HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Hyderabad News

Hyderabad

  • Minister Komatireddy Venkat Reddy

    #Telangana

    Minister Komatireddy Venkat Reddy: మొన్న రేవ‌తి కుటుంబానికి.. నేడు విద్యార్థి చదువు కోసం ముందుకొచ్చిన మంత్రి!

    ఆదివారం ఉదయం ఇంటికి పిలిపించుకొని లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. డ‌బ్బు అందించడమే కాదు.. ప్ర‌ణ‌వి చదువుకు అండగా ఉంటా అంటూ భరోసా ఇచ్చారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్ధి చదువు ఆగిపోతే వారి జీవితం ఆగిపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

    Date : 29-12-2024 - 12:03 IST
  • Telangana RRR

    #Telangana

    Telangana RRR: తెలంగాణ ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో కీలక అడుగు.. నిర్మాణ పనుల‌ను చేప‌ట్ట‌నున్న కేంద్రం

    తెలంగాణ‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే ఆర్ఆర్ఆర్‌ ఉత్తర భాగం పనులకు టెండర్లు పడేలా విజయం సాధించిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.

    Date : 29-12-2024 - 10:17 IST
  • Weather

    #Telangana

    Telangana Temperatures: తెలంగాణలో మళ్ళీ పడిపోయిన ఉష్ణోగ్రతలు

    చలి వాతావరణం రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కనిష్ట రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి.

    Date : 28-12-2024 - 11:41 IST
  • Rythu Bharosa

    #Telangana

    Rythu Bharosa: రైతు భ‌రోసాపై మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు.. వారు మాత్ర‌మే అర్హులు!

    ఇక‌పోతే రాష్ట్రంలోని రైతులు ఆశ‌గా ఎదురుచూస్తున్న రైతు భరోసాపై మంత్రి తుమ్మ‌ల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సంక్రాంతి నుంచి పెట్టుబడి సాయాన్ని రైతుల అకౌంట్లలో జమ చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్న‌ట్లు మంత్రి ఈ సంద‌ర్భంగా తెలిపారు.

    Date : 28-12-2024 - 11:31 IST
  • New Year Events

    #Speed News

    New Year Events : నూతన సంవత్సర వేడుకలపై హైదరాబాద్ పోలీసులు అలర్ట్

    New Year Events : న్యూయర్ వేడుకలపై రంగంలోకి దిగిన నార్కొటిక్స్ బ్యూరో పోలీసులు.. స్థానిక పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. వేడుకల్లో ఎటువంటి డ్రగ్స్ కు వినియోగించకుండ చర్యలు తీసుకోవాలని యజమానులకు ఆదేశించారు.

    Date : 28-12-2024 - 12:39 IST
  • Swiggy Mart Condoms

    #Business

    Condoms : హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో కండోమ్ ప్యాకెట్ల బుకింగ్

    Condoms : దాదాపు 2 కోట్ల చిప్స్ ప్యాకెట్లు ఆర్డర్ చేయడంతో పాటు, 2 లక్షల కండోమ్ ప్యాకెట్లు (Condoms ) బుక్ చేయడం ఆసక్తికరమైన అంశంగా మారింది

    Date : 27-12-2024 - 8:08 IST
  • Tollywood

    #Cinema

    Tollywood: టాలీవుడ్‌లో ఈ ముగ్గురు స్టార్‌లు చుల‌క‌న అయ్యారా?

    బ‌న్నీ జైలు నుంచి విడుద‌లైన త‌ర్వాత టాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు, హీరోలు ప‌రామ‌ర్శించారు. దాన్నీ బ‌న్నీ పీఆర్ టీమ్ విప‌రీతంగా వైర‌ల్ చేసింది. దీంతో ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదిక‌గా ఖండించారు.

    Date : 27-12-2024 - 7:20 IST
  • Harish Rao visits sritej in kims hospital

    #Speed News

    MLA Harish Rao : శ్రీతేజ్‌ను ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్యే హరీశ్‌రావు

    భగవంతుడి దీవెనలతో శ్రీ తేజ్ కోలుకుని మళ్ళీ మామూలు మనిషిలా బయటకు రావాలని కోరుకుంటున్నాం. రేవతి ఆత్మ‌కు శాంతి చేకూరాలి..

