Nehru Zoological Park: రేపు నెహ్రూ జూలాజికల్ పార్కు బంద్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కును నవంబర్ 30న మూసివేయనున్నారు. ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణా ప్రభుత్వం సెలవు ప్రకటించింది
- Author : Praveen Aluthuru
Date : 29-11-2023 - 8:41 IST
Published By : Hashtagu Telugu Desk
Nehru Zoological Park: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కును నవంబర్ 30న మూసివేయనున్నారు. ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇప్పటికే పాఠశాలలు మరియు కళాశాలలు సెలవులు ప్రకటించాయి. దీంతో రేపు జూకి వెళ్లి సరదాగా గడపాలని భావించిన పిల్లలకు నిరాశ ఎదురైంది. నవంబర్ 30న జూకు సెలవు ప్రకటించగా మరుసటి రోజు తెరవనున్నారు.
Also Read: Hyderabad: రంగోలి ఈపీఎస్ ప్రైవేట్ లిమిటెడ్‌ల్ భారీ అగ్నిప్రమాదం