Home-remedies
-
#Life Style
Oil Skin: వేసవిలో చర్మం జిడ్డుగా మారుతోందా.. ఈ సూపర్ చిట్కాలతో మెరిసే చర్మం మీ సొంతం!
వేసవి కాలంలో తరచుగా ఇబ్బంది పెట్టే జిడ్డు చర్మం సమస్య నుంచి బయటపడాలి అంటే ఇప్పుడు చెప్పబోయే సూపర్ చిట్కాలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు.
Date : 11-04-2025 - 11:00 IST -
#Health
Piles: పైల్స్ సమస్యతో తెగ ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ చిట్కాలను పాటించాల్సిందే!
మలబద్ధకం పైల్స్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా కొన్ని రకాల చిట్కాలను పాటిస్తే ఆ సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 18-03-2025 - 6:00 IST -
#Devotional
Debts: ఈ పరిహారాలు పాటిస్తే చాలు.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన సరే బయటపడటం ఖాయం!
అప్పుల బాధతో తీవ్ర ఇబ్బంది పడుతున్న వారు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు తప్పకుండా పాటించాలని పండితులు చెబుతున్నారు..
Date : 06-02-2025 - 4:35 IST -
#Health
Toothpaste On Burn: కాలిన గాయాలకు టూత్ పేస్ట్ రాస్తే నిజంగానే ఉపశమనం లభిస్తుందా.. వైద్యుల సమాధానం ఇదే!
కాలిన గాయాలకు టూత్ పేస్ట్ రాస్తే నిజంగానే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందా, ఈ విషయం గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 06-02-2025 - 4:04 IST -
#Health
Neck Pain: మెడ నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఒక్క రోజులో మాయం అవడం ఖాయం!
మెడనొప్పితో నొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారు కొన్ని రకాల చిట్కాలు పాటించడం వల్ల ఆ నొప్పిని ఒకే ఒక్క రోజులో మాయం చేసుకోవచ్చని చెబుతున్నారు.
Date : 21-01-2025 - 10:34 IST -
#Health
Home Remedies : ఈ 5 ఇంటి చిట్కాలతో నాలుక పుండ్లను నయం చేసుకోండి..!
Home Remedies : నాలుక పుండ్లు చాలా బాధాకరమైనవి. దీని వల్ల ఆహారం తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి , కొన్నిసార్లు మాట్లాడటంలో కూడా ఇబ్బంది ఉంటుంది. దీని కోసం మార్కెట్లో చాలా మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, మీరు దీన్ని ఇంటి నివారణలతో కూడా నయం చేయవచ్చు.
Date : 13-01-2025 - 6:45 IST -
#Life Style
Lemon Slice In Fridge : నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్ లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
Lemon Slice In Fridge : సాధారణంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో ఎక్కువ లేదా మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచుతారు. కానీ కొన్నిసార్లు కొన్ని ఆహార పదార్థాలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన తర్వాత కూడా త్వరగా పాడవుతాయి. దీనిని నివారించడానికి నిమ్మకాయను ఉపయోగించవచ్చు. ఇది ఆహారాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఫ్రిజ్‌లోని గాలిని సహజంగా శుభ్రంగా ఉంచడంలో ఇది సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
Date : 11-01-2025 - 7:00 IST -
#Devotional
Spirituality: మీ ఇంట్లో ఇవి పాటిస్తే చాలు.. లక్ష్మి అనుగ్రహంతో కోటీశ్వరుడు అవ్వడం ఖాయం!
ఇంట్లో కొన్ని రకాల విషయాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, ఆర్థికంగా అనేక రకాల ప్రయోజనాలు చేకూరతాయని చెబుతున్నారు.
Date : 04-01-2025 - 10:00 IST -
#Devotional
Spatika: మీ కష్టాలు మాయం అవ్వాలంటే స్పటికతో ఈ విధంగా చేయాల్సిందే!
స్పటికను ఉపయోగించి మనకున్న కష్టాలను తొలగించుకోవచ్చని చెబుతున్నారు. మరి అందుకోసం స్పటికతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 26-12-2024 - 10:30 IST -
#Health
Diabetes: ఈ ఆకుల్ని నీటిలో మరిగించి తాగితే చాలు.. షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
షుగర్ అదుపులో ఉండాలి అనుకున్న వారు ఇప్పుడు చెప్పబోయే ఆకులను నీటిలో మరిగించి తాగితే తప్పకుండా షుగర్ కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు.
Date : 25-12-2024 - 11:32 IST -
#Health
Beauty Tips: ఈ సింపుల్ చిట్కాలో ఫాలో అయితే చాలు అందమైన పెదాలు మీ సొంతం!
ఎర్రటి పెదాలు మీ సొంతం కావాలి అంటే అందుకోసం కొన్ని రకాల నేచురల్ రెమెడీస్ ని ఫాలో అవ్వాలని చెబుతున్నారు.
Date : 28-11-2024 - 11:30 IST -
#Life Style
Dark Circles: డార్క్ సర్కిల్స్ దూరం అవ్వాలంటే ఈ సింపుల్ రెమెడీస్ ఫాలో అవ్వాల్సిందే!
డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధపడే వారు కొన్ని రకాల సింపుల్ చిట్కాలను ఫాలో అయితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చట.
Date : 27-11-2024 - 12:20 IST -
#Health
Mouth Ulcers: నోటి పూత వల్ల భరించలేని నొప్పి వస్తోందా? అయితే ఈ చిట్కాలు మీకోసమే..
నోటిపూత సమస్య వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంలాటి చిట్కాలను పాటించాలి అన్న విషయాల గురించి తెలిపారు.
Date : 26-11-2024 - 10:00 IST -
#Life Style
Beauty Tips: ముఖంపై రంధ్రాలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే ఇది మీకోసమే!
ముఖంపై గుంతలు లేకుండా అందమైన మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే కొన్ని రకాల టిప్స్ ని ఫాలో అవ్వాలని చెబుతున్నారు.
Date : 23-11-2024 - 3:32 IST -
#Health
Dust Allergy : మీకు డస్ట్ అలర్జీ సమస్య ఉందా? ఇక్కడ సింపుల్ హోం రెమెడీ ఉంది
Dust Allergy : ఈరోజు మనం మీకు కొన్ని సహజసిద్ధమైన హోం రెమెడీస్ చెప్పబోతున్నాం. దీని సహాయంతో మీరు ఈ డస్ట్ అలర్జీని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇవి మీ శ్వాస సమస్య నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి.
Date : 23-11-2024 - 1:59 IST