Holidays
-
#Speed News
Schools: భారీ వర్ష సూచన.. పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ప్రభుత్వానికి సూచన!
రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, కొన్ని చోట్ల వరదలు వచ్చే ప్రమాదం ఉంది.
Published Date - 09:51 PM, Tue - 12 August 25 -
#Business
Bank Holidays: జూన్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని రోజులంటే?
కొన్ని రోజుల్లోనే జూన్ నెల ప్రారంభమవుతుంది. జూన్ నెలలో మీకు బ్యాంకుతో సంబంధించిన ఏదైనా పని ఉంటే మీ నగరంలో బ్యాంకులు ఎప్పుడు, ఎందుకు మూసివేయబడతాయో ముందుగానే తెలుసుకోండి. భారతీయ రిజర్వ్ బ్యాంకు (RBI) ముందుగానే బ్యాంకు సెలవు జాబితాను విడుదల చేస్తుంది.
Published Date - 05:00 PM, Wed - 28 May 25 -
#Business
Banks Holiday: ఈ రెండు రాష్ట్రాల్లో మే 12న బ్యాంకులకు సెలవు.. ఎందుకంటే?
ప్రతి నెల ప్రారంభానికి ముందే సెలవుల జాబితా విడుదల చేయబడుతుంది. అయితే కొన్ని సెలవులు నెల ప్రారంభమైన తర్వాత కూడా నిర్ణయించబడతాయి. ఏదైనా ప్రత్యేక సందర్భం లేదా రోజు సందర్భంగా సెలవు ప్రకటిస్తారు.
Published Date - 03:41 PM, Sun - 4 May 25 -
#Viral
Holidays : మళ్లీ వరుసగా 3 రోజులు సెలవులు..వారికే పండగే
Holidays : ఇప్పటికే కొన్ని కార్పొరేట్ స్కూళ్లు కూడా గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవులు ప్రకటించాయి. దీంతో విద్యార్థులకూ చిన్న వారాంతపు పండగే అని చెప్పొచ్చు
Published Date - 11:59 AM, Mon - 14 April 25 -
#Andhra Pradesh
Heavy Rains In AP: ఏపీలో భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు
నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడటంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చారు.
Published Date - 07:00 AM, Fri - 13 December 24 -
#Andhra Pradesh
Holidays : 2025 సెలవుల జాబితా విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
Holidays : ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
Published Date - 03:43 PM, Sat - 9 November 24 -
#Andhra Pradesh
Heavy Rains In AP: ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలోని స్కూళ్లకు సెలవు
వాయుగుండం ప్రభావంతో ప్రకాశం జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు పొంచి ఉందని విశాఖ వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరించింది.
Published Date - 10:00 AM, Wed - 16 October 24 -
#Devotional
Holidays Effect : ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు
Holidays Effect : వరుస సెలవులు కావడంతో ఖైరతాబాద్‌లోని సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.
Published Date - 06:39 PM, Sat - 14 September 24 -
#Telangana
School Holidays: రేపు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు సెలవు
గణేష్ చతుర్థి సందర్భంగా హైదరాబాద్, ఇతర జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 7న జరుపుకోనున్న గణేష్ చతుర్థికి తెలంగాణలోని విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. ఇది కాక ఇదే నెలలో పాఠశాలలు మరియు కళాశాలలు కూడా సెప్టెంబర్ 16న మిలాద్-ఉన్-నబీకి సెలవు దినంగా ప్రకటించనున్నారు.
Published Date - 06:20 PM, Fri - 6 September 24 -
#Speed News
Hyderabad: రేపు సోమవారం సెలవు ప్రకటించిన విద్యాసంస్థలు
ఆగస్టు 26న ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని పాఠశాలలకు రేపు సెలవు ప్రకటించాయి విద్యాసంస్థలు. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం రేపు సోమవారం నాడు శ్రీకృష్ణ అష్టమి జరుపుకోనున్నారు.
Published Date - 03:35 PM, Sun - 25 August 24 -
#Business
Bank Holidays: ఆగస్టు నెలలో బ్యాంకులకు సెలవులివే.. జాబితా ఇదిగో..!
: జూలై నెలలో సగం గడిచిపోయింది. రాబోయే రోజుల్లో జూలై 21, జూలై 27, జూలై 28 తేదీలలో బ్యాంకులకు సెలవులు (Bank Holidays) ఉంటాయి.
Published Date - 11:27 PM, Thu - 18 July 24 -
#Speed News
Bakrid 2024: బక్రీద్ సందర్భంగా నాలుగు రోజులు సెలవులు
త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు చాలా పవిత్రంగా జరుపుకుంటారు. ఆ రోజును ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటిస్తుంది. అయితే ఈ ఏడాది బక్రీద్ కు ఏకంగా నాలుగు రోజులు సెలవులను ప్రకటించారు. అయితే ప్రభుత్వం మాత్రం బక్రీద్ నాడు మాత్రమే సెలవును ప్రకటించింది.
Published Date - 04:58 PM, Fri - 14 June 24 -
#Telangana
Telangana Govt : మే 13, జూన్ 4న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Lok Sabha Election: లోక్‌సభ ఎన్నిలక సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ఈనెల 13 సెలవు(holiday) ప్రకటించింది. ఎన్నికలు, కంటోన్మెంట్ ఉప ఎన్నికల పోలింగ్ 13న జరగనుంది. దీంతో ఆ రోజు సెలవు ప్రకటిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఓట్ల కౌంటింగ్ రోజు అయిన జూన్ 4న కూడా ప్రభుత్వం హాలీడే డిక్లేర్ చేసింది. మే 13, జూన్ 4న వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది. We’re now on WhatsApp. Click […]
Published Date - 11:56 AM, Tue - 7 May 24 -
#Speed News
Telangana: విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చేనెల వరుస హాలీడేస్
Telangana: ఏప్రిల్ నెలలో స్కూల్స్, కళాశాలలకు వరుస సెలువులు రానున్నాయి. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి ఫెస్టివల్స్ నేపథ్యంలో వారం రోజుల్లో వరుసగా 4 రోజులు సెలవలు రానున్నాయి. వీటితో పాటు.. సెకండ్ సాటర్ డే, సండే కూడా ఉండటంతో.. ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 17 మధ్య స్కూళ్లలకు వరసగా సెలవులు రానున్నాయి. తెలంగాణ ఈసారి వేసవి సెలవులు.. ఏప్రిల్ 18 లేదా ఏప్రిల్ 20 నుంచి ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇక హోలీ నేపథ్యంలో మార్చి 25న కూడా […]
Published Date - 10:36 PM, Tue - 26 March 24 -
#Telangana
Hyderabad: హైదరాబాద్‌లో ఉద్యోగులకు సెలవులు రద్దు.. ఎందుకంటే..?
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 8,9,10 తేదీల్లో ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వారాంతపు సెలవులను రద్దు చేసింది.
Published Date - 11:10 PM, Thu - 7 March 24