Holiday
-
#Telangana
Holiday : సెప్టెంబర్ 7, 17న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
గణేష్ చతుర్థి, మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సెలవులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. సెప్టెంబర్ 7న వినాయక చవితి సందర్భంగా సెలవు ప్రకటించింది. సెప్టెంబర్ 17న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సెలవు ఇచ్చింది.
Date : 04-09-2024 - 3:05 IST -
#Speed News
Banks Open Sunday: ఈ సండే బ్యాంకులకు నో హాలిడే.. కారణమిదే..?
భారతదేశంలో ప్రతి ఆదివారం బ్యాంకులకు సెలవు. అయితే ఈ వారం అందుకు భిన్నంగా సాగనుంది. ఈ వారంలో శని, ఆదివారాల్లో బ్యాంకులు (Banks Open Sunday) తెరిచి ఉంటాయి.
Date : 28-03-2024 - 10:45 IST -
#Speed News
TS Govt: ఫిబ్రవరి 8న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
TS Govt: తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 8న షబ్-ఇ-మెరాజ్‌కు సెలవు ఇచ్చింది. షబ్-ఇ-మెరాజ్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హాలీడేస్ క్యాలెండర్ ప్రకారం ఆరోజు అన్ని తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు సెలవ్ ఉంటుంది. ఇది మొదట సాధారణ సెలవు కాకుండా ఐచ్ఛిక సెలవు అని ప్రభుత్వం పేర్కొంది. కానీ.. తాజాగా సాధారణ సెలవుగా మార్చింది. కాగా.. షబ్-ఇ-మెరాజ్ ను ముస్లిములు పవిత్రమైన రోజుగా భావిస్తారు. షబ్-ఇ-మెరాజ్ రోజు సందర్భంగా ముస్లింలు మసీద్ లను దీపాలతో […]
Date : 01-02-2024 - 4:38 IST -
#Cinema
Sivakarthikeyan : సెలవు రోజున షాక్ ఇచ్చిన శివ కార్తికేయన్ సినిమా.. ఇక ధనుష్ సినిమా ఏ దిక్కు!
ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ ఒకటి, శివ కార్తికేయ (Sivakarthikeyan) నటించిన అయలాన్ మరొకటి. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తయారైన ఈ సినిమా తమిళనాడులో గతవారం రిలీజ్ అయింది.
Date : 27-01-2024 - 11:48 IST -
#India
RBI Declares Holiday: ఆర్‌బీఐ భారీ ప్రకటన.. జనవరి 22న రూ. 2000 నోటును మార్చుకోవటం సాధ్యం కాదు.. ఎందుకంటే..?
జనవరి 22, సోమవారం నాడు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాలు సగం రోజు హాఫ్ డే హాలిడే ఉండటంతో 2000 రూపాయల నోట్లను మార్చుకునే సౌకర్యం అందుబాటులో ఉండదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI Declares Holiday) తెలియజేసింది.
Date : 20-01-2024 - 8:11 IST -
#Telangana
Bandi Sanjay: జనవరి 22న తెలంగాణకు సెలవు ప్రకటించాలి: బండి సంజయ్
Bandi Sanjay: అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని పురస్కరించుకుని జనవరి 22న సెలవు ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్ శుక్రవారం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్ ఎల్లంతకుంట శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయంలో స్వచ్ఛ తీర్థం స్వచ్ఛ కార్యక్రమంలో ఎంపీ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. రామమందిర ప్రాణ ప్రతిష్ట హిందూ సోదర సోదరీమణులందరికీ పవిత్ర దినం, జీవితంలో ఒక్కసారైనా జరిగే కార్యక్రమంగా భావించి తెలంగాణ ప్రభుత్వం జనవరి 22వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని కరీంనగర్ […]
Date : 19-01-2024 - 11:26 IST -
#Speed News
January 1 : 2024లో ఫస్ట్ డే.. తెలంగాణలో సెలవు.. ఏపీలో రూ.3వేల పెన్షన్
January 1 : తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న సెలవు ప్రకటించింది. ఆ రోజున జనరల్ హాలిడేగా డిక్లేర్ చేసింది.
Date : 25-12-2023 - 1:49 IST -
#Speed News
Nehru Zoological Park: రేపు నెహ్రూ జూలాజికల్ పార్కు బంద్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కును నవంబర్ 30న మూసివేయనున్నారు. ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణా ప్రభుత్వం సెలవు ప్రకటించింది
Date : 29-11-2023 - 8:41 IST -
#Telangana
Telangana: నవంబర్ 30న సెలవు ఇవ్వకపోతే కఠిన చర్యలు
తెలంగాణలోని అన్ని కంపెనీలకు నవంబర్ 30న సెలవు ప్రకటించడం తప్పనిసరి అని ఎన్నికల సంఘం మంగళవారం తెలిపింది. గతంలో 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో ఐటీ కంపెనీలు సహా కొన్ని ప్రైవేట్ సంస్థలు
Date : 28-11-2023 - 5:43 IST -
#Speed News
Telangana: కేసీఆర్ నిర్ణయానికి ఎన్నికల సంఘం నో..
దీపావళి పండుగ సందర్భంగా సెలవు దినంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం దీపావళి సెలవులను రద్దు చేసింది .
Date : 11-11-2023 - 6:29 IST -
#Speed News
Chennai Rains: చెన్నైని ముంచెత్తిన వర్షాలు..
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంత ప్రజలు తీవ్ర ఇబందులు పడుతున్నారు. నిన్న శుక్రవారం నుంచి చెన్నై సహా పలు ప్రధాన నగరాల్లో వర్షాలు ముంచెత్తాయి.
Date : 04-11-2023 - 5:08 IST -
#Telangana
Diwali Holiday: దీపావళికి సెలవు, తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన!
వెలుగుల పండుగ అని పిలిచే దీపావళికి తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Date : 01-11-2023 - 1:17 IST -
#Cinema
Samantha: హాలీడే మూడ్ లో సమంత, నెక్ట్స్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!
ప్రస్తుతం సమంత ఆస్ట్రియాలోని ‘వియన్నా’లో ఉంది. అక్కడ హాయిగా గడుపుతోంది.
Date : 06-10-2023 - 3:41 IST -
#Speed News
Hyderabad: సెప్టెంబర్ 18న కోర్టు, బ్యాంకులకు సెలవు
గణేష్ చతుర్థి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చతుర్థి సందర్భంగా తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్‌లోని బ్యాంకులు, ఇతర సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించింది. గణేష్ చతుర్థి సందర్భంగా సెప్టెంబర్ 18, 2023 ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించబడింది.
Date : 15-09-2023 - 12:51 IST -
#Telangana
Hyderabad: భారీ వర్షాల ఎఫెక్ట్, హైదరాబాద్ లో అన్ని విద్యాసంస్థలకు సెలవ్!
భారీ వర్షాల దృష్ట్యా హైదరాబాద్‌లోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Date : 05-09-2023 - 12:01 IST