HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Paint Godown In Mallapur Industrial Area Catches Fire

Massive Fire Breaks out at Paint Factory : మల్లాపూర్​ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

Massive Fire Breaks out at Paint Factory : నాచారం పోలీస్​స్టేషన్ ​పరిధిలోని మల్లాపూర్​ పారిశ్రామికవాడలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

  • Author : Sudheer Date : 07-09-2024 - 8:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Massive Fire Accident At Ma
Massive Fire Accident At Ma

Massive fire breaks out at paint factory in Medchal’s Mallapur Industrial Area : నాచారం పోలీస్​స్టేషన్ ​పరిధిలోని మల్లాపూర్​ పారిశ్రామికవాడ (Mallapur Industrial Area)లో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాంసన్ పెయింట్ ​పరిశ్రమ (Paint Godown)లో మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది. అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు అగ్నిమాప‌క సిబ్బందికి, పోలీసుల‌కు స‌మాచారం అందించడం తో ఐదు అగ్ని మాపక వాహనాలు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఈరోజు సెల‌వు దినం కావ‌డంతో ప‌రిశ్ర‌మ‌లో కార్మికులు ఎవ‌రూ లేకపోవడం తో ప్రాణ నష్టం తప్పింది. పెద్ద ఎత్తున మంట‌లు ఎగిసిప‌డుతుండ‌డంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురవుతూ.. తమ ఇళ్లను వ‌దిలి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఈ ఏరియా మొత్తం ద‌ట్ట‌మైన పొగ‌లు క‌మ్ముకున్నాయి. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. ఇక హైదరాబాద్ లో ప్రతి రోజు ఎక్కడో చోట అగ్ని ప్రమాదం జరుగుతూనే వస్తున్నాయి. ముఖ్యంగా జీడిమెట్ల , నాచారం ఏరియాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉండడం తో అగ్ని ప్రమాదాలు తరుచు జరుగుతుంటాయి.

Read Also : AP Floods Loss : భారీ వర్షాల వల్ల ఏపీకి రూ. 6880.23 కోట్ల మేర నష్టం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fire Accident
  • hyderabad
  • Mallapur industrial area
  • Paint godown

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd