Hyderabad
-
#Speed News
Hyderabad: వాహనాదారులు అలర్ట్, రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు!
Hyderabad: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేపు హైదరాబాద్ వేదికగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలే కాకుండా, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే లాంటివాళ్లు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రేపు హైదరాబాద్ లో పలు చోట్లా ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాదారులు అలర్ట్ గా ఉండాలని […]
Date : 06-12-2023 - 6:11 IST -
#Speed News
Babri Masjid Demolition: బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో అలర్ట్
బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్లాక్ డే పాటించాలని కొన్ని ముస్లిం సంస్థలు పిలుపునిచ్చిన నేపథ్యంలో నగరంలోని సున్నిత ప్రదేశాల్లో పోలీసు బలగాలను మోహరించారు.
Date : 06-12-2023 - 5:25 IST -
#Andhra Pradesh
Chandrababu – Pawan Kalyan : చంద్రబాబు ను కలిసిన పవన్ కళ్యాణ్
బుధువారం హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఇద్దరు ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించినట్టు సమాచారం
Date : 06-12-2023 - 3:04 IST -
#Telangana
Revanth Reddy House : రేవంత్ రెడ్డి ఇంటివద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు..
రేవంత్‌రెడ్డి చాలా ఏళ్లుగా జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 44లో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే
Date : 06-12-2023 - 11:06 IST -
#Speed News
V C Sajjanar: డిజిటలైజేషన్ దిశగా టీఎస్ఆర్టీసీ
V C Sajjanar: ప్రయాణీకులకు మెరుగైన, నాణ్యమైన సేవల్ని అందించేందుకు గానూ అత్యాధునిక సాంకేతికను టీఎస్ఆర్టీసీ వినియోగిస్తోంది. ఈ మేరకు ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ERP) ప్రాజెక్ట్ అమలుతో ఆధునికీకరణ వైపు దిశగా సాంకేతికతలో ముందడుగు వేసింది. 9వేలకు పైగా బస్సులు, 50 వేల మంది ఉద్యోగులు, దాదాపు 10 వేల గ్రామాలను కలుపుతూ ప్రతిరోజూ 35 లక్షల కిలోమీటర్ల నడుపుతూ సుమారు 45 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సేవలు అందిస్తోంది. ఇంత విస్తృత నెట్వర్క్ కలిగి ఉన్న […]
Date : 05-12-2023 - 5:46 IST -
#Telangana
Telangana Next IT Minister : కాంగ్రెస్ లో ఐటీ మినిస్టర్ అర్హత ఎవరికీ ఉంది..?
కేటీఆర్ కు దీటుగా ఐటీ ను డెవలప్ చేసే సత్తా కాంగ్రెస్ నేతల్లో ఎవరికీ ఉందనే చర్చ ఐటీ వర్గాల్లో జోరుగా సాగుతోంది
Date : 05-12-2023 - 5:31 IST -
#Telangana
CM Revanth Reddy: 48 గంటలుగా ఎల్లా హోటల్ లోనే రేవంత్ .. భారీ భద్రత పెంపు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలై 48 గంటలు దాటిపోయింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన లేదు. దీంతో సీఎం పోస్ట్ కోసం సీనియర్లు లాబీయింగ్ చేస్తున్నారు. నిన్నటి నుంచి ఇక్కడ గాంధీ భవన్లో, అక్కడ ఢిల్లీలో సీఎం అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు జరగుతోంది.
Date : 05-12-2023 - 4:29 IST -
#Speed News
Commodity Democracy : అంగడి సరుకైన ప్రజాస్వామ్యం
అంతా ఓకే. కానీ ఈ ఎన్నికల్లో డబ్బు పోషించిన పాత్రను చూస్తే ప్రజాస్వామ్యానికి (Democracy) ఏం జబ్బు చేసిందో మనకు తేటతెల్లమవుతుంది.
Date : 05-12-2023 - 11:18 IST -
#Speed News
Exit Poll Results: ఈ ఎన్నికల్లో ఖచ్చితమైన ప్రీ పోల్స్ రిజల్ట్స్ ఇచ్చాం : చాణక్య ముఖేష్
ప్రస్తుత తెలంగాణ ఎన్నికలు సామాన్య ప్రజల్లోనే కాకుండా రాజకీయ పార్టీల్లోనూ ఆసక్తిని రేపాయి.
Date : 04-12-2023 - 6:06 IST -
#Telangana
Telangana: బీఆర్ఎస్ ఓటమి ఎఫెక్ట్, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్ల రాజీనామా!
Telangana: ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరాజయం పాలైన విషయం తెలిసిందే. దాదాపు ఆరుగురు మంత్రులు ఓటమి పాలయ్యారంటే పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు రాజీనామాలు చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. తెలంగాణ పునర్నిర్మాణం లో మాకు అవకాశం కల్పించిన కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి బీ ఆర్ ఎస్ అధ్యక్షులు కేసీఆర్, […]
Date : 04-12-2023 - 4:19 IST -
#Telangana
KTR: ప్రతిపక్ష పార్టీ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిద్దాం: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేటీఆర్
ప్రజలు మనకు అందించిన ప్రతిపక్ష పార్టీ బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దామని కేటీఆర్ అన్నారు.
Date : 04-12-2023 - 3:19 IST -
#Telangana
Kavitha: అధికారంలో ఉన్నా లేకున్నా మేం తెలంగాణకు సేవకులం: కల్వకుంట్ల కవిత
అధికారం ఉన్నా లేకున్నా తాము తెలంగాణ సేవకులమన్నది మరిచిపోవద్దని కవిత పేర్కొన్నారు.
Date : 03-12-2023 - 4:45 IST -
#Speed News
BRS-BJP: కేసీఆర్ టచ్ లోకి బీజేపీ కీలక నేత?
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ట్రెండ్ కాంగ్రెస్‌కు అనుకూలంగా కనిపిస్తోంది.
Date : 03-12-2023 - 10:55 IST -
#Speed News
MLC Kavitha: ప్రగతి భవన్ కు బయలుదేరిన కల్వకుంట్ల కవిత
ఆమె బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఓటింగ్ సరళిపై, ఫలితాల గురించి చర్చించనున్నారు.
Date : 03-12-2023 - 8:38 IST -
#Speed News
Hyderabad: రేపే కౌంటింగ్, హైదరాబాద్ లో మద్యం దుకాణాలు బంద్
Hyderabad: అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా హైదరాబాద్‌లో వైన్‌షాపులను బంద్ చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. నగరంలో కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వైన్ షాపు యజనమానులకు పోలీసులు సమచారాన్ని అందిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి వైన్ షాపులను ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇవాళే మందుబాబులు సరుకు కొనిపెట్టుకొని జాగ్రత్త పడుతున్నారు. ఇక తెలంగాణలో ఆదివారం ఉదయం […]
Date : 02-12-2023 - 2:25 IST