HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kumari Aunty Laddu Auction Viral Video

Kumari Aunty : నెట్టింట వైరల్‌గా మారిన కుమారీ ఆంటీ వీడియో

Kumari Aunty : సోషల్ మీడియాలో తన ఫుడ్ వీడియోలతో విశేషమైన అభిమానులను సంపాదించిన కుమారీ ఆంటీ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.

  • Author : Kavya Krishna Date : 10-09-2025 - 10:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kumari Aunty
Kumari Aunty

Kumari Aunty : సోషల్ మీడియాలో తన ఫుడ్ వీడియోలతో విశేషమైన అభిమానులను సంపాదించిన కుమారీ ఆంటీ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల ముగిసిన వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంలో ఆమె పాల్గొని గణేశుడి ప్రసాదాన్ని పొందారు. వేలం పాటలో ఉత్కంఠభరితంగా పోటీపడి లడ్డూను సొంతం చేసుకున్న కుమారీ ఆంటీ, ఈ ఆనందాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇది తన 15 ఏళ్ల కోరిక నెరవేరిన క్షణం అని భావోద్వేగంతో తెలిపారు.

Range Rover Car : GST ఎఫెక్ట్ తో రూ.30 లక్షలు తగ్గిన కార్

ఆమె తన వీడియోలో మాట్లాడుతూ – “నేను హోటల్ ప్రారంభించి 15 సంవత్సరాలు అవుతోంది. ప్రతి సంవత్సరం వినాయకుడికి ప్రసాదం సమర్పిస్తూ వచ్చాను. ఎప్పుడో ఒకరోజు గణపయ్యా నీ లడ్డూ నాకూ వస్తుందా అని అడిగేదాన్ని. ఈ ఏడాది స్వామివారు కరుణించి ఈ లడ్డూను నాకిచ్చారు. జై గణేశా” అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నెటిజన్లు ఆమెకు అభినందనలు తెలియజేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, లడ్డూ ఎంత మొత్తానికి వేలంలో దక్కించుకున్నారనే వివరాన్ని ఆమె బయటపెట్టలేదు. హైదరాబాద్‌లో హోటల్ నిర్వహిస్తున్న కుమారీ ఆంటీ, తన ప్రత్యేక వంటకాలతో పాటు సరదాగా మాట్లాడే తీరుతో సోషల్ మీడియాలో స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే.

Flop Combination : ప్లాప్ డైరెక్టర్ తో ప్లాప్ హీరో కాంబో..? హిట్ పడేనా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ganesh festival
  • hyderabad news
  • Kumari Aunty
  • Laddu Auction:
  • viral video

Related News

Hardik Pandya

హార్దిక్ పాండ్యా ఔట్.. చ‌ప్ప‌ట్లు కొట్టిన ప్రేయ‌సి, వీడియో వైర‌ల్‌!

ఈ మ్యాచ్‌లో భారత జట్టు 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తోంది. 15వ ఓవర్ మొదటి బంతికి కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా సిక్సర్ కొట్టే ప్రయత్నం చేశాడు.

    Latest News

    • తాడేపల్లి ప్యాలెస్‌లో ఆ ఇద్దరి నేతల మధ్య వార్ !!

    • తెలంగాణలో సరికొత్త రికార్డు నెలకొల్పిన అపోలో ఫార్మసీ

    • Mega CSR Programme : కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం

    • TVK Vijay Illegal Affair : ఆ నటి వల్ల టీవీకే విజయ్‌ పొలిటిల్ కెరియర్ ప్రమాదంలో పడబోతుందా ?

    • పారిశ్రామిక హబ్‌గా ఉత్తరాంధ్ర – నారా లోకేష్

    Trending News

      • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

      • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

      • తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

      • 2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!

      • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd