HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress Fires On Miyapur Waterfall

TS Polls : కాంగ్రెస్ కు దొరికిన మరో బిఆర్ఎస్ అస్త్రం.. మియాపూర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ లీక్

మియాపూర్‌లో ఓ పైప్‌లైన్ పగిలి నీరు పెద్ద ఎత్తున పైకి ఎగజిమ్ముతో... చూడ్డానికి జలపాతంలా కనిపించింది

  • Author : Sudheer Date : 23-11-2023 - 2:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Miyapur Waterfall
Miyapur Waterfall

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ (Congress) పార్టీ..బిఆర్ఎస్ (BRS) కు సంబదించిన ఏ చిన్న లీకేజ్ (Leakage) ను వదిలిపెట్టడం లేదు. స్కామ్ లు , ప్రాజెక్ట్ ల పేరుతో లక్షల కోట్లు దోచుకోవడం..పేదలకు అందని పధకాలు ఇలా అన్నింటిని ప్రచారంలో చెపుతూ ప్రజలకు ఆకట్టుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram project) లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ కు తాజాగా మియాపూర్ (Miyapur ) ఎత్తిపోతల ప్రాజెక్ట్ లీక్ లభించినట్లు అయ్యింది.

We’re now on WhatsApp. Click to Join.

మియాపూర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఎక్కడిది అనుకుంటున్నారా..? హైదరాబాద్ శివారులోని మియాపూర్‌లో ఓ పైప్‌లైన్ పగిలి నీరు పెద్ద ఎత్తున పైకి ఎగజిమ్ముతో… చూడ్డానికి జలపాతంలా కనిపించింది. దీనిని చూసిన ఓ వ్యక్తి తన ఫోన్ తో వీడియో తీసి..తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ‘మియాపూర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్’ అని దానికి క్యాప్షన్ పెట్టాడు. దీనిని టి కాంగ్రెస్ తన ఎక్స్ ఖాతాలో రీట్వీట్ చేస్తూ ప్రభుత్వంపై మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. కట్టిన నాలుగేండ్లకే ప్రాజెక్టులు కుంగుతాయని, వేసిన పైపులైన్లు ఐదేండ్లకే పగులుతాయని విరుచుకుపడింది. ప్రజాధనమంటే లెక్కలేకుండా పోయిందని, పాలనలో చిత్తశుద్ధి, పనుల్లో నాణ్యత లేవని విమర్శించింది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ అంటే ఇష్టం లేదని, ప్రజా సంక్షేమమంటే పట్టింపే లేదని తెలుపుతూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో మరింత వైరల్ గా మారింది.

మియాపూర్ జలపాతం

“కట్టిన ప్రాజెక్టులు నాలుగేండ్లకే కుంగుతాయి , వేసిన పైపులైన్లు ఐదెండ్లకే పగులుతాయి”

ప్రజాధనం అంటే లెక్క లేదు, పాలనలో చిత్తశుద్ధి లేదు , చేసే పనుల్లో నాణ్యత లేదు.ఈ BRS ప్రభుత్వానికి తెలంగాణ అంటే ఇష్టం లేదు, ప్రజా సంక్షేమమంటే అస్సలు పట్టింపే లేదు “ #ByeByeKCR pic.twitter.com/fa1yGpYfxP

— Arunkumar Balabadri (@balabadriarun) November 23, 2023

Read Also : Teenmar Mallanna : బిఆర్ఎస్ లోకి తీన్మార్ మల్లన్న..ఏమన్నా మార్ఫింగా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • hyderabad
  • miyapur waterfall

Related News

RCB FANS

HYD : ఐపీఎల్ సంబ‌రాలు.. హైద‌రాబాద్‌లో ఆర్సీబీ అభిమానుల ర‌చ్చ‌.. పోలీసుల లాఠీఛార్జ్‌

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ విజయంతో ఆర్సీబీ అభిమానులు సంబ‌రాలు చేసుకున్నారు. హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో ఆర్సీబీ అభిమానులు రచ్చ చేశారు. దీంతో పోలీసులు అభిమానుల‌పై లాఠీ ఝులిపించారు. ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్సీబీ జట్టు విజయంతో అభిమానులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి గుమిగూడారు. ఈ సంబరాల సమయంలో, అభిమానులు ప్రయాణికులకు అసౌకర్యం కలిగించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిం

  • Mynampalli Rohith

    Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

  • Revanth Speech

    CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

  • Indiramma Houses

    CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

Latest News

  • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ రికార్డులు ఇవే!

  • Lakshmi Parvathi: టీడీపీ పై లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు

  • GV Anjaneyulu: విగ్రహాల ధ్వంసం.. అంతా జగన్ ప్లానే : జీవీ ఆంజనేయులు

  • War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు..

  • Drinking Water: మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరిలో తాగునీటి సమస్యకు పరిష్కారం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd