Hyderabad
-
#Telangana
Bathukamma Celebrations: చార్మినార్ వద్ద బతుకమ్మ వేడుకలకు తెలంగాణ హైకోర్టు అనుమతి
Bathukamma Celebrations: భాగ్యలక్ష్మి ఆలయంలో బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలన్న తన అభ్యర్థనను ఏసీపీ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ శిల్పా రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు సానుకూలంగా స్పందించింది. శుక్రవారం చార్మినార్ వద్ద బతుకమ్మ వేడుకలను నిర్వహించేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Date : 04-10-2024 - 2:55 IST -
#Telangana
Musi victims : మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూంతో పాటు రూ.25,000 : కలెక్టర్ ప్రకటన
Musi victims : మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటూ స్వచ్ఛందంగా మరో ప్రాంతానికి తరలి వెళ్లే ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇంటితో పాటు రూ.25 వేల నగదును ఇవ్వనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.
Date : 02-10-2024 - 2:17 IST -
#Speed News
Rain : హైదరాబాద్ లో భారీ వర్షం..అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు
Rain : గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండ వేడి విపరీతంగా పెరిగింది. హైదరాబాద్ లోను ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం తో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు
Date : 01-10-2024 - 8:33 IST -
#Telangana
AV Ranganath : ఆపరేషన్ మూసీతో హైడ్రాకు సంబంధం లేదు..
AV Ranganath : మూసీ నది ఒడ్డున జరుగుతున్న సర్వేలతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల రక్షణ సంస్థ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. మూసీ నది ఒడ్డున ఉన్న ఇళ్లపై జరుగుతున్న సర్వేకు హైడ్రాకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.
Date : 30-09-2024 - 6:23 IST -
#Health
Pink Power Run 2024 : బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం ‘పింక్ పవర్ రన్ 2024’
Pink Power Run 2024 : బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఎం.ఇ.ఐ.ఎల్ ఫౌండేషన్ , సుధా రెడ్డి ఫౌండేషన్ సంయుక్తంగా ‘పింక్ పవర్ రన్ 2024’ కార్యక్రమాన్ని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించారు.
Date : 29-09-2024 - 9:30 IST -
#Telangana
Hyderabad: 826 కోట్లతో కేబీఆర్ పార్క్ ఆరు జంక్షన్ల అభివృద్ధికి రేవంత్ గ్రీన్ సిగ్నల్
Hyderabad: కేబీఆర్ పార్కు ప్రాంతంలో భారీ ట్రాఫిక్ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్, , మాదాపూర్, హైటెక్ సిటీ మార్గంలో ఈ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. దీంతో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సత్వర పరిష్కారం కోసం అన్వేషించింది.
Date : 29-09-2024 - 9:29 IST -
#Telangana
Women Warns Hydra: హైడ్రా వస్తే చస్తానో, చంపేస్తానో చూద్దాం: మహిళ ఆగ్రహం
Women Warns Hydra: హైడ్రాపై సామాన్యులు మండిపడుతున్నారు. పెద్దలను వదిలేసి పేదలను టార్గెట్ చేసి ఇళ్ళు కూల్చేస్తున్నారని వాపోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో అనేక సామాన్యుల ఇళ్ళు నేలకూలాయి.
Date : 28-09-2024 - 9:31 IST -
#Telangana
Hyderabad: గాంధీలో బుచ్చమ్మ మృతదేహం, హరీష్ ను అడ్డుకున్న పోలీసులు
Hyderabad: బుచ్చమ్మను రాష్ట్ర హత్యగా అభివర్ణించారు. బుచ్చమ్మ ఆత్మహత్యతో చనిపోలేదు. ఇది రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్య. అఘాయిత్యాలను ఆపడానికి ఇంకా ఎంత మంది చనిపోవాలని నేను అడగాలనుకుంటున్నాను అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు హరీష్ రావు.
Date : 28-09-2024 - 4:47 IST -
#Telangana
Hydraa : మమ్మల్ని చంపి మా ఇళ్లను కూల్చండి..
Hydraa : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తమకు నిర్మాణానికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఇచ్చారని, ఇప్పుడు కూల్చేస్తామనడం సరికాదన్నారు. అప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అని ప్రశ్నించారు.
Date : 28-09-2024 - 2:38 IST -
#Telangana
Harish Rao : హైడ్రా బాధితుల ఆవేదన వింటూ హరీష్ రావు కన్నీరు
Harish Rao : ప్రభుత్వానికి పేదల ఆశీర్వాదాలు ఉండాలని, వారి గోసలు కాదని చెప్పారు. పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని ప్రశ్నించారు
Date : 28-09-2024 - 2:11 IST -
#Cinema
Raging : కొడుకుపై ర్యాగింగ్.. పోలీసులకు RP పట్నాయక్ ఫిర్యాదు
Raging : శంకర్ పల్లిలోని ICFAI యూనివర్శిటీలో చదువుతున్న వైష్ణవ్ను సీనియర్ స్టూడెంట్ ర్యాగింగ్ చేసినట్లు RP పోలీసులకు పిర్యాదు చేసాడు
Date : 27-09-2024 - 8:39 IST -
#Telangana
Robbery in Bhatti House : డిప్యూటీ సీఎం భట్టి ఇంట్లో చోరీ
Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి ఇంట్లో చోరీ
Date : 27-09-2024 - 3:10 IST -
#Telangana
Hydraa : పేదవారి కన్నీరు ప్రభుత్వానికి మంచిది కాదు – ఈటెల
Hydraa : గతంలో సంజయ్ గాంధీ కూడా ఇలాగే నిరుపేదల ఇళ్లను కూల్చివేశారని గుర్తు చేశారు. ఈ విషయమై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలన్నారు
Date : 27-09-2024 - 2:57 IST -
#Telangana
CV Anand : డీజే శబ్దాలు, టపాసుల వాడకంపై సీవీ ఆనంద్ కీలక సమావేశం
CV Anand : కేవలం వినాయక చవితి ఉత్సవాల సందర్భంగానే కాకుండా మిలాద్ ఉన్ నబి వేడుకల్లోనూ డీజే నృత్యాలు విపరీతమయ్యాయని చెప్పారు.
Date : 26-09-2024 - 5:37 IST -
#Telangana
Jani Master Police Custody: జానీ మాస్టర్ కు షాక్.. పోలీసుల కస్టడీకి అనుమతి
Jani Master Police Custody: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అతన్ని అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్కు తరలించారు. అయితే ఇప్పుడు నాలుగు రోజుల పాటు అతడిని పోలీస్ కస్టడీకి అనుమతించింది కోర్టు.
Date : 25-09-2024 - 3:13 IST