణంగా కొత్తగా నిర్మితమౌతున్న ఈ స్టేషన్ భవనం అత్యంత ఆధునికంగా మరియు సౌందర్య వంతమైన ముఖ్య ద్వారంతో నిర్మించడం జరుగుతోంది. ఈ స్టేషన్ భవనం లో గ్రౌండ్ ఫ్లోర్లో ఆరు టికెట్ బుకింగ్ కౌంటర్లు, లేడీస్ వెయిటింగ్ హాల్, పురుషుల వెయిటింగ్ హాల్, ఎగువ తరగతి […]
Published Date - 05:47 PM, Sat - 16 March 24 -
#Speed News
Ramzan: భాగ్యనగరంలో రంజాన్ మాసం.. ఉదయం 4 గంటల వరకు షాపులు ఓపెన్
Ramzan: అన్ని వర్గాల ప్రజలు స్వాగతించాల్సిన సమయంలో పవిత్ర రంజాన్ మాసంలో నగరంలోని హోటళ్లు, దుకాణాలు మరియు ఇతర సంస్థలను ప్రతిరోజూ ఉదయం 4 గంటల వరకు తెరిచి ఉంచడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఇక్కడ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమంలో షబ్బీర్ అలీ ఈ […]
Published Date - 10:29 AM, Sat - 16 March 24 -
#Speed News
Hyderabad: టోలిచౌకి పెట్రోల్ బంక్ లో అగ్నిప్రమాదం, 10 కోట్ల నష్టం
Hyderabad: టోలిచౌకిలోని సాలార్‌జంగ్ కాలనీలో ఉన్న ఓ పెట్రోల్ బంక్‌లో శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. శనివారం ఉదయం 6:00 గంటలకు మంటలను ఆర్పివేశారు. మంటలను అదుపు చేసేందుకు 12 ఫైర్ ఇంజన్లను ఉపయోగించారు. మంటలను అదుపు చేసేందుకు దాదాపు 10 గంటల సమయం పట్టింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు అగ్నిప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని, సంఘటనకు దారితీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు […]
Published Date - 10:11 AM, Sat - 16 March 24 -
#Speed News
Group-1: గ్రూప్ – 1 దరఖాస్తుల గడువు పొడిగింపు
Group-1 : గ్రూప్ – 1 దరఖాస్తుల గడువును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పొడిగించింది. అభ్యర్థులకు మరో రెండు రోజులపాటు అవకాశం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గత నెల 19న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. దరఖాస్తులకు గడువు గురువారం సాయంత్రం ముగియడంతో పొడిగించింది. రాష్ట్రంలో శిక్షణ పొందిన బీఈడీ, డీఈడీ విద్యార్థులకు శుభవార్త. […]
Published Date - 11:36 PM, Thu - 14 March 24 -
#Speed News
Hyderabad: హైదరాబాద్ ఒక్కసారిగా మారిన వాతావరణం, కారణమిదే
Hyderabad: హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. దక్షిణ, నైరుతి దిశ నుంచి గాలుల తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 36 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే […]
Published Date - 05:20 PM, Thu - 14 March 24 -
#Telangana
Hyderabad: బేగంబజార్ లో అత్యధికంగా 40.7°C ఉష్ణోగ్రత నమోదు
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇంకా ఏప్రిల్ లోకి రాకముందే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. హైదరాబాద్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి.
Published Date - 05:20 PM, Thu - 14 March 24 -
#Speed News
MLC Kavitha: ఘనంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు
MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు బుధవారం నాడు ఘనంగా జరిగాయి. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని నిన్న అర్ధరాత్రి బీఆర్ఎస్, భారత జాగృతి శ్రేణులు ఆమె ఇంటికి చేరుకొని భారీ కేక్ ను కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే, తన జన్మదినం సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. మరోవైపు, సామాజిక మాధ్యమాల ద్వారా ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తనకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ఆమె […]
Published Date - 11:35 PM, Wed - 13 March 24 -
#Telangana
CM Revanth: మైనార్టీలకు రేవంత్ ఇఫ్తార్ విందు.. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు
CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 15, శుక్రవారం ఫతే మైదాన్‌లోని ఎల్‌బి స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్ విందును నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో నాత్-ఎ-షరీఫ్, ఖిరాత్ సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇఫ్తార్ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతుందని సంబంధిత అధికారులు పత్రికా ప్రకటనలో తెలిపారు. “వేదిక వద్ద నమాజ్ కోసం ఏర్పాట్లు చేయబడ్డాయి సకాలంలో వేదిక వద్దకు చేరుకోవాలని ఆహ్వానితులను కూడా కోరారు అధికారులు. అయితే ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం […]
Published Date - 06:07 PM, Wed - 13 March 24 -
#Speed News
HYD: ఫ్రీ హాలిమ్ ఘటనలో షాకిచ్చిన పోలీసులు..
HYD: హైదరాబాద్ లో ఫ్రీ హలీం అని అఫర్ పెట్టడంతో ఊహించనివిధంగా జనాలు వచ్చారు. ఈ ఘటనలో చాలామంది గాయపడ్డారు. అయితే మలక్ పేట ఫ్రీ హాలిమ్ హోటల్ ఓనర్ మొహమ్మద్ ఆయూబ్ ని అరెస్ట్ చేసిన మలక్ పేట పోలీసులు పల్లు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. మలక్ పేట ముసారం బాగ్ చౌరస్తా వద్ద ఫ్రీ హాలిమ్ అంటూ అజీబో హోటల్ ఓనర్ మొహమ్మద్ ఆయూబ్ సోషల్ మీడియా లో ప్రమోట్ చేసారు. రంజాన్ మొదటి […]
Published Date - 04:54 PM, Wed - 13 March 24 -
#Cinema
Kumari Aunty: కుమారీ ఆంటీ బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వనుందా.. అసలు నిజం ఇదే?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో కుమారి ఆంటీ పేరు కూడా ఒకటి. సోషల్ మీడియా పుణ్యమా అని కుమారి ఆంటీ సెలబ్రిటీ హోదాను ద
Published Date - 04:00 PM, Wed - 13 March 24 -
#Telangana
BRS Corporator Dedeepya Rao : బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ ఫై దాడి..
వెంగళరావు నగర్ కార్పొరేటర్, బిఆర్ఎస్ పార్టీ నేత దేదీప్య ( BRS corporator Dedeepya Rao) పై దాడి జరిగింది. మంగళవారం రాత్రి దేదీప్య కారులో వెళ్తుండగా కొందరు మహిళలు అడ్డుకుని ఆమెపై దాడికి దిగారు. ఈ సంఘటనలో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ నేతలు వాపోతున్న సంగతి తెలిసిందే. పోలీసులు సైతం పెద్దగా పట్టించుకోవడం లేదని , […]
Published Date - 01:45 PM, Wed - 13 March 24 -
#Speed News
September 17: సెప్టెంబర్ 17పై కేంద్రం సంచలన నిర్ణయం.. ‘హైదరాబాద్ విమోచన దినం’గా నోటిఫికేషన్..!
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని (September 17) "హైదరాబాద్ విమోచన దినం"గా జరుపుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) ఒక ప్రకటనలో తెలిపింది.
Published Date - 07:20 AM, Wed - 13 March 24 -
#Speed News
Agni V – Hyderabad : ‘అగ్ని-5’ మిస్సైల్ పురిటిగడ్డ మన హైదరాబాదే
Agni V - Hyderabad : చైనా, పాకిస్తాన్‌లకు భారత్ చుక్కలు చూపించింది.
Published Date - 03:08 PM, Tue - 12 March 24 -
#Speed News
Electric Buses: నేడు హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం
హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) మంగళవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. నెక్లెస్ రోడ్డు వేదికగా 22 కొత్త బస్సులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి ప్రారంభించనున్నారు.
Published Date - 10:25 AM, Tue - 12 March 24 -
#Speed News
Amit Shah: నేడు తెలంగాణలో హోం మంత్రి అమిత్ షా పర్యటన.. షెడ్యూల్ ఇదే..!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) నేడు హైదరాబాద్ రానున్నారు. లాల్ బహదూర్ స్టేడియంలో పార్టీ బూత్ ప్రెసిడెంట్లు, ఇతర నేతలనుద్దేశించి షా ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Published Date - 08:40 AM, Tue - 12 March 24