Hyderabad
-
#Speed News
Prostitution : హైదరాబాద్ లో రాత్రి 9 దాటితే చాలు రోడ్డెక్కుతున్న వేశ్యలు
కొంతమంది బ్రోకర్లతో కాంట్రాక్టు పెట్టుకొని వారే బేరాలు మాట్లాడుకొని తమ వద్దకు పంపించేలా చేసారు. కానీ ఇప్పుడు రూట్ మార్చుకొని రోడ్ల పైకి వచ్చి బేరాలు ఆడుతున్నారు
Published Date - 03:51 PM, Sat - 6 July 24 -
#Devotional
Bonalu 2024 : హైదరాబాద్ లో మొదలైన బోనాల సందడి..రేపు గోల్కొండ బోనాల జాతర
గోల్కొండ బోనాల జాతరకు వచ్చే భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా 75 స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తున్నట్లు ప్రకటించింది
Published Date - 12:27 PM, Sat - 6 July 24 -
#Sports
Mohammed Siraj : సిరాజ్ కు ఘనస్వాగతం పలికిన హైదరాబాద్ అభిమానులు
శంషాబాద్ విమానాశ్రయంకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని.. భారత్ మాతాకీ జై అనే నినాదాల మధ్య స్వాగతం పలికారు
Published Date - 11:24 PM, Fri - 5 July 24 -
#Telangana
CBN : చంద్రబాబు కు ఘనస్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు
రెండు రోజులుగా ఢిల్లీ లో బిజీ బిజీ గా గడిపిన చంద్రబాబు..శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుండి నేరుగా హైదరాబాద్ కు చేరుకున్నారు
Published Date - 11:07 PM, Fri - 5 July 24 -
#Telangana
Heavy Rain in Hyd : హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం..ఎక్కడిక్కడే ట్రాఫిక్ జాం
మధ్యాహ్నం వరకు వాతావరణం అంత వేడిగా ఉండగా..సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం పడడం స్టార్ట్ అయ్యింది
Published Date - 09:03 PM, Fri - 5 July 24 -
#Andhra Pradesh
Telangana- AP CMs: ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశానికి ముహూర్తం ఖరారు.. వేదికగా ప్రగతి భవన్..!
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిని విషయం ఏదైనా ఉందంటే.. అది ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల (Telangana- AP CMs) భేటీనే.
Published Date - 04:17 PM, Fri - 5 July 24 -
#Telangana
Hyderabad: పార్థీ గ్యాంగ్‌పై పోలీసులు కాల్పులు
పార్థీ గ్యాంగ్ ఇటీవల వరుస దోపిడీలకు పాల్పడుతన్నది. అయితే సమాచారం అందుకున్న నల్గొండ పోలీసులు హైదరాబాద్ శివారు ప్రాంతమైన ఓఆర్ఆర్ పై పార్థీ గ్యాంగ్ పై కాల్పులు జరిపారు.
Published Date - 02:06 PM, Fri - 5 July 24 -
#Telangana
Wine Shops Close : జులై లో 2 రోజులు వైన్ షాప్స్ బంద్..?
ఏడాది గా ఎక్కువగా వైన్ షాప్స్ బంద్ అవుతుండడం తో మందు బాబులో వైన్ షాప్స్ బంద్ ఫై ఆసక్తి పెరుగుతుంది
Published Date - 11:34 PM, Thu - 4 July 24 -
#Telangana
Hyderabad: ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్కలు దాడి
సంగారెడ్డిలోని శ్రీనగర్ కాలనీలో ఈ దారుణ ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. మొత్తం ఆరు కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. వెంటనే స్థానికులు అతడిని రక్షించారు. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో బాలుడి ఏడుపు విన్న స్థానికులు చిన్నారిని రక్షించడం చూడవచ్చు.
Published Date - 04:24 PM, Wed - 3 July 24 -
#Speed News
90 Employees layoff : 90 మంది ఉద్యోగులను తొలగించిన ‘టిస్’
హైదరాబాద్‌లోని ‘టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్’ (టిస్) సంచలన నిర్ణయం తీసుకుంది.
Published Date - 10:23 AM, Sun - 30 June 24 -
#Speed News
Hyderabad: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రణాళికలు
సాయంత్రం వేళల్లో చాలా మంది ఐటీ ఉద్యోగులు ఆఫీసుల నుంచి బయటకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. వర్షం పడితే రోడ్లన్నీ జలమయం అవుతాయి. దీంతో ట్రాఫిక్ పరిస్థితిని తీవ్రతరం చేస్తుంది. రద్దీని తగ్గించాల్సిన అవసరం ఉంది
Published Date - 04:11 PM, Sat - 29 June 24 -
#Telangana
World Kamma Mahasabha: ప్రపంచ కమ్మ మహాసభలో చంద్రబాబు, రేవంత్
ప్రపంచ కమ్మ మహాసభకు హైదరాబాద్ కు వేదిక కానుంది. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరగనున్న తొలి ప్రపంచ కమ్మ మహాసభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే వేదికను పంచుకోనున్నారు.
Published Date - 03:42 PM, Fri - 28 June 24 -
#Speed News
Drunk and Drive : పోలీసులకే షాక్ ఇచ్చిన మందు బాబులు
కారులోని డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా.. బ్రీత్ అనలైజర్‌తో మందు బాబులు ఉడాయించారు
Published Date - 12:53 PM, Fri - 28 June 24 -
#Speed News
Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం..!
Heavy Rain In Hyderabad: తెలంగాణలో వర్షం దంచికొడుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం )Heavy Rain In Hyderabad) కురుస్తుంది. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లో గత గంట నుంచి పలు ప్రాంతాల్లో వర్షం భారీగా కురుస్తోంది. ఈ వర్షానికి లోతట్లు ప్రాంతాలు జలమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైనే వర్షపు నీరు నిలవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు వర్షంలోనే వేచి ఉండే పరిస్థితి నెలకొంది. ఈ […]
Published Date - 04:19 PM, Thu - 27 June 24 -
#Telangana
Water Supply In Hyderabad: హైదరాబాద్‌లో రేపు నీటి సరఫరాలో అంతరాయం
Water Supply In Hyderabad: హైదరాబాద్ మహా నగరానికి నీరు సరఫరా (Water Supply In Hyderabad) చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2 లోని కోదండాపూర్ పంప్ హౌజ్ లో రెండో పంపు NRV వాల్వ్ మరమ్మతులకు గురైంది. దీంతో అత్యవసరంగా నీటి సరఫరా నిలిపివేసే పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో అటు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు కూడా జరుగుతున్నాయి. పనులు పూర్తయిన వెంటనే.. యథావిధిగా నీటి సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. […]
Published Date - 06:03 PM, Wed - 26 June 24