Home-remedies
-
#Health
Winter Care: ఈ సింపుల్ టిప్స్ తో చలికాలంలో వచ్చే ఆ వ్యాధులకు చెక్! మందులతో పనేలేదు!
Winter Care: ఇప్పుడు చెప్పబోయే ఈ వంటింటి చిట్కాలను ఉపయోగించి చలికాలంలో వచ్చే చాలా రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Date : 26-11-2025 - 8:00 IST -
#Health
Mouth Ulcers: తరచూ నోటి పూత సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే!
Mouth Ulcers: సీజన్ తో సంబంధం లేకుండా తరచుగా నోటిపూత సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను పాటిస్తే చాలు నోటి పూత సమస్య అసలు రాదు అని చెబుతున్నారు.
Date : 16-11-2025 - 8:00 IST -
#Life Style
Hair Growth: పది రూపాయల పెరుగు ప్యాకెట్ తో ఇలా చేస్తే చాలు.. జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడం ఖాయం!
Hair Growth: కేవలం పది రూపాయల పెరుగు ప్యాకెట్ తో ఇప్పుడు చెప్పినట్టు చేస్తే జుట్టు రాలడం తగ్గి పోవడంతో పాటు జుట్టు ఒత్తుగా గడ్డిలాగా గుబురులాగా పెరగడం ఖాయం అని చెబుతున్నారు.
Date : 28-10-2025 - 8:00 IST -
#Life Style
Period Pains: పీరియడ్స్ నొప్పులు భరించలేకపోతున్నారా.. అయితే ఈ సింపుల్ చిట్కాలతో నొప్పి మాయం!
Periods Pains: మహిళలు నెలసరి సమయంలో నొప్పితో ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అయితే ఆ నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు.
Date : 23-10-2025 - 7:30 IST -
#Health
Cooking Oil Burns: వంట చేస్తున్నప్పుడు చేయి కాలితే వెంటనే ఏం చేయాలి?
నూనె వల్ల చర్మం కొద్దిగా మాత్రమే కాలితే ఈ మంట ఉన్న భాగంపై కలబంద జెల్ (అలోవెరా జెల్)ను రాయవచ్చు. ఇది చర్మానికి ఉపశమనాన్ని ఇచ్చి, మంటను తగ్గిస్తుంది. దీని వల్ల గాయం త్వరగా మానడానికి కూడా సహాయపడుతుంది.
Date : 21-10-2025 - 5:28 IST -
#Life Style
Reduce belly Fat: రోజు పడుకునే ముందు ఇది రెండు చెంచాలు తాగి పడుకుంటే చాలు.. పొట్ట ఐస్ లా కరిగిపోవడం ఖాయం!
Reduce belly Fat: ఇప్పుడు చెప్పబోయే చిట్కాను తరచుగా ఫాలో అవ్వడం వల్ల వారంలోనే ఈజీగా ఐదు కేజీల వరకు బరువు తగ్గడం ఖాయం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Date : 19-10-2025 - 7:00 IST -
#Health
Leg Sprain: మీ కాలు బెణికితే వెంటనే ఈ రెండు పనులు చేయండి!
మీ మెలికపై ఉపయోగించదగిన, పాదాల వాపు, నొప్పి నుండి త్వరగా ఉపశమనం పొందడానికి సహాయపడే రెండు ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Date : 11-10-2025 - 4:25 IST -
#Health
Health Tips: జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
ఈ ఆయుర్వేద చిట్కాల ద్వారా శరీరానికి సహజంగా కోలుకునే అవకాశం లభిస్తుంది. మందులపై ఆధారపడటం తగ్గుతుంది. వేడి నీరు, కషాయం శరీరం నుండి టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి సహాయపడతాయి.
Date : 08-10-2025 - 2:10 IST -
#Life Style
Red Hibiscus Flowers : జుట్టుకు ఆరోగ్యం అందించే మందార పువ్వులు..ఆయుర్వేదం చెబుతున్న అద్భుతమైన చిట్కాలు ఇవే!
ఎరుపు రంగు మందార పువ్వుల్లో విటమిన్లు, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన ఇవి జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తాయి. ఇవి శిరోజాల వృద్ధిని పెంచడమే కాదు, వెంట్రుకలు దృఢంగా మారేలా చేస్తాయి. చుండ్రు నివారణలోనూ ఎంతో సహాయపడతాయి.
Date : 04-08-2025 - 3:20 IST -
#Health
Anjeer : మీరు ఎప్పుడైనా అంజీర ఆకు టీ తాగారా? ప్రయోజనాలు తెలుసా..?
Anjeer : అంజీర్ పండ్లు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ చాలా మందికి అంజీర్ ఆకులు కూడా అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని తెలియదు.
Date : 10-07-2025 - 7:14 IST -
#Health
Cold : వర్షాకాలం తరచూ జలుబుతో ఇబ్బంది పడుతున్నారా? టాబ్లెట్ వాడకుండానే ఉపశమనం పొందండిలా?
cold : వర్షాకాలం వచ్చిందంటే చాలు. చాలామందిని తరచుగా జలుబు వేధిస్తూ ఉంటుంది. టాబ్లెట్‌లు వాడకుండానే ఈ జలుబు నుండి ఉపశమనం పొందడం ఎలా అని మీరు ఆలోచిస్తున్నారా? కొన్ని సాధారణ ఆరోగ్య చిట్కాలు, ఇంటి చిట్కాలతో జలుబును సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
Date : 04-07-2025 - 6:54 IST -
#Health
Yellow Teeth: గార పట్టిన పళ్లకు ఈ ఒక్కటి అప్లై చేస్తే చాలు.. పళ్ళు తల తల మెరిసిపోవాల్సిందే!
గార పట్టిన పళ్లతో ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే పళ్ళు తెల్లగా తల తల మెరిసి పోవడం ఖాయం అంటున్నారు నిపుణులు.
Date : 13-05-2025 - 9:00 IST -
#Health
Unwanted Hair: ముఖంపై అవాంఛిత జుట్టు ఉందా? అయితే ఈ టిప్స్ పాటించండి!
గుడ్డు తెల్లసొనలో జిగురుగా ఉండే గుణం జుట్టును పట్టుకొని తొలగించడంలో సహాయపడుతుంది. 1 గుడ్డు తెల్లసొనలో 1 టీస్పూన్ చక్కెర, 1 టీస్పూన్ కార్న్‌ఫ్లోర్ కలపండి.
Date : 12-05-2025 - 7:05 IST -
#Health
White Hair: తెల్ల జుట్టును నల్లగా మార్చే నూనెలు.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా!
తెల్ల జుట్టును నల్లగా మార్చడం కోసం ఇంట్లోనే దొరికే కొన్నింటిని ఉపయోగించి నూనెలను ఈజీగా తయారు చేసుకోవచ్చు అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 10-05-2025 - 12:34 IST -
#Life Style
Beauty Tips: రోజు స్నానానికి ముందు ముఖానికి వీటిని అప్లై చేస్తే చాలు.. ముఖం అందంగా మెరిసిపోవడం ఖాయం!
స్త్రీలు అందంగా కనిపించడం కోసం ప్రతి రోజు స్నానం చేసే కంటే ముందుగా ముఖానికి కొన్నింటిని అప్లై చేస్తే ముఖం అందంగా మెరిసిపోతుందని చెబుతున్నారు.
Date : 10-05-2025 - 12:00 IST