    Date : 26-12-2024 - 6:19 IST
  • CM Revanth Shock To Tollywood

    #Cinema

    CM Revanth Shock To Tollywood: టాలీవుడ్‌కు ఊహించ‌ని షాక్‌.. బెనిఫిట్‌ షోలు ఉండవన్న సీఎం రేవంత్‌

    అభిమానుల్ని కంట్రోల్‌ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేన‌ని సీఎం సూచించారు. ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామనే భ‌రోసాను సీఎం రేవంత్ ఇచ్చారు. తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాల‌న్నారు.

    Date : 26-12-2024 - 12:02 IST
  • Rahul Gandhi

    #Speed News

    Rahul Gandhi: మంత్రి పొన్నం లేఖ‌కు రాహుల్ గాంధీ ప్ర‌తిస్పంద‌న‌.. ఏమ‌న్నారంటే?

    ఇందిరమ్మ రాజ్యంలో మీ మార్గదర్శకత్వంలో మరింత ముందుకు వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి లేఖ రాసిన విష‌యం తెలిసిందే. ఆ లేఖ‌కు ప్ర‌తిస్పంద‌న రాహుల్ గాంధీ మ‌రో లేఖ పంపారు.

    Date : 25-12-2024 - 11:41 IST
  • Oyo

    #India

    OYO : 2024లో ఈ నగరాల్లో అత్యధిక ఓయో బుకింగ్‌లు..!

    OYO : ఓయో నివేదిక ప్రకారం, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ , కోల్‌కతా వంటి నగరాలు బుకింగ్‌ల పరంగా అగ్రస్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ ప్రయాణానికి అత్యంత ప్రజాదరణ పొందిన రాష్ట్రంగా తన స్థానాన్ని నిలుపుకుంది.

    Date : 25-12-2024 - 7:18 IST
  • Formula Race

    #Speed News

    Formula-E Case: ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామాలు..

    Formula-E Case: ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామంగా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎమ్. దానా కిషోర్ ఇచ్చిన నివేదనను ఆంటీ-కరప్షన్ బ్యూరో (ACB) రికార్డ్ చేసింది.

    Date : 25-12-2024 - 1:41 IST
  • pv-sindhu-and-venkata-sai-wedding-reception-in-hyderabad

    #Speed News

    PV Sindhu : పీవీ సింధు వెడ్డింగ్‌ రిసెప్ష‌న్‌..హాజరైన సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్ర‌ముఖులు..

    హైదరాబాద్ ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌ సమీపంలోని అన్వయ కన్వెన్షన్‌లో జరిగిన రిసెప్షన్‌ వేడుకకు తెలంగాణ సీఎం సీఎం రేవంత్‌ రెడ్డి హాజరై నూతన జంట సింధు, సాయిలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

    Date : 25-12-2024 - 12:43 IST
  • Illegal Autism Therapy Centres Hyderabad

    #Health

    Illegal Autism Centres : నకిలీ ఆటిజం థెరపీ కేంద్రాల దందా.. భారీగా ఫీజుల దోపిడీ

    ఆటిజం థెరపీ చేసే కేంద్రాలు ఆర్‌పీడబ్ల్యూడీ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్(Illegal Autism Centres) చేసుకోవాలి.

    Date : 24-12-2024 - 3:57 IST
  • Film Industry Tollywood Hyderabad Andhra Pradesh Ap

    #Cinema

    Film Industry : ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిపోతుందా ? ఏం జరగబోతోంది ?

    సినిమా రంగానికి తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు నుంచి పూర్తి మద్దతును అందిస్తామని  సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,  మంత్రి పొన్నం ప్రభాకర్(Film Industry) తెలిపారు.

    Date : 24-12-2024 - 9:54 IST
  • ← 1 … 43 44 45 46 47 … 178 →

Trending News

    • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

    • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

    • టీమిండియాకు చెమ‌టలు ప‌ట్టించిన యూఎస్ఏ!

    • టీ20 వరల్డ్ కప్‌.. తొలి మ్యాచ్‌కు ఈ ఆట‌గాళ్లు ఎందుకు దూర‌మ‌య్యారు?

    • ప్రపోజ్ డే కోసం రొమాంటిక్ టిప్స్ ఇవే!

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. బోణీ కొట్టిన టీమిండియా!

  • మరణానికి ముందు కనిపించే సంకేతాలివే!

  • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీ నుంచి రెండో సాంగ్‌.. అప్డేట్ ఇదే!

  • సామూహిక స‌మ్మెకు పిలుపునిచ్చిన డ్రైవ‌ర్లు.. కార‌ణ‌మిదే?!

  • భార‌త్ రూ. 725 కోట్ల రూపాయల భారీ డీల్..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